Jump to content

ఎంపీ దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌ మృతి

Indiatoday2030

Recommended Posts

దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం 
21 ఏళ్లకే గుండెపోటుతో మృతి

22ts-main5a.jpgఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్‌(21) మంగళవారం రాత్రి 10.45కు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ముషిరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్‌ ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్నారు.

22ts-main5b.jpg
Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

only son anta. I think he has one daugher. I remember he used to make her write letters to government. 

Link to comment
Share on other sites

1 hour ago, pandugadu999 said:

71 yrs aina valla ayya gattiga ne unnadu,,,,,,21 yrs ke veeniki heart attack....sad..

51 ki kuda full oopulo vunnada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...