Jump to content

భ‌ర‌త్ అనే నేను - రివ్యూ


Sootiga

Recommended Posts

10.jpg

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంను దానయ్య నిర్మించాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఫ‌స్ట్ టైం సీఎంగా న‌టించ‌డంతో పాటు ఈ సినిమా క‌థ ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు అద్దం పట్టేటా ఉంద‌న్న టాక్‌తో పాటు పాట‌లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు బాగా పెంచేశాయి. రూ.99 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కొర‌టాల – మ‌హేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుంద‌న్న ధీమాతో మ‌హేష్‌తో పాటు చిత్ర యూనిట్ ఆయ‌న అభిమానులు ఉన్నారు.  మ‌రి ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో ?  http://www.sootiga.com/  స‌మీక్ష‌లో చూద్దాం.

http://www.sootiga.com/telugu/2018/04/20/bharath-anu-nenu-movie-top-review/

 

Link to comment
Share on other sites

38 minutes ago, ForEverJava said:

pressmeet scene highlight ...movie entertainment and current affairs ni baga chupinchadu.. herione kooda bagundi kada..

only song  mundu ostadi heroinee @3$%

Link to comment
Share on other sites

janaluki kinda rod petti tippite kani mararu ani baga chupinchadu traffic fines di.. aa part full theather appaluse n claps.. thnx to distributors this time brought in emagine in michigan.. assigned seating otherwise janalu adedo kukkala egabadi seats dorakunda chestaru... amc la ite

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...