Jump to content

రాజధానికి విరాళపర్వం

TampaChinnodu

Recommended Posts

రాజధానికి విరాళపర్వం 
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందన 
  ఇంతవరకు జమ కూడిన మొత్తం రూ.75 కోట్లు

ఈనాడు అమరావతి: రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. సామాన్యులు, వివిధ వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు, ఇతరులు విరాళాలిస్తున్నారు. కొందరు నేరుగా ముఖ్యమంత్రినే కలసి విరాళాలిస్తుండగా, కొందరు ‘నా ఇటుక- నా అమరావతి’ వెబ్‌సైట్‌ ద్వారా ఇ-ఇటుకలు కొనుగోలుచేసి రాజధానికి తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. ఇంత వరకు వచ్చిన నగదు వడ్డీతో సహా రూ.75 కోట్లు దాటింది. తాజాగా బెకం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థ అధినేత బొల్లినేని కృష్ణమోహన్‌ రూ.కోటి అందించారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త అట్లూరి నారాయణరావు ఇటీవలే రూ.20 లక్షలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఏటా రూ.10 లక్షలు చొప్పున ఇస్తానని ఆయన ప్రకటించారు.

ప్రత్యేక ఖాతాలో జమ..! 
రాజధాని కోసం వస్తున్న విరాళాలు మొదట ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) విభాగానికి వెళతాయి. అక్కడి నుంచి రాజధానిప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు (సీఆర్‌డీఏ) పంపిస్తున్నారు. 2015 చివరి వరకు వచ్చిన రూ.41.71 కోట్ల నిధుల్ని సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సీఆర్‌డీఏకి బదలాయించారు. దానిపై వచ్చిన వడ్డీతో కలిపి మొత్తం ఈ ప్రత్యేక ఖాతాలో ప్రస్తుతం రూ.50 కోట్లకుపైగా నిధులున్నాయి. 2016 జనవరి నుంచి వచ్చినవి సీఎంఆర్‌ఎఫ్‌ విభాగంలో మరో రూ.25.63 కోట్లు ఉన్నాయి. వాటిని సీఆర్‌డీఏకి బదలాయించాల్సి ఉంది.  ‘నా ఇటుక - నా అమరావతి’ ద్వారా 2018 ఏప్రిల్‌ నెలాఖరు వరకు రూ.5.69 కోట్లు వచ్చాయి. ఒక్కో ఇటుక విలువ పది రూపాయలు. ఇంత వరకు 2,27,689 మంది దాతలు 56,92,973 ఇటుకలు కొనుగోలు చేశారు.

మళ్లీ పెరిగిన జోరు..! 
రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో ప్రభుత్వం పిలుపునివ్వగా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.  2014-2015 సంవత్సరాల్లో వచ్చిన విరాళాలు సుమారు రూ.41.71 కోట్ల వరకు ఉన్నాయి. అమరావతికి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభించిన మొదట్లోను బాగానే వచ్చాయి. భూములకు మంచి ధరలు రావడంతో కొందరు రాజధాని ప్రాంత రైతులు సహా, మరికొందరు విరాళాలు అందచేశారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులూ ముందుకొచ్చారు. ఆ తర్వాత జోరు కొంత తగ్గింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత, రాజధానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చాక.... రాజధానికి విరాళాలివ్వాలంటూ ముఖ్యమంత్రి మరోసారి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో మళ్లీ విరాళాలిచ్చేవారి సంఖ్య పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కొందరు తమ స్థోమతకి తగ్గట్టు తలో కొంత జమచేసి... రూ.25 వేలు విరాళంగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా, మన రాజధానిని మనమే నిర్మించకుందామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో ఎక్కువ స్పందన లభిస్తోంది. 

అమరావతికి విరాళంగా పింఛను సొమ్ము 
రూ.40 వేలు అందజేసిన వృద్ధులు 
5ap-main15a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తాము తొలిసారిగా అందుకున్న పింఛను సొమ్మును 40 మంది వృద్ధులు అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంనకు చెందిన కఠారి ఆదెమ్మ ఆ గ్రామంలోని వృద్ధుల నుంచి పింఛను రూ.40వేలు సేకరించి శనివారం సీఎం చంద్రబాబుకు అందించారు. సీఎం పెద్ద కొడుకులా తమను ఆదుకున్నారని, రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న తీరును చూసి పింఛన్లను విరాళంగా ఇస్తున్నామని కఠారి ఆదెమ్మ, చాగంటి బాలమ్మ, సిద్దెల ప్రసాద్‌ పేర్కొన్నారు. సీఎం కలిసిన వారిలో గ్రామస్థులు ఎలిపిల్లి వెంకట సుబ్బారావు, నేలపాటి జయరాజ్‌, జాగర్లమూడి వెంకటేశ్వరరావు ఉన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • futureofandhra

    18

  • Android_Halwa

    9

  • TampaChinnodu

    8

  • perugu_vada

    5

Top Posters In This Topic

20 minutes ago, TampaChinnodu said:

donate more people. 75 crs idly tower design sesina norman foster company design fee ki kooda saripodu. 

