Jump to content

World class capital by CBN

DaleSteyn1

Recommended Posts

దాదాపు ఏడాది కిందట తొలిసారి ముంగారు వానలకు ఏపీ తాత్కాలిక సచివాలయం నిలువునా కారింది. వివిధ చాంబర్లలోకి నీళ్లు దిగాయి. లైట్ ట్యూబ్స్ నుంచి జడివాన లోపలకు కురిసింది. రమారమీ వెయ్యికోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయం నాణ్యత ఆ విధంగా బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వ సత్తా ఏమిటో, ఆయన ఆధ్వర్యంలోని నిర్మాణాల సత్తా ఏమిటో జాతికి అర్థమైంది.

అయితే డ్యామేజ్ కంట్రోల్‌కు రంగంలోకి దిగారు. నీళ్లుకారడం వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. దీనిపై విచారణ కమిటీ అన్నారు. రెండు మూడురోజులు హడావుడి చేసి కామ్ అయ్యారు. ఆ తర్వాత గత ఏడాది వానాకాలంలో ఏపీ సచివాలయంలో పలుసార్లు లీకేజీ జరిగింది. దీంతో పెద్దలనోట మాటరాలేదు. నాణ్యత ఏమిటో బయటపడటంతో ఎక్కడివారు అక్కడ గప్ చుప్ అయ్యారు. కట్ చేస్తే.. మళ్లీ ముంగారు వానలు వస్తున్నాయి.

మే నెల మొదటి వారంలోనే తేలికపాటి వర్షాలు మొదలు. ఇంకేముంది... ఏపీ తాత్కాలిక సచివాలయం మళ్లీకారింది. చిన్నపాటి వర్షానికి సచివాలయం కారింది. మరి ఈసారి ఎవరి కుట్ర ఉందని అంటారో ఏమోకానీ... బాబుగారు కొట్టుకుంటున్న డబ్బాకు, చిన్నపాటి వర్షాలకు సంభవిస్తున్న ఈ లీకులకు భలే కుదిరింది. బాబుగారేమో అన్నీ అంతర్జాతీయ స్టాండర్డ్స్ అంటారు.

వెయ్యికోట్లతో నిర్మించిన సచివాలయం మాత్రం అథమస్థాయి స్టాండర్డ్స్‌కు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది. ఈ భవనాలను చూపే చంద్రబాబు మరో టర్మ్‌కు ఓట్లు అడుగుతున్నాడు.

Link to comment
Share on other sites

  • Replies 71
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    18

  • Android_Halwa

    12

  • DaleSteyn1

    5

  • tacobell fan

    4

Top Posters In This Topic

2 minutes ago, TampaChinnodu said:

దాదాపు ఏడాది కిందట తొలిసారి ముంగారు వానలకు ఏపీ తాత్కాలిక సచివాలయం నిలువునా కారింది. వివిధ చాంబర్లలోకి నీళ్లు దిగాయి. లైట్ ట్యూబ్స్ నుంచి జడివాన లోపలకు కురిసింది. రమారమీ వెయ్యికోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయం నాణ్యత ఆ విధంగా బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వ సత్తా ఏమిటో, ఆయన ఆధ్వర్యంలోని నిర్మాణాల సత్తా ఏమిటో జాతికి అర్థమైంది.

అయితే డ్యామేజ్ కంట్రోల్‌కు రంగంలోకి దిగారు. నీళ్లుకారడం వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. దీనిపై విచారణ కమిటీ అన్నారు. రెండు మూడురోజులు హడావుడి చేసి కామ్ అయ్యారు. ఆ తర్వాత గత ఏడాది వానాకాలంలో ఏపీ సచివాలయంలో పలుసార్లు లీకేజీ జరిగింది. దీంతో పెద్దలనోట మాటరాలేదు. నాణ్యత ఏమిటో బయటపడటంతో ఎక్కడివారు అక్కడ గప్ చుప్ అయ్యారు. కట్ చేస్తే.. మళ్లీ ముంగారు వానలు వస్తున్నాయి.

మే నెల మొదటి వారంలోనే తేలికపాటి వర్షాలు మొదలు. ఇంకేముంది... ఏపీ తాత్కాలిక సచివాలయం మళ్లీకారింది. చిన్నపాటి వర్షానికి సచివాలయం కారింది. మరి ఈసారి ఎవరి కుట్ర ఉందని అంటారో ఏమోకానీ... బాబుగారు కొట్టుకుంటున్న డబ్బాకు, చిన్నపాటి వర్షాలకు సంభవిస్తున్న ఈ లీకులకు భలే కుదిరింది. బాబుగారేమో అన్నీ అంతర్జాతీయ స్టాండర్డ్స్ అంటారు.

వెయ్యికోట్లతో నిర్మించిన సచివాలయం మాత్రం అథమస్థాయి స్టాండర్డ్స్‌కు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది. ఈ భవనాలను చూపే చంద్రబాబు మరో టర్మ్‌కు ఓట్లు అడుగుతున్నాడు.

Link to comment
Share on other sites

18 minutes ago, SilentStriker said:

Balayya abhimani kosadanta pipelu

Lol haha 

Low quality way to go prabhutva adhikarulu lanchalu politicians lanchalu

Link to comment
Share on other sites

Edamma...inkosari makede gallu duniya motham la aakhri capital ante urkichi urkichi kottale vaya

secretariat paikappu sakkaga ledu, aakhri neelgudu neelgutunaru vaya pulka gallu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...