Jump to content

భవిష్యత్తులో ఒలంపిక్‌ క్రీడలకు అమరావతి సిద్ధం


TampaChinnodu

Recommended Posts

భవిష్యత్తులో ఒలంపిక్‌ క్రీడలకు అమరావతి సిద్ధం

అమరావతి: భవిష్యత్తులో భారత్‌లో ఒలంపిక్స్‌ క్రీడలు నిర్వహిస్తే రాష్ట్రమే ఆతిథ్యమిస్తుందని, అందుకోసం అమరావతిని సిద్ధం చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిప్టింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌ను సీఎం చంద్రబాబు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వెంకట రాహుల్‌ తన తల్లి స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదిగాడన్నారు. ఒకప్పుడు స్టువర్టుపురం అంటే ప్రతికూల భావన ఉండేదని.. ఇప్పుడు దాన్ని రాహుల్‌ పోగొట్టి చరిత్ర సృష్టించాడని చంద్రబాబు కొనియాడారు. క్రీడల్లో రాణించిన వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పెద్ద పీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. రాహుల్‌కు ప్రోత్సాహంగా రూ.50 లక్షల నగదు, ఇంటి స్థలం, గ్రూప్‌ 2 ఉద్యోగం ప్రకటించారు. రాహుల్‌ కోచ్‌కి రూ. 10 లక్షలు ప్రకటించారు. 

Link to comment
Share on other sites

So future lo eppudu ina , even in 2100 , If India hosts olympics , then daaniki reason CBN vision ee. All the credit should only goto Visionary CBN.

Link to comment
Share on other sites

40 minutes ago, raccha rambabu said:

Prapanchamloney athi pedda scam ki rangam siddam

antha scene kooda ledhu bhayya. Assalu India Olympic bidding ki veltene thupukkuna vummu voostaaru.

Andhulo kula gajji pattina Coasta Andhra ante ika yemi voostaaro..??

Link to comment
Share on other sites

  • 7 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...