Jump to content

Daggubati family into ysrcp


Raithu_bida

Recommended Posts

Just now, maidhanam1 said:

Party marina, win avuthune vunnaru,

she has never done anything to state, Modi bhajana thappa. Wist she loses this time irrelevant to any party she joinsbrahmam_style2_1_gif1290369048.thumb_b6a

2014 lo rajampet lo odipoinaru ga bjp tdp tarpuna 

Link to comment
Share on other sites

On 5/6/2018 at 6:03 AM, caesar said:

Arey power kosam thandri champincha charithra Mana Jagan Reddy dhi..

Power kosam Anna petting yajamaaniney sampina charithra YSR family dhi.

Inga Sirio charithra potta kosukuntey pegalu bayataki vasthai adhi oka charithra naa.

Telangana ni students dead bodies no addam pettukoni CM ayina charithra Mana KCR dhi..

Iga Indira Gandhi, soniamma charithra same sirio family type charithra ...

Andaru anthey man..

Do you know that Lokesh is not a sin of CBN ?

Link to comment
Share on other sites

On 5/5/2018 at 7:11 PM, Raithu_bida said:

దగ్గుబాటి పురందేశ్వరి, స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ వారసురాలిగా రంగ ప్రవేశం చేసిన ఆవిడ, ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ లోనే కేంద్ర మంత్రిగా సైతం పని చేసారు. రాష్ట్ర విభజన అనంతరం బిజెపి లో చేరిన ఆవిడ మరొక మారు రాజ్యసభ కి వెళ్ళాలని కోరుకున్నట్టు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా దగ్గుబాటి కుటుంబం చంద్రబాబుకు బద్ద వ్యతిరేకులు అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దగ్గుబాటి దంపతులు వారి కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ ని పర్చూరు తెలుగు దేశం అభ్యర్ధి గా 2019లో పోటి చేయించాలి అని భావిస్తున్నట్టు, దానికి నందమూరి బాలకృష్ణ సైతం సుముఖం గా ఉన్నాడని ఒక వార్త వచ్చింది. ఒక వేళ చెంచురామ్ కి అవకాశం ఇస్తే ఇకపై చంద్రబాబు మీద విమర్శలు చెయ్యబోము అని దగ్గుబాటి దంపతులను ఊటంకిస్తూ రాసిన ఆ వార్త అప్పట్లో తెలుగు దేశం శ్రేణులను చిన్న కుదుపుకు గురి చేసింది. కాని అవన్నీ ఎవరో పనికట్టుకుని

పుట్టించిన వార్తలు అని తర్వాత తెలిసింది. అతి త్వరలో దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్సిపి లోకి చేరుతుంది అని తెలుస్తుంది. దగ్గుబాటి వారసుడు హితేష్ చెంచురాం కి పర్చూరు అసెంబ్లీ టికెట్, పురందేశ్వరి కి విజయవాడ ఎంపి టికెట్ ఇచ్చే హామీ మీద చేరతాము చెప్పినట్టుగా తెలుస్తుంది. జగన్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని, విజయవాడ ఎంపి కాకపోయినా రాజమండ్రి లాగా కమ్మ సామాజిక వర్గం అధికం గా ఉండే సీట్ సరుద్బాటు చేస్తా అని చెప్పినట్టు గా తెలుస్తుంది. పర్చూరులో హితేష్ చెంచురామ్ కి టికెట్ తప్పక ఇస్తా అని స్పష్టమైన హామీ జగన్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది. ఇదిలా ఉంటె పర్చూరు లో ఇప్పటికే గొట్టిపాటి భరత్, రాంబాబు అని ఇద్దూర్ నేతలు ఉన్నారు, తొలుత భరత్ పోటి కి దూరం అని చెప్పాక, రాంబాబు ని ఆ నియోజకవర్గ ఇంచార్జ్ గా జగన్ నియమించటం జరిగింది. ఆ తర్వాత భరత్ తన అసంతృప్తి వ్యక్తం చెయ్యటం జగన్ సముదాయించటం జరిగింది. ఇప్పటికే ఇద్దరు ఉన్న ఆ సీట్ లో హితేష్ చెంచురాం ని తెర మీదకు తీసుకుని వస్తే రాజకీయాలు వేగం గా మారే అవకాశం ఉంది. అయితే దగ్గుబాటి కుటుంబం వైకాపా లో చేరితే అన్ని పార్టీల్లోనూ పని చేసిన కుటుంబంగా అరుదైన ఘనత దక్కించుకుంటుంది.

maa jagan anna daridram endo gani.. fade out avvaboye time lo join avutharu anna party loki leaders.

 

CONGRESS --> BJP --> YSRCP

 

they should have joined directly from CONGRESS --> YSRCP.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...