Jump to content

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌ ధరలు


TampaChinnodu

Recommended Posts

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌ ధరలు

భాజపా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి గరిష్ఠస్థాయి

0239382204BRK88-PETROL.JPG

న్యూదిల్లీ: కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్‌ ధరలు తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.04కు చేరగా, డీజిల్‌ ధర ఏకంగా లీటరు రూ.65.65 చేరి, ఆల్‌టైమ్‌ రికార్డు ధరను నమోదు చేసింది. ఈ భారం వినియోగదారులపై భారం పడకుండా ఉండాలంటే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడమే ఏకైక మార్గం.

ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీగతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు పెట్రోల్‌ ధర 19 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శనివారం పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచారు. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 74.40కు చేరింది. సెప్టెంబరు 14, 2013 తర్వాత ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అప్పుడు లీటరు పెట్రోల్‌ ధర రూ.76.06గా ఉంది. ఇక డీజిల్‌ ధర అత్యధికంగా రూ.65.65కు చేరింది.

పెరుగుతున్న పెట్రోల్‌ ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండాలంటే ఎక్సైజ్‌ డ్యూటీలో కోత విధించడమే సరైన మార్గమని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ గతేడాది సూచించింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆ ప్రతిపాదనలను తోసి పుచ్చారు. నవంబరు 2014, జనవరి 2016 మధ్యకాలంలో ఆర్థిక మంత్రి మొత్తం తొమ్మిదిసార్లు ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు. అయితే కేవలం గతేడాది అక్టోబరులో మాత్రం ఒకే ఒకసారి రూ.2 తగ్గించారు.

మరోపక్క పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే వ్యాట్‌ను తగ్గించగా, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం వినతిని అసలు పట్టించుకోలేదు. గతేడాది అక్టోబరులో ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2తగ్గించడంతో దిల్లీలో లీటరు ప్రెటోల్‌ ధర రూ.70.88 చేరగా, డీజిల్‌ రూ.59.14కు చేరింది.

Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    15

  • Kool_SRG

    11

  • aakathaai

    5

  • TampaChinnodu

    5

Top Posters In This Topic

Just now, LastManStanding said:

17lead6.jpg

Malla nannu hypocrite antaru emo...ha figures nenu edit cheyaledu annayyalo...ippudu inko 1 rupai periginda 70 paisala ?

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

crude oil price barrel 100$+ poyindhi in 2008 appudu petrol price 48 inr ippudu barrel cost 68$ petrol cost 70 INR 4s086h_gif1403646236.thumb_9d568b64a0a82

most of the price is taxes. Center emo asking states to reduce taxes , State emo asking Center.

but oka saari taxes ruchi soosaka no one will agree to reduce it. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

most of the price is taxes. Center emo asking states to reduce taxes , State emo asking Center.

but oka saari taxes ruchi soosaka no one will agree to reduce it. 

మరోపక్క పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే వ్యాట్‌ను తగ్గించగా, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం వినతిని అసలు పట్టించుకోలేదు.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

మరోపక్క పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే వ్యాట్‌ను తగ్గించగా, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం వినతిని అసలు పట్టించుకోలేదు.

పెరుగుతున్న పెట్రోల్‌ ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండాలంటే ఎక్సైజ్‌ డ్యూటీలో కోత విధించడమే సరైన మార్గమని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ గతేడాది సూచించింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆ ప్రతిపాదనలను తోసి పుచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...