Jump to content

ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో భర్తను హత్య చేయించిన భార్య

Paidithalli

Recommended Posts

08262908BRK44A.JPG

http://www.videogram.com/comic/4dc70266-40c0-4968-addb-2ff2647b6a86

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి చెందిన యామక శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఇదే మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సరస్వతితో వివాహమైంది. సోమవారం దంపతులు ఇద్దరూ ద్విచక్రవాహనం బాగు చేయించేందుకు పార్వతీపురం వచ్చారు. పనిలో పనిగా బంగారు దుకాణంలో నగలకు సంబంధించిన లావాదేవీలు చూసుకొని రాత్రి ఎనిమిదింటి తర్వాత స్వస్థలం చిట్టపులివలసకు బయల్దేరారు. ఈ మధ్యలో ఉన్న ఐటీడీఏ పార్కు దాటాక వెనుక నుంచి వచ్చిన ఆగంతకులు శంకరరావు తల వెనుకవైపు ఇనుపకడ్డీతో బలంగా కొట్టారు. దీంతో ఆయన రక్తపుమడుగులో కూలిపోయారు. సరస్వతిని బెదిరించి బంగారాన్ని లాక్కొని పరారయ్యారు. పోలీసుల విచారణలో వెల్లడైన వాస్తవం ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య సరస్వతిని అనేక కోణాల్లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో స్నేహితుడు శివతో కలిసి భర్తను హత్య చేయించినట్లు అంగీకరించింది. స్నేహితుడు శివ రౌడీషీటర్‌ గోపీ ముఠాతో కలిసి శంకరరావు హత్యకు పథకం పన్నాడని తెలిపింది.

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

Baga develop avutunnaru kada mana Indian girls

Link to comment
Share on other sites

Evadik iupayogam ani pelli cheskuntru.. 

last one year lo ilantivi 4 case.. papam oka doctor ni suicide cheskunela chesindhi okathi.. 

insurance paisal kosam mogudni champindhi inkokathi.. 

Yevadu movie tho inspire ayyi mogudni champi lover ni thecchukundhi okathi.. 

lover tho romance cheskuntu videos petti mogudni suicide cheskunela chesindhi inkokathi.. 

ipudu matladaru adallu.. praja sanghalu 

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

Baga develop avutunnaru kada mana Indian girls

develop kadhu kaka... violent avthunnaru.. 

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

vallu adhi vadaru kadha .. dhed dhimak munjalu

poyi poyi neeku ilanti new stories ee dorukutayi,. Avi chadivi nuvvu upset ayyi DB ni hurt chestunnav kaka. Mars lo antha inthe na

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...