Jump to content

ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌


TampaChinnodu

Recommended Posts

ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
0818410705BRK131A.JPG

విజయవాడ: ‘ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌. అదే మీ చివరి దినం’ అంటూ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సోమవారం విజయవాడలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ప్రదర్శన చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.

0820480705BRK131B.JPG

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ‘దాచేపల్లి ఘటన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మానవత్వానికే సవాలు. అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పి బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకోవాలని అధికారులను ఆదేశించాం. 17 పోలీసు బృందాలు డ్రోన్లతో కూడా గాలించారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. వారికి భూమి మీద ఉండే హక్కు లేదు. దిల్లీలో నిర్భయ ఘటన జరిగితే అనకాపల్లిలో మహిళలు ఆందోళన చేశారు. పాదయాత్రలో ఉన్న నన్ను కలిసి ఆడపిల్లలకు అండగా నిలవాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని బలోపేతం చేస్తాం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిందితులకు మూడు నెలల్లో శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. దాచేపల్లి ఘటన చివరిది కావాలి. దాచేపల్లిలాంటి ఘటనలు పునరావృతమైతే నిందితులకు అదే చివరి దినం కావాలి.’’ అంటూ మృగాళ్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.

0821570705BRK131C.JPG

Link to comment
Share on other sites

Quote

‘ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌. అదే మీ చివరి దినం’ 

call money case accused vallaki eppudu vasthado mari aa chivari dinam 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

call money case accused vallaki eppudu vasthado mari aa chivari dinam 

నిందితులకు మూడు నెలల్లో శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. 

@3$%

Link to comment
Share on other sites

42 minutes ago, Paidithalli said:

Ee mukka mundhu nee bammardhi ki Cheppu ra krukka ani @sri_reddyn pmed

bhayya endhi intha voilent gaa anti tdp turn ayinavu??

monnati daakaa  L ramana gelavali ani korukunnodivi endhi ee change???

Link to comment
Share on other sites

50 minutes ago, sattipandu said:

bhayya endhi intha voilent gaa anti tdp turn ayinavu??

monnati daakaa  L ramana gelavali ani korukunnodivi endhi ee change???

l. Ramana eppudu korukonu.. always jeevananna ne .. 

chandralu sir veshalu susi .. susi anti tdp ayipoya Bhayya 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...