Jump to content

ఐటీశాఖ అధికారులతో లోకేష్‌ సమీక్ష

TampaChinnodu

Recommended Posts

ఐటీశాఖ అధికారులతో లోకేష్‌ సమీక్ష

10395221BRK160.JPG

అమరావతి: ఐటీశాఖ అధికారులతో ఏపీ మంత్రి నారాలోకేష్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సాప్‌నెట్‌-మనటీవీ అంశంపై ఈ సమావేశంలో సమీక్షించారు. సాప్‌నెట్‌ను బలోపేతం చేయడానికి , మనటీవీకి నూతన రూపును ఇవ్వడంపై అధికారులతో చర్చించారు. వీటి కార్యక్రమాలు ప్రజలకు చేరాలని అన్నారు. వీటిల్లో ప్రజారంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు మీడియా నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యావైద్యం, వినోదం అన్నీ ఉండేలా చూడాలన్నారు.

Link to comment
Share on other sites

Quote

మనటీవీకి నూతన రూపును ఇవ్వడంపై అధికారులతో చర్చించారు. 

Already vunna yellow channels saripoleda, malli government money bokka

Link to comment
Share on other sites

3 minutes ago, TOM_BHAYYA said:

ManaTv default channel in ap fiber grid project anukunta .. 

chinababu prathishtathmakanga theeskunna fiber grid project lo emaina recent updates unnaya ? @psycopk @Paidithalli ?

సాప్‌నెట్‌ను బలోపేతం చేయడానికి

sapnet antey endi ?

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:
ఐటీశాఖ అధికారులతో లోకేష్‌ సమీక్ష

10395221BRK160.JPG

అమరావతి: ఐటీశాఖ అధికారులతో ఏపీ మంత్రి నారాలోకేష్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సాప్‌నెట్‌-మనటీవీ అంశంపై ఈ సమావేశంలో సమీక్షించారు. సాప్‌నెట్‌ను బలోపేతం చేయడానికి , మనటీవీకి నూతన రూపును ఇవ్వడంపై అధికారులతో చర్చించారు. వీటి కార్యక్రమాలు ప్రజలకు చేరాలని అన్నారు. వీటిల్లో ప్రజారంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు మీడియా నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యావైద్యం, వినోదం అన్నీ ఉండేలా చూడాలన్నారు.

Praja ranjakamaina kaaryakramallu ante? Lokes babu updates ena

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

సాప్‌నెట్‌ను బలోపేతం చేయడానికి

sapnet antey endi ?

Pamulani patte vala...

Sap = Snake

Net = Vala

Link to comment
Share on other sites

7 minutes ago, TampaChinnodu said:

సాప్‌నెట్‌ను బలోపేతం చేయడానికి

sapnet antey endi ?

edo government channel laa vundi. open seyyagaane sendral sir meeting edo coming

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...