Jump to content

central University in Anantapur

SonaParv_522

Recommended Posts

అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు.

Link to comment
Share on other sites

Just now, SonaParv_522 said:

NTR central university?   Basava tharakam central university? or Paritala ravi central university?

Which one of these three perlu pedtharu antav bhayya.

Any predictions.......

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

Idi evari khaathaloki vasthundi adi bee bolo Sona garu

central govt katha loki

2 minutes ago, Soul said:

NTR central university?   Basava tharakam central university? or Paritala ravi central university?

Which one of these three perlu pedtharu antav bhayya.

Any predictions.......

no University Grant Commission (UGC) kindaki vastai ee central universities. so center istam anukunta

Link to comment
Share on other sites

2 minutes ago, Soul said:

NTR central university?   Basava tharakam central university? or Paritala ravi central university?

Which one of these three perlu pedtharu antav bhayya.

Any predictions.......

ACU just like HCU

Link to comment
Share on other sites

1 minute ago, SonaParv_522 said:

Anantapur Central University aa or Andhra Cental Univ aa? :D

Seema lo modatidi andhra lo rendo di

2 eyes policy

Link to comment
Share on other sites

26 minutes ago, Soul said:

NTR central university?   Basava tharakam central university? or Paritala ravi central university?

Which one of these three perlu pedtharu antav bhayya.

Any predictions.......

Bukkarya University ani pedthe melu ... that land is in Bukkarya samudram limts which was ruled by Bukkaraya ...
It wasn't ruled by paritaal, nadndamoor folks
otherwise Bhagat singh/Subhash Bose ayinaaa ok fedup Rajanna, chandranna, love*aa anna names

Link to comment
Share on other sites

10 minutes ago, smeagol_precious said:

Bukkarya University ani pedthe melu ... that land is in Bukkarya samudram limts which was ruled by Bukkaraya ...
It wasn't ruled by paritaal, nadndamoor folks

uncle manadi Anantapur ee na enti?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...