Jump to content

ఒక రాజు కథ

Navyandhra

Recommended Posts

కూతురు: కథ చెప్పు నాన్న .. నిదరరోస్తుంది 
తండ్రి : అనగనగా ఒక రాజు ఉండేవాడు .. ఆ రాజు యుద్ధాలు చెయ్యలేదు 
రాజ్యాలు గెలవలేదు .. ఇంకొకరి సంపదని, భార్య ని ఆపహరించలేదు.. కష్టాలలో,కన్నీళ్ళలో 
తోడుగా ఉంటూ రాజ్య ప్రజలని బాగా చూసుకుంటున్నాడు 
కూతురు: ఇయ్యన్నీ చెయ్యనోడు రాజేంటి నానోయ్ 
తండ్రి : అవునమ్మా.. తాను రాజు కాదు .. దేవుడు అంటూ గోడమీదున్న చంద్రన్న ఫోటో చూపించాడు

తల్లి లాంటి కరుణ  .. తండ్రిలాంటి రక్షణ 
అన్నగారి దీవెన 
కలిస్తేనే చంద్రన్న పాలన 
జై తెలుగుదేశం ... జై జై చంద్రబాబు 

Link to comment
Share on other sites

4 minutes ago, Navyandhra said:

Vamoooo Edi Kulagajji Tho Kudina Arachakam ....vadu oka devudu....vedu oka bakthudu...@3$%

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, Navyandhra said:

కూతురు: కథ చెప్పు నాన్న .. నిదరరోస్తుంది 
తండ్రి : అనగనగా ఒక రాజు ఉండేవాడు .. ఆ రాజు యుద్ధాలు చెయ్యలేదు 
రాజ్యాలు గెలవలేదు .. ఇంకొకరి సంపదని, భార్య ని ఆపహరించలేదు.. కష్టాలలో,కన్నీళ్ళలో 
తోడుగా ఉంటూ రాజ్య ప్రజలని బాగా చూసుకుంటున్నాడు 
కూతురు: ఇయ్యన్నీ చెయ్యనోడు రాజేంటి నానోయ్ 
తండ్రి : అవునమ్మా.. తాను రాజు కాదు .. దేవుడు అంటూ గోడమీదున్న చంద్రన్న ఫోటో చూపించాడు

తల్లి లాంటి కరుణ  .. తండ్రిలాంటి రక్షణ 
అన్నగారి దీవెన 
కలిస్తేనే చంద్రన్న పాలన 
జై తెలుగుదేశం ... జై జై చంద్రబాబు 

jai CBN.. 

Link to comment
Share on other sites

5 minutes ago, TensionNahiLeneka said:

kaapote question: CBN , NTR ni enduku vennupotu podichadu? just doubt vachindi? 

Keep Calm and Say JAI BALAYYA 

you will get answer for every Question 

Link to comment
Share on other sites

3 minutes ago, Kontekurradu said:

Keep Calm and Say JAI BALAYYA 

you will get answer for every Question 

ante mari inta pogiddaka, ippudu suden ga doubt vachindi... mari daaniki kooda answer techukunte baaguntadi kadaaa ani? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...