Jump to content

Vijayawada ki Light Metro!


SonyKongara

Recommended Posts

గన్నవరం టు వెలగపూడి సచివాలయం..!
లైట్‌ మెట్రో కొత్తకారిడార్‌
ప్రతిపాదిస్తున్న సిస్ట్రా సంస్థ
తొలి ప్రాధాన్యం దీనికే
ఆగస్టు నాటికి డీపీఆర్‌ సిద్ధం
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విజయవాడ మెట్రో ప్రాధాన్యతలు మారుతున్నాయి. కొత్త కారిడార్‌లు చేరుతున్నాయి. మెట్రో పట్టాలు ఎక్కేందుకు చాలా సమయం ఉన్నా.. సవివర నివేదిక తయారీలో మరో కొత్త కారిడార్‌ చేరింది. మెట్రో ప్రాధాన్య కారిడార్‌లోనూ మార్పులు  జరిగాయి. మొదట ప్రతిపాదించి తయారు చేసిన సవివర నివేదిక (డీపీఆర్‌)కు ప్రస్తుత లైట్‌ మెట్రో పేరుతో తయారవుతున్న డీపీఆర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కొత్తగా రాష్ట్ర సచివాలయం కారిడార్‌ ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. వచ్చే ఆగస్టు నాటికి అమరావతి లైట్‌మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారు చేయనున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు-ఈటీవీ’తో చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ నగరంలో మెట్రో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ను సలహాదారుగా నియమించి డీపీఆర్‌ తయారు చేశారు. దీనికి కేంద్రం మొదట సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు సుమారు రూ.6వేల కోట్ల అంచనాతో చేపట్టాలని ప్రతిపాదించారు. దీనిలో 20 శాతం చొప్పున కేంద్రం, రాష్ట్రం నిధులు భరిస్తే మిగిలిన నిధులు విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. పలు నాటకీయ పరిణామాలు, మలుపులు మధ్య ఈ ప్రాజెక్టు అటకెక్కింది. డీఎంఆర్‌సీ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంది. డీఎంఆర్‌సీ శ్రీధరన్‌ రాజీనామా లేఖ సమర్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది. డీఎంఆర్‌సీ ఉద్యోగులు విజయవాడ నుంచి తట్టాబుట్టా సర్దుకొని దిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. దీని తర్వాత లైట్‌మెట్రో ప్రాజెక్టు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాలకొక బృందం అధ్యయనం చేసింది. మలేషియా, చైనా పర్యటించింది. ఎట్టకేలకు జర్మనీకి చెందిన నిపుణులు డాట్సన్‌ 15 రోజులు విజయవాడలో మకాం వేసి అధ్యయనం చేసి లైట్‌ మెట్రో నగరానికి మంచిదని నివేదిక ఇచ్చారు. దీంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సవివర నివేదిక అందించాలని కోరింది. అప్పటికే మెట్రో ప్రాజెక్టుకు నిధులు అందించేందుకు ముందుకు వచ్చిన జర్మనీ, ఫ్రాన్సుకు చెందిన సంస్థలు కేఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డీలు తామే డీపీఆర్‌ తయారు చేసి అందిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. దీనికి ప్రత్యేకంగా గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. సిస్ట్రా సంస్థ భారత్‌కు చెందిన రైట్‌ సంస్థ భాగస్వామ్యంతో డీపీఆర్‌ తయారీ టెండర్‌ దక్కించుకున్నాయి. గత నెలరోజులుగా ఆయా బృందాలు విజయవాడలో పర్యటిస్తూ అధ్యయనం చేస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్సుకు చెందిన నిపుణులతో పాటు రైట్స్‌ సంస్థ ప్రతినిధులు ఇందులో ఉన్నారు.

గన్నవరం టు సచివాలయం..!
కొత్తగా గన్నవరం నుంచి వెలగపూడి సచివాలయం వరకు కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఈ కారిడార్‌కు ప్రాధాన్యం ఇచ్చి తొలి దశలోనే నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. మొదట మెట్రో ప్రాజెక్టులో పీఎన్‌బీ బస్టాండు నుంచి నిడమానూరు వరకు ఏలూరు రోడ్డు కారిడార్‌, పెనమలూరు వరకు బందరు రోడ్డు కారిడార్‌లు మాత్రమే ప్రతిపాదించారు. దీనికే దాదాపు రూ.6వేల కోట్లు అంచనా వేశారు. తర్వాత దశలో కొత్తగా నిడమానూరు నుంచి గన్నవరం వరకు కారిడార్‌ను పొడిగించాలని నిర్ణయించారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు దీన్ని ఆమోదించారు. దీంతో పాటు జక్కంపూడివరకు ఒక కారిడార్‌, కేసీకాలువ జంక్షన్‌ వరకు ఒక కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మెట్రో ప్రాజెక్టు తెరమరుగై దాని స్థానంలో లూట్‌మెట్రో వచ్చిన తర్వాత కూడా ఈ కారిడార్లకు అంచనాలు తయారు చేయాలని డీపీఆర్‌లో కోరారు. ప్రస్తుతం ఏలూరు రోడ్డు కారిడార్‌ను నేరుగా సచివాలయం వరకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా అంచనాలు, డీపీఆర్‌ తయారు చేయాలని సిస్ట్రా సంస్థను ఏఎంఆర్‌సీ కోరింది. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో పరిపాలన నగరం నిర్మాణం జరిగిన తర్వాత నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికారిక నివాసాల నిర్మాణం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది నాటికి అవి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లైట్‌ మెట్రో ఆవశ్యకత ఉంటుంది. గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా ఏలూరు రోడ్డు కారిడార్‌ పీఎన్‌బీ బస్టాండును తాకుతూ కేసీ కాలువ జంక్షన్‌ నుంచి వెలగపూడి సచివాలయం వరకు నిర్మాణం చేస్తారు. మరో కారిడార్‌ సచివాలయం నుంచి గుంటూరుకు నిర్మాణం చేయాలనేది భవిష్యత్తు ప్రణాళిక. ప్రస్తుతం డీపీఆర్‌లో మాత్రం ఏలూరు కారిడార్‌ గన్నవరం వరకు పొడిగింపు, బందరు కారిడార్‌, జక్కంపూడి ఆర్థికనగరం కారిడార్‌, కేసీ కాలువ మీదుగా వెలగపూడి కారిడార్‌కు డీపీఆర్‌ తయారు చేయనున్నారు. దీనికి లైట్‌ మెట్రో ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్‌లో ముందుగా సచివాలయం కారిడార్‌ పూర్తి చేయాలనేది ప్రతిపాదన. ఏ విధానంలో ఈ ప్రాజెక్టు చేపడతారో కానీ డీపీఆర్‌ తయారీలోనే ఆసక్తి నెలకొంది. పీఎన్‌బీ నుంచి వెలగపూడి సచివాలయం దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా.

