Jump to content

హైదరాబాద్‌లో ప్రతి అంగుళం అభివృద్ధిలో నా పాత్ర ఉంది


TampaChinnodu

Recommended Posts

అమరావతి: భాజపాను వీడిన రఘురామ కృష్ణంరాజు ఈ సాయంత్రం తెదేపాలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తన కుమారుడితో పాటు రఘురామ కృష్ణంరాజు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో ప్రతి అంగుళం అభివృద్ధిలో నా పాత్ర ఉంది. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ రావడానికి ఎంత కృషి చేశానో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి రావడం బాధగా లేదా అని చాలామంది అడిగారు. మళ్లీ ఇంకో నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. రాత్రింబవళ్లు కష్టపడి హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేసి చూపిస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీ సీతామహలక్ష్మి మాట్లాడుతూ.. తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నారన్నారు. 2019లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.
రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు కార్యదక్షత, ఎన్టీఆర్‌ కలుపుగోలుతనం లోకేశ్ సొంతమన్నారు. గాంధీ, అల్లూరి సీతారామరాజు వంటి మహానేతల లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయన్నారు. పార్టీ కోసం పనిచేసి చంద్రబాబుకు మంచి పేరు తెస్తానని హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    8

  • TOM_BHAYYA

    5

  • Soul

    5

  • MDharmarajuMA

    4

Top Posters In This Topic

1 minute ago, tacobell fan said:

English paper veyyi bro. Kastam ga undi fast ga chadavali ante. Okko line 1 min padatundhi to read. 

ilantivi only yellow telugu telugu media lone vasthayee man. english paper lo raavu. 

two lines lo summary. Hyderabad motham nene katta, naa valle developed. 

Link to comment
Share on other sites

Quote

చంద్రబాబు కార్యదక్షత, ఎన్టీఆర్‌ కలుపుగోలుతనం లోకేశ్ సొంతమన్నారు.

CITI_c$y

Link to comment
Share on other sites

Quote

గాంధీ, అల్లూరి సీతారామరాజు వంటి మహానేతల లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయన్నారు. 

CITI_c$y

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

sFun_duh2

neekenti, bglore lo kurchoni atu telugu papaer, itu kannada papaer namili namli 10gthav,,US lo unnodiki telguu paper eda dorukuthadi ustad

Link to comment
Share on other sites

2 minutes ago, MDharmarajuMA said:

neekenti, bglore lo kurchoni atu telugu papaer, itu kannada papaer namili namli 10gthav,,US lo unnodiki telguu paper eda dorukuthadi ustad

Unnadi Bangalore kaadule bro... Online lo kuda chadive vaallu unnaru , asalu munde chadive alavaatu unte ee paristihti raadu @3$%

Link to comment
Share on other sites

11 minutes ago, tacobell fan said:

English paper veyyi bro. Kastam ga undi fast ga chadavali ante. Okko line 1 min padatundhi to read. 

Kastam. Alanti data kavalante only eenadu or andhra jyothi lo ne labyam avthundhi baby_dc1

Link to comment
Share on other sites

3 minutes ago, Kool_SRG said:

Unnadi Bangalore kaadule bro... Online lo kuda chadive vaallu unnaru , asalu munde chadive alavaatu unte ee paristihti raadu @3$%

ekkada untav kaka nuvvu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...