Lol good one

I wish this money should be kept for University 

Link to comment
Share on other sites

7 minutes ago, Aryaa said:

Avva finchan dabbul ichi di ata   Jagan anna Sakshi minchutondi comedy eenadu kooda 

అమరావతిని చూశాకే ప్రాణులు వదులుతా: చంద్రబాబుతో వృద్ధురాలు
  • అమరావతిలో చంద్రబాబును కలిసిన నడింపాలెం గ్రామ పెన్షనర్లు
  • రాజధాని నిర్మాణానికి తమ మొదటి పెన్షన్లు విరాళం
  • అమరావతిని చంద్రబాబు నిర్మాస్తారన్న ఆదెమ్మ అనే వృద్ధురాలు

అమరావతిని తమరే నిర్మించాలని, దాన్ని చూశాకే తనువు చాలిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదెమ్మ అనే వృద్ధురాలు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పలువురు పెన్షనర్లు ఈరోజు అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. వారు అందుకుంటున్న తమ మొదటి పింఛన్లు రూ. 40 వేలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో ఆదెమ్మ అనే పింఛనుదారు మాట్లాడుతూ, పింఛన్లను ఇచ్చి ఒక పెద్ద కొడుకులా తమను ఆదుకున్నారని చంద్రబాబును ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులైనా అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారని, దాన్ని అందరూ చూస్తారని చెప్పారు.

Link to comment
Share on other sites

Just now, dalapathi said:

Inka Nayam.  Hyperloop flying cars vachake potha anale 

Link to comment
Share on other sites

1 hour ago, dalapathi said:
అమరావతిని చూశాకే ప్రాణులు వదులుతా: చంద్రబాబుతో వృద్ధురాలు
  • అమరావతిలో చంద్రబాబును కలిసిన నడింపాలెం గ్రామ పెన్షనర్లు
  • రాజధాని నిర్మాణానికి తమ మొదటి పెన్షన్లు విరాళం
  • అమరావతిని చంద్రబాబు నిర్మాస్తారన్న ఆదెమ్మ అనే వృద్ధురాలు

అమరావతిని తమరే నిర్మించాలని, దాన్ని చూశాకే తనువు చాలిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదెమ్మ అనే వృద్ధురాలు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పలువురు పెన్షనర్లు ఈరోజు అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. వారు అందుకుంటున్న తమ మొదటి పింఛన్లు రూ. 40 వేలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో ఆదెమ్మ అనే పింఛనుదారు మాట్లాడుతూ, పింఛన్లను ఇచ్చి ఒక పెద్ద కొడుకులా తమను ఆదుకున్నారని చంద్రబాబును ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులైనా అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారని, దాన్ని అందరూ చూస్తారని చెప్పారు.

Saksh! Ni annaru appatlo, ipudu tdp same route follow authondi ga, total ga sentiment medha depend ayi next elections win avvataniki :o

Link to comment
Share on other sites

2 hours ago, TampaChinnodu said:
రాజధానికి విరాళపర్వం 
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందన 
  ఇంతవరకు జమ కూడిన మొత్తం రూ.75 కోట్లు

ఈనాడు అమరావతి: రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. సామాన్యులు, వివిధ వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు, ఇతరులు విరాళాలిస్తున్నారు. కొందరు నేరుగా ముఖ్యమంత్రినే కలసి విరాళాలిస్తుండగా, కొందరు ‘నా ఇటుక- నా అమరావతి’ వెబ్‌సైట్‌ ద్వారా ఇ-ఇటుకలు కొనుగోలుచేసి రాజధానికి తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. ఇంత వరకు వచ్చిన నగదు వడ్డీతో సహా రూ.75 కోట్లు దాటింది. తాజాగా బెకం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థ అధినేత బొల్లినేని కృష్ణమోహన్‌ రూ.కోటి అందించారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త అట్లూరి నారాయణరావు ఇటీవలే రూ.20 లక్షలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఏటా రూ.10 లక్షలు చొప్పున ఇస్తానని ఆయన ప్రకటించారు.