ఆగస్టు నాటికి డీపీఆర్‌ సిద్ధం..!
వచ్చే ఆగస్టు నాటికి తేలికపాటి మెట్రో డీపీఆర్‌ సిద్ధం అవుతుందని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు దేశాలకు చెందిన నిపుణులు లోతుగా అధ్యయనం చేసి పటిష్టంగా తయారు చేస్తున్నారని చెప్పారు. నివేదిక అందిన తర్వాత పీపీపీ పద్ధతిలోనా లేక ప్రభుత్వం సొంతంగానా, కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టాలా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. భాజపా నాయకులు తలుచుకుంటే కేంద్రం సొంతంగా విజయవాడ మెట్రో ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఇప్పటికీ ఉందని ఎండీ వ్యాఖ్యానించడం విశేషం. సచివాలయం వరకు కొత్తకారిడార్‌కు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని, దీనికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

  • Replies 53
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • nallabery

    9

  • nallaberrry

    8

  • SonyKongara

    7

  • sinthakaai

    6

Top Posters In This Topic

Arey nee g lo nundi pothundaa metro railuu nee g lopala navyandhra gadu yerra jenda choopisthe paristhithenti latrine mukkulo nundi vasthada chevilo nundi vasthadaa

Link to comment
Share on other sites

1 minute ago, sinthakaai said:

Arey nee g lo nundi pothundaa metro railuu nee g lopala navyandhra gadu yerra jenda choopisthe paristhithenti latrine mukkulo nundi vasthada chevilo nundi vasthadaa

ni fook lonchi potadi ra erri pushpam....prati post ki vachi kelukutavu...

Link to comment
Share on other sites

3 minutes ago, SonyKongara said:

ni fook lonchi potadi ra erri pushpam....prati post ki vachi kelukutavu...

Arey erripooka eppudu kadathadra metro rail date cheppu ra luv da ga 4 yrs aina ichina promise okkati fulfill avvaledu akkada aathu ledu **** ledu eeda nuvvochi yedadugula m@dda unna maga sisuvu ani bj cheskuntunnavv 

Link to comment
Share on other sites

Just now, sinthakaai said:

Arey erripooka eppudu kadathadra metro rail date cheppu ra luv da ga 4 yrs aina ichina promise okkati fulfill avvaledu akkada aathu ledu **** ledu eeda nuvvochi yedadugula m@dda unna maga sisuvu ani bj cheskuntunnavv 

arey kojja ga ....neeku istam lekapote thread nundi dengey anthe kani gajji kukka laga vachi mida pada maaka....ayina nenemanna strustistunnana news..paper lo padindi estunna...chinchukomaka

Link to comment
Share on other sites

2 minutes ago, SonyKongara said:

arey kojja ga ....neeku istam lekapote thread nundi dengey anthe kani gajji kukka laga vachi mida pada maaka....ayina nenemanna strustistunnana news..paper lo padindi estunna...chinchukomaka

Aa news paper lani guddhaki thuduchukuni roju vaasana peelchuko nuv cbn fan kadani naaku telsu luv da ga antha kaaliga unte general bhogiloki vellu langa paiki lepi dabbulu adukkoo

Link to comment
Share on other sites

3 minutes ago, sinthakaai said:

Aa news paper lani guddhaki thuduchukuni roju vaasana peelchuko nuv cbn fan kadani naaku telsu luv da ga antha kaaliga unte general bhogiloki vellu langa paiki lepi dabbulu adukkoo

da tuduchukoni ni notlo pedata ade paper ni...namili tinu...

Link to comment
Share on other sites

7 minutes ago, sinthakaai said:

Aa news paper lani guddhaki thuduchukuni roju vaasana peelchuko nuv cbn fan kadani naaku telsu luv da ga antha kaaliga unte general bhogiloki vellu langa paiki lepi dabbulu adukkoo

dobbeyy 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...