Jump to content

ఎన్టీఆర్‌ కటౌట్‌కు మంత్రి లోకేష్‌ పూజలు


TampaChinnodu

Recommended Posts

హోదా పోరు ఆగదు 
జాతీయ మద్దతు కూడగడతాం 
మహానాడును ఘనంగా నిర్వహించుకుందాం 
ప్రాంగణంలో ఎన్టీఆర్‌ కటౌట్‌కు మంత్రి లోకేష్‌ పూజలు 
23ap-politics6a.jpg

కానూరు, న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌-అమరావతి: మూడురోజుల పాటు నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్‌ తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో మహానాడు కోసం జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 60 అడుగులు ఎన్టీఆర్‌ కటౌట్‌కు పూజలు చేశారు. లోకేష్‌ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పోరాటం ఆగదని, ఈ విషయంలో దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగడతామని చెప్పారు. గత ఏడాది విశాఖలో మహానాడును బాగా నిర్వహించారని, అంతకంటే ఇక్కడ ఘనంగా నిర్వహించుకుందామనిఅన్నారు. లోకేష్‌తోపాటు మంత్రులు ఉమా, జవహర్‌, ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.

ఏ1, ఏ2లకు సమాధానం చెప్పాలా.. 
ఏ1గా ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి(ఏఈ2)లు పింక్‌ డైమండ్‌పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని లోకేష్‌ తెలిపారు. తండ్రి వైఎస్‌ సీఎం కాకముందు ఆదాయపు పన్ను అధికారులకు రూ.9 లక్షల ఆదాయం చూపించిన జగన్‌.. ఆయన సీఎం అయ్యాక రూ.30 కోట్లు పన్ను ఎలా కట్టారని అంత ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

పవన్‌ క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలి... 
ఉద్దానం సమస్యపై పవన్‌ కల్యాణ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పు దోవ పట్టిస్తున్నారని మంత్రి లోకేశ్‌ అన్నారు. మూత్రపిండాల సమస్యపై పవన్‌  చేసిన వ్యాఖ్యలపై లోకేష్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. వ్యాఖ్యలు చేసే ముందు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలని పవన్‌ను కోరారు. ఉద్దానం ప్రాంతంలో సుమారు రూ.16 కోట్ల నిధులతో ఏడు ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రాంతీయ డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, చికిత్స పొందుతున్న వారికి రూ.2,500 పింఛను అందిస్తున్నామని పేర్కొన్నారు.

భాజపాతో ఏ1, ఏ2ల క్విడ్‌ ప్రోకో వారికి ప్రధానిని నిలదీసే దమ్ము లేదు 
ట్విట్టర్‌లో మంత్రి లోకేష్‌ 
ఈనాడు అమరావతి: ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2లు భాజపాతో చేతులు కలిపి తెదేపాపై నీకది..నాకిది (క్విడ్‌ ప్రోకో) రాజకీయాలకు తెరలేపారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు జగన్‌, విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ఆయన బుధవారం ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో తిరుమల జోలికి వచ్చినవారు ఎక్కడున్నారో మీకే బాగా తెలుసు. గుడిని, గుడిలో లింగాన్ని మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ, లోటస్‌పాండ్‌, యలహంక కోటలో ఉన్న నేల మాళిగల్లోంచి సీబీఐ తవ్వి తీస్తుంది’’ అని లోకేష్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

I still do not understand.

Bathiki vunnappudu cheppulatho kottaru, CM post nundi dimpesaru , insults sesaru. chani poyentha varaku kooda criticize sesaru NTR ni , no one supported him . LP was with him till he died. So how come he suddenly became god after his death to yellow batch ? 

Link to comment
Share on other sites

4 hours ago, TampaChinnodu said:

I still do not understand.

Bathiki vunnappudu cheppulatho kottaru, CM post nundi dimpesaru , insults sesaru. chani poyentha varaku kooda criticize sesaru NTR ni , no one supported him . LP was with him till he died. So how come he suddenly became god after his death to yellow batch ? 

Achu tappu, Chanipoyina tarvatha kuda chestane vuuuanru. 

Narasimha movie lo, oka dialog vutnadi, -pedola photos avasaram ayirhe hall lo vundali, ayipoyaka store room lo ani 

NTR ni ala use sesukunthunaru 

Link to comment
Share on other sites

2019 elections vastunaye ga

Election stunt lo part poojalu chestaru

Gid elaga ante 1983 lo industrialists ni , prathidaniki rowdy edavalani MLA mp eventually ministers ayaru . So vallaki devudu

Ee pacha media universal chesindhi

1994 tarvatha dhi history, ee yellow oulka gallu continue chestaru

 

Link to comment
Share on other sites

8 hours ago, TampaChinnodu said:

I still do not understand.

Bathiki vunnappudu cheppulatho kottaru, CM post nundi dimpesaru , insults sesaru. chani poyentha varaku kooda criticize sesaru NTR ni , no one supported him . LP was with him till he died. So how come he suddenly became god after his death to yellow batch ? 

Aadi profile pics petukuni edhava hadavidi ee pulka gallu

Link to comment
Share on other sites

3 minutes ago, Deadpool2 said:

cutout back lo podichina kathi undha teesesaara Deadpool2

ashoka charam lo kanpadani 4th lion elago, venakamala katti kuda evariki kanapdadua nta 

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

Amaravathi funds kosam Auction lo pettaranta bro...

 

balayya PVCfdfs movie ticket konna kukkalu egabadi kontaru aithe Deadpool2

Link to comment
Share on other sites

Just now, Kontekurradu said:

ashoka charam lo kanpadani 4th lion elago, venakamala katti kuda evariki kanapdadua nta 

NTR igraham kanipichagane balayya gaadu danda estadu.. cbn gaadu kathi podustadu adhi aachaaram anta Deadpool2

Link to comment
Share on other sites

4 hours ago, kingcasanova said:

two three months nunchi ekkadikellaadu eedu?

Karnataka lo Chakram thippatam lo bizy ga undenanta...

బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలుస్తాం: నారా లోకేష్
  • ఇకపై బీజేపీ ఎక్కడా గెలవదు
  • అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం ఇదే
  • ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన
  • వెల్లడించిన నారా లోకేష్
Link to comment
Share on other sites

Haha..inni rojulu gurthu raledu, ee mahanadu punyama ani rama rao photolu pedthunnaru. Bjp eeroju oodipoindi kani next time Karnataka prajalu jds and congress ni bhoosthapitham chestharu....janalaki pichi lesthe