Jump to content

రెండు నెలల్లో కార్యాచరణ ప్రకటిస్తా: లక్ష్మీనారాయణ

TampaChinnodu

Recommended Posts

రెండు నెలల్లో కార్యాచరణ ప్రకటిస్తా: లక్ష్మీనారాయణ 
3break136a.jpg

పాలకొండ: రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు కమిటీలు ఏర్పాటు చేస్తామని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. రైతే రాజు-గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి రైతు సమావేశాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. జిల్లాల వారీగా రైతులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి ఇతర రాష్ట్రాల్లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు, రైతుల స్థితిగతులను పరిశీలించిన అనంతరం రెండు నెలల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ శాఖ జేడీ రమణమూర్తి, పలువురు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

3break136b.jpg
Link to comment
Share on other sites

Irrespective of party I like his commitment to soceity 

Hope he always works for the betterment of society rather than political drama

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

Irrespective of party I like his commitment to soceity 

Hope he always works for the betterment of society rather than political drama

Please mark this post, let us see how you respond if he joins non tdp parties

Link to comment
Share on other sites

58 minutes ago, smeagol_precious said:

Please mark this post, let us see how you respond if he joins non tdp parties

Lol I don't care parties

Who ever does good to society I will appreciate

PK did great with uddanam I wish he does things that way

Link to comment
Share on other sites

1 hour ago, pakkinti_vadu said:

PK 2014 lo entry echinattu, first nutral ga vundi tharuvatha CBN ki Jai kodathadu chudandi

baby_dc1

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:
రెండు నెలల్లో కార్యాచరణ ప్రకటిస్తా: లక్ష్మీనారాయణ 
3break136a.jpg

పాలకొండ: రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు కమిటీలు ఏర్పాటు చేస్తామని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. రైతే రాజు-గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి రైతు సమావేశాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. జిల్లాల వారీగా రైతులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి ఇతర రాష్ట్రాల్లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు, రైతుల స్థితిగతులను పరిశీలించిన అనంతరం రెండు నెలల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ శాఖ జేడీ రమణమూర్తి, పలువురు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

3break136b.jpg

Veedu kuda konni months lo Assam 

Link to comment
Share on other sites

3 hours ago, futureofandhra said:

Lol I don't care parties

Who ever does good to society I will appreciate

PK did great with uddanam I wish he does things that way

nuvvu oka saaari sensible gaa anipisthavu

ekkadiko pothaav

okko post tho mallee kinda padathaav

ninnu ekkadiko teeskeldaam anukuntaanu kaanee nuvvu raavu

I am telling that :) 

Link to comment
Share on other sites

30 minutes ago, smeagol_precious said:

nuvvu oka saaari sensible gaa anipisthavu

ekkadiko pothaav

okko post tho mallee kinda padathaav

ninnu ekkadiko teeskeldaam anukuntaanu kaanee nuvvu raavu

I am telling that :) 

Bro I have common sense

I won't blindly love or hate politicians

Ee DB lo hatred batch no matter what

Even good thing also they hate 

I just don't understand that

Just because they hate caste they hate leaders so stupid it is

  • Thanks 1
Link to comment
Share on other sites

3 hours ago, speedracer said:

Veedu kuda konni months lo Assam 

Repu ma Jagganna CM aire Assam endi Heaven ke

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...