Jump to content

నంద్యాలలో చంద్రబాబు గుడికి భూమి పూజ


TampaChinnodu

Recommended Posts

నంద్యాలలో చంద్రబాబు గుడికి భూమి పూజ 
20ap-state10a.jpg

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని చెరువు కట్ట సమీపంలో సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బాబు గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. అన్ని రంగాల్లో హిజ్రాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తోన్న కృషి అభినందనీయమని వారన్నారు. అనంతరం సమతా హిజ్రాల సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, వెండి విగ్రహ దాత అభిరుచి మధును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంసుందర్‌రెడ్డి, పురపాలక కమిషనర్‌ పుల్లారెడ్డి, ఎన్‌ఎండీ ఫిరోజ్‌్, కౌన్సిలర్లు, హిజ్రాలు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

6 hours ago, SonaParv_522 said:

sivaji, kathi gaadu (male anukunta), chi reddy (female), ippudu hijra lu

motham andrini vaadesukuntunnadu

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799 

Vallaki pension ichadu Valli kadutunnaru 

Link to comment
Share on other sites

3 minutes ago, SonaParv_522 said:

gudi kattadaniki pension ivvatam enti

Image result for pawan kalyan smiling gif

Oh u didn't understand

Cbn giving pension to hijras

They are constructing temple to show their respect 

But everyone knows

Link to comment
Share on other sites

9 minutes ago, futureofandhra said:

Oh u didn't understand

Cbn giving pension to hijras

They are constructing temple to show their respect 

But everyone knows

ok

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...