Jump to content

హైదరాబాద్‌కు చేరిన కన్నడ రాజకీయం


TampaChinnodu

Recommended Posts

హైదరాబాద్‌కు చేరిన కన్నడ రాజకీయం
తాజ్‌కృష్ణలో కాంగ్రెస్‌, నోవాటెల్‌లో జేడీఎస్‌ ఎమ్మెల్యేల బస

10362918BRK55A.JPG

హైదరాబాద్‌: కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. నిన్న కర్ణాటకలో అధికారం చేపట్టిన భాజపా... బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపించాయి.
 
అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తరలించారు. అయితే వారందరినీ ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు.
 
హైదరాబాద్‌కు చేరిన రాజకీయం
గురువారం అర్థరాత్రి కొందరు ఎమ్మెల్యేలు, శుక్రవారం ఉదయం కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందుగా పార్క్‌ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్‌ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు.
 
 
కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు భాజపా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌.. తమ సభ్యులను ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    10

  • reality

    10

  • TampaChinnodu

    6

  • Android_Halwa

    5

Popular Days

Top Posters In This Topic

Congress-JDS MLAs Reaches Hotel In Hyderabad - Sakshi

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దాదాపు 76 మంది ఎమ్మెల్యేలు బంజారాహిల్స్‌లో తాజ్‌ కృష్ణా హోటల్‌లో బస చేయనున్నారు. కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష వరకూ వారు ఇక్కడే బస చేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేలందరికి 76 గదులు కేటాయించినట్లు తెలిసింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. మొత్తం హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు.మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకున్నట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే సంఖ్య చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

మిస్సింగ్‌ అని అనుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తర్వలో వారు కూడా హైదరాబాద్‌ చేరుకుంటారని వెల్లడించారు. జేడీఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు నగరంలోని మరో హోటల్‌కు చేరుకుంటారని తెలిసింది.

Link to comment
Share on other sites

8 minutes ago, reality said:

Karnataka LIVE Updates: Supreme Court Suggests Floor Test On Yeddyurappa Tomorrow

"Suggests". It is not mandatory. Governor still has the power to take final decision I think.  

Link to comment
Share on other sites

15 minutes ago, TampaChinnodu said:

"Suggests". It is not mandatory. Governor still has the power to take final decision I think.  

Latest update: SC ‘rejects’ BJP’s plea for extension...bl@st

Link to comment
Share on other sites

15 minutes ago, TampaChinnodu said:

"Suggests". It is not mandatory. Governor still has the power to take final decision I think.  

Lite, governor gadu bjp ni form cheyamantadu...time bokka yavvaram

Link to comment
Share on other sites

Just now, boeing747 said:

Lite, governor gadu bjp ni form cheyamantadu...time bokka yavvaram

News follow avuthaleva? Already BJ P formed govt.

Repu bala pareeksha...

Link to comment
Share on other sites

20 minutes ago, TampaChinnodu said:

"Suggests". It is not mandatory. Governor still has the power to take final decision I think.  

Floor test ki governor decision ki enti link....Inka governor chesedemi ledu except waiting for out come of floor test.

Link to comment
Share on other sites

Just now, boeing747 said:

sorry baa, koncham hectic work undi chudaledu news

 Vajubhai Rudabhai Vala gadi G lo 1000 Wala pettindhi Supreme Court ippude...,

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Floor test ki governor decision ki enti link....Inka governor chesedemi ledu except waiting for out come of floor test.

ok

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Floor test ki governor decision ki enti link....Inka governor chesedemi ledu except waiting for out come of floor test.

Floor lo strength ki janalu unnara bjp ki mari...i mean defections start ayyaya emanna

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

Floor test ki governor decision ki enti link....Inka governor chesedemi ledu except waiting for out come of floor test.

Yes...inka em ledu aadi chethilo..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...