ప్రత్యేక ఖాతాలో జమ..! 
రాజధాని కోసం వస్తున్న విరాళాలు మొదట ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) విభాగానికి వెళతాయి. అక్కడి నుంచి రాజధానిప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు (సీఆర్‌డీఏ) పంపిస్తున్నారు. 2015 చివరి వరకు వచ్చిన రూ.41.71 కోట్ల నిధుల్ని సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సీఆర్‌డీఏకి బదలాయించారు. దానిపై వచ్చిన వడ్డీతో కలిపి మొత్తం ఈ ప్రత్యేక ఖాతాలో ప్రస్తుతం రూ.50 కోట్లకుపైగా నిధులున్నాయి. 2016 జనవరి నుంచి వచ్చినవి సీఎంఆర్‌ఎఫ్‌ విభాగంలో మరో రూ.25.63 కోట్లు ఉన్నాయి. వాటిని సీఆర్‌డీఏకి బదలాయించాల్సి ఉంది.  ‘నా ఇటుక - నా అమరావతి’ ద్వారా 2018 ఏప్రిల్‌ నెలాఖరు వరకు రూ.5.69 కోట్లు వచ్చాయి. ఒక్కో ఇటుక విలువ పది రూపాయలు. ఇంత వరకు 2,27,689 మంది దాతలు 56,92,973 ఇటుకలు కొనుగోలు చేశారు.

మళ్లీ పెరిగిన జోరు..! 
రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో ప్రభుత్వం పిలుపునివ్వగా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.  2014-2015 సంవత్సరాల్లో వచ్చిన విరాళాలు సుమారు రూ.41.71 కోట్ల వరకు ఉన్నాయి. అమరావతికి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభించిన మొదట్లోను బాగానే వచ్చాయి. భూములకు మంచి ధరలు రావడంతో కొందరు రాజధాని ప్రాంత రైతులు సహా, మరికొందరు విరాళాలు అందచేశారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులూ ముందుకొచ్చారు. ఆ తర్వాత జోరు కొంత తగ్గింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత, రాజధానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చాక.... రాజధానికి విరాళాలివ్వాలంటూ ముఖ్యమంత్రి మరోసారి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో మళ్లీ విరాళాలిచ్చేవారి సంఖ్య పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కొందరు తమ స్థోమతకి తగ్గట్టు తలో కొంత జమచేసి... రూ.25 వేలు విరాళంగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా, మన రాజధానిని మనమే నిర్మించకుందామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో ఎక్కువ స్పందన లభిస్తోంది. 

అమరావతికి విరాళంగా పింఛను సొమ్ము 
రూ.40 వేలు అందజేసిన వృద్ధులు 
5ap-main15a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తాము తొలిసారిగా అందుకున్న పింఛను సొమ్మును 40 మంది వృద్ధులు అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంనకు చెందిన కఠారి ఆదెమ్మ ఆ గ్రామంలోని వృద్ధుల నుంచి పింఛను రూ.40వేలు సేకరించి శనివారం సీఎం చంద్రబాబుకు అందించారు. సీఎం పెద్ద కొడుకులా తమను ఆదుకున్నారని, రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న తీరును చూసి పింఛన్లను విరాళంగా ఇస్తున్నామని కఠారి ఆదెమ్మ, చాగంటి బాలమ్మ, సిద్దెల ప్రసాద్‌ పేర్కొన్నారు. సీఎం కలిసిన వారిలో గ్రామస్థులు ఎలిపిల్లి వెంకట సుబ్బారావు, నేలపాటి జయరాజ్‌, జాగర్లమూడి వెంకటేశ్వరరావు ఉన్నారు.

All these money already used for 12 hours fake fasting deeksha know? we need more funds for 3 hour fasting deeksha coming in next 3 months. Please donate more so that paccha dalam can spend more during deekshas.

Link to comment
Share on other sites

funds dengadam kaakunda malli ivi kooda na corruption lo maa big aayana son ni minchipoyadu bobanna salary tho paatu bonus ochinattu bobanna ki ivi incentives type

Link to comment
Share on other sites

22 minutes ago, Android_Halwa said:

Paaye...70 crores paaye..!!!

poni le, Elections apudu panikostadi

Seems they are following kcr kooda tg movement perutho funds collect chesadu

Worst enti antey bedirinchi Mari. Chesaru

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Seems they are following kcr kooda tg movement perutho funds collect chesadu

Worst enti antey bedirinchi Mari. Chesaru

okay. thats good...thats awesome..

prati okkadaniki KCR ae meeku idol aithe...pani aina KCR chesinattu cheyando mari..

meeru kuda ade pani cheyandi AP la....bedirinchi vasool cheyandi..

KCR emo andhrolla degara vasool chesindu...CBN emo papam ae dikku leka sontha valla degare vasool chestundu...difference adi

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

okay. thats good...thats awesome..

prati okkadaniki KCR ae meeku idol aithe...pani aina KCR chesinattu cheyando mari..

meeru kuda ade pani cheyandi AP la....bedirinchi vasool cheyandi..

KCR emo andhrolla degara vasool chesindu...CBN emo papam ae dikku leka sontha valla degare vasool chestundu...difference adi

Mastaru maku kadu tdp ki 

Btw I didn't say they are doing right I have just mentioned similar case 

Cbn don't have guts in this aspect of violence

Kcr andari daggara gunjadu 

Ikkada mostly cbn caste would have contributed I guess

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...