Jump to content

Resume lo fake pedithe lie detector tests

Raithu_bida

Recommended Posts

హైదరాబాద్: లై డిటెక్టర్ టెస్ట్.. ఇది ఎవరికి చేస్తారు అంటే నిందితులపై చేస్తారని ఇట్టే చెప్పేస్తాం. అయితే ఇప్పటి నుంచి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ ఇస్తే.. లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీగా ఉండాల్సిందే. ఎందుకనుకుంటున్నారా.. హైదరాబాద్ నగరంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించేశాయట. అభ్యర్థులు తమకు ఇచ్చే రెజ్యూమ్‌లలో చెప్పిన విషయాలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయట. యూరోపియన్ దేశాలలో ఈ టెస్టులు సర్వసాధారణమంటున్నారు నిపుణులు. అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి కంపెనీలు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తాయని చెబుతున్నారు.
 
చెమట పట్టడం, హృదయస్పందన, నాడి కొట్టుకోవడం, రక్తప్రసరణ వంటి వాటిని బట్టి నివేదిక రూపొందిస్తారు. ఈ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయని.. వాటికి అవును/కాదు అనే సమాధానాలు మాత్రమే ఉంటాయన్నారు. పాలీగ్రాఫ్‌ పట్టిక ఆధారంగా రిపోర్ట్ అందిస్తామన్నారు నిపుణులు. ఆ నివేదికను బట్టి కంపెనీలు అభ్యర్థులపై తమ నిర్ణయం తీసుకోనున్నాయి. ఇదండి అసలు సంగతి. రెజ్యూమ్‌లలో ఇష్టమొచ్చినట్టుగా రాస్తే.. తర్వాత ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Link to comment
Share on other sites

22 minutes ago, Raithu_bida said:

UK lo nenu eda vinaledu and chudaledu ilanti tests gurunchi 

kirakporadu

Link to comment
Share on other sites

50 minutes ago, Raithu_bida said:
హైదరాబాద్: లై డిటెక్టర్ టెస్ట్.. ఇది ఎవరికి చేస్తారు అంటే నిందితులపై చేస్తారని ఇట్టే చెప్పేస్తాం. అయితే ఇప్పటి నుంచి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ ఇస్తే.. లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీగా ఉండాల్సిందే. ఎందుకనుకుంటున్నారా.. హైదరాబాద్ నగరంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించేశాయట. అభ్యర్థులు తమకు ఇచ్చే రెజ్యూమ్‌లలో చెప్పిన విషయాలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయట. యూరోపియన్ దేశాలలో ఈ టెస్టులు సర్వసాధారణమంటున్నారు నిపుణులు. అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి కంపెనీలు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తాయని చెబుతున్నారు.
 
చెమట పట్టడం, హృదయస్పందన, నాడి కొట్టుకోవడం, రక్తప్రసరణ వంటి వాటిని బట్టి నివేదిక రూపొందిస్తారు. ఈ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయని.. వాటికి అవును/కాదు అనే సమాధానాలు మాత్రమే ఉంటాయన్నారు. పాలీగ్రాఫ్‌ పట్టిక ఆధారంగా రిపోర్ట్ అందిస్తామన్నారు నిపుణులు. ఆ నివేదికను బట్టి కంపెనీలు అభ్యర్థులపై తమ నిర్ణయం తీసుకోనున్నాయి. ఇదండి అసలు సంగతి. రెజ్యూమ్‌లలో ఇష్టమొచ్చినట్టుగా రాస్తే.. తర్వాత ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Europe vasulu evaraina cheppandi idi nijama.... Anta Assamey

Link to comment
Share on other sites

11 hours ago, AlaElaAlaEla said:

london lo konnava baa illu...Nayak290.gif?1368660163

nenu US alla anta rich aadu bro, iilu konataniki 

Ayina naa job QA bro, adi IT kaadu ani DB lo eeapudo deside sesaru Nayak290.gif?1368660163

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...