Jump to content

Devalayala parirakshana


Paidithalli

Recommended Posts

ee vishayam lo KCR govt chala baga panichesthundhi.. 

Yadigiri , vemulawada ki yearly budget lo 100 crs. Basara, Dharmapuri lanti vatiki 50Crs... Endhuko Bhadhradhri ramudni marichipothunnaru... 

Sammakka-sarakka jathara kuda ennadu lenattu avthundhi.. vemulawada shivarathri time lo janam kanna ekkuvamandhi police lani pettaru. facilities kuda baga chuskunnadu..

yadadri modernization complete ga Aagama shasthra paddhathi lo cheshtunnadu.. Chinna Jeeyar swamy direction lo... Same Vemulawada kuda Sringeri Peetam vallu ela chepthe ala chesthunnaru.. Not even an inch kuda valla permission lenidhi temple ni muttukotledhu..

 

Link to comment
Share on other sites

కొండపై ఆగమ నియమాల ఉల్లంఘన
 
 
636620368701029827.jpg
  • వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవకు ఒత్తిడి
  • ప్రాచీన తిరువాభరణాలు.. భద్రంగా ఉన్నాయో లేవో?
  • సీబీఐ విచారణ చేయాలి
  • ప్రధానార్చకులు రమణ దీక్షితులు
 
చెన్నై, మే 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా వైఖానస ఆగమ నియమాలను ఉల్లంఘిస్తున్నారని, వంశపారంపర్యంగా స్వామివారికి సేవలు చేస్తున్న అర్చకులకు, వారి కుటుంబీకులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. మంగళవారం చెన్నైలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల ఆలయ ప్రాచీన వైభవం, పవిత్రత గురించి ఏ మాత్రం అవగాహన లేని అధికారులు.. రాజకీయ ప్రముఖులు, వీఐపీల కోసం స్వామివారికి చేస్తున్న సేవలలో కోత విధిస్తున్నారని, నైవేద్యాలను తగ్గిస్తున్నారని, సుప్రభాత సేవను సూర్యోదయానికి గంట ముందు చేయాల్సి ఉండగా, అర్ధరాత్రి 12.05 గంటలకు జరుపమంటూ అర్చకులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి కంటే యేళ్లతరబడి పాతుకుపోయిన అధికారులు... పాలకులను, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేలా వారికి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోను, దేశంలోనూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను చూస్తుంటే స్వామివారి ఆలయంలో అపవిత్రత చోటుచేసుకోవడం వల్లే అవన్నీ జరుగుతున్నాయని విశ్వసిస్తున్నట్లు రమణ దీక్షితులు తెలిపారు. ఇక ఆలయ పవిత్రతకు భక్తులే ఉద్యమించాలని రమణ దీక్షితులు వేడుకున్నారు.
 
తిరుమలేశుడికి శ్రీకృష్ణదేవరాయల నుంచి మైసూరు మహారాజుల వరకు కానుకలుగా చెల్లించిన ప్రాచీన ఆభరణాలు భద్రంగా ఉన్నాయో లేదో తెలియడం లేదని, ప్రస్తుతం స్వామివారికి కొత్త ఆభరణాలతోనే అలంకరణ చేయిస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమలేశుడే తనకు నిత్య కైంకర్యాలు, పూజలు చేసేందుకు అర్చకులను నియమించుకున్నారని, తమ వంశపు పూర్వీకుడైన గోపీనాథన్‌ కాలంలో అంటే రెండువేల సంవత్సరాలకు ముందే ప్రధాన అర్చకుడయ్యారని వివరించారు. వంశపారంపర్యంగా స్వామివారికి వైఖానస ఆగమ నియమాల ప్రకారం సేవలు చేస్తున్న అర్చకుల మిరాసీ విధానాన్ని రద్దు చేసి తమ నెలసరి ఆదాయాలకు గండి కొట్టినా, స్వామివారి సేవల బాధ్యతను తామే కొనసాగించేందుకు న్యాయస్థానం అనుమతించిందని దీక్షితులు వివరించారు.
 
 
ఆర్కియాలజీ చూస్తే బాగుండేది..!
ఆలయ చారిత్రక విశేషాలు ఏవీ తెలియని అధికారులు ఆలయం లోపల రంగనాయకుల మండపంలో అలంకరణల పేరుతో డ్రిల్లింగ్‌ యంత్రాలతో రంధ్రాలు వేయడం, ఆలయం లోపల క్యూలైన్లను అటూ ఇటూ మార్చడానికి, ఇనుప చట్రాలను అమర్చడానికి నేలపై వందల సంఖ్యలో డ్రిల్లింగ్‌ యంత్రాలతో రంధ్రాలు వేసి పునాదులు బలహీనపడేలా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్కియాలజీ విభాగం తిరుమల ఆలయాన్ని స్వాధీనం చేసుకోకుండా పరిశీలించి ఉంటే ఆలయ నిర్మాణం ఎలా బలహీనపడిపోయిందో లోకానికి తెలిసేదన్నారు.
 
తిరుమల ఆలయ పవిత్రతను, ప్రాచీనతను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమర్పిస్తామని రమణదీక్షితులు తెలిపారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
Link to comment
Share on other sites

TTD ni central theeskovalankuntundhi annarugaa...

Thappuledhu.. Assal Vaikhanasa , agama shasthralaki viluva lenappudu..

Tirumala pavithratha ni state govt kapadanapudu ... center theeskodame better 

 

Link to comment
Share on other sites

Bhadradri ki kuda allocated 200Cr anukunta

last time when i went, the plannign works started, notices ichesaru to vacate the area for development.

Link to comment
Share on other sites

4 minutes ago, Spartan said:

Bhadradri ki kuda allocated 200Cr anukunta

last time when i went, the plannign works started, notices ichesaru to vacate the area for development.

Bhadradri kuda icchada? Yadradri works baga avthunnayi

vemulawada cheruvu penchuthunnadu..mini tankbund chesthadata dora.. land acquisition ki 60CR+ paine karchu pettadu .. inko bridge kadthunnadu.. things are moving along

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Bhadradri kuda icchada? Yadradri works baga avthunnayi

vemulawada cheruvu penchuthunnadu..mini tankbund chesthadata dora.. land acquisition ki 60CR+ paine karchu pettadu .. inko bridge kadthunnadu.. things are moving along

yes.

Link to comment
Share on other sites

6 minutes ago, AlaElaAlaEla said:

endhi man idhi, maree entha chukka vala aithe maathram, inni paragraphs aa ?

8-3 konchem pani chestha .. 3 thatvatha khali e 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...