Jump to content

బుద్ధి లేని పనిచేసిన వెంకయ్య!


LordOfMud

Recommended Posts

636601303002488881.jpg

ప్రశాంత్‌ భూషణ్‌

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. అభిశంసన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం మేరకు ఈ నోటీసు ఉందా? లేదా? అని పరిశీలించడానికే ఉప రాష్ట్రపతి అధికారాలు పరిమితమని ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించడానికి 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ఆ సంతకాలు సరైనవేనా, ఆరోపణలు అనుచిత ప్రవర్తనకు సంబంధించినవేనా అని మాత్రమే ఉప రాష్ట్రపతి చూడాలి. ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పే అధికారం వెంకయ్యకు లేదు.’ అని ప్రశాంత్‌ భూషణ్‌ వివరించారు.
 
 

636601322066861716.jpg

ఉపరాష్ట్రపతిని అనకూడదు

  • కానీ, తప్పట్లేదు: ఏచూరి
 
జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని గుడ్డిగా తిరస్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. బుద్ధి లేని పని చేశారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను ఇలా అనకూడదు. కానీ, తప్పడం లేదు’ అని వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉభయసభల ప్రిసైడింగ్‌ అధికారులకు లేదని తేల్చిచెప్పారు. ఉపరాష్ట్రపతి వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తీర్మానాన్ని ప్రతిపాదించిన సభ్యులకు ఉందని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

4 minutes ago, SonaParv_522 said:

asalu aa vankaay gaadini vp enduku chesaroo

33as5s0.gif

};_     asalu maa kulapodi ne VP cheysthaaraa........@11            (*

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

venkayya naidu center lo thakkuva , edo oka event/function peru seppi AP/TG lo ekkuva vuntunnadu ee Madhya

ntr movie opening function ki vachadu, anthaku mundu gpsk closing func ki ochadu

33as5s0.gif

Link to comment
Share on other sites

2 minutes ago, LastManStanding said:

Venkayya manavadena ?

any doubts ? Anduke sendra bob antey soft corner vuntunde. Modi ki mandi VP ni sesi padesadu. 

Link to comment
Share on other sites

3 minutes ago, SonaParv_522 said:

exact teliyadu bro, but manollathone thiruguthuntadu ekkuva

33as5s0.gif

Manavalla tho tirigadu ante pakka manavade ayyi untadu..bayata vallu antha long time tiragaleru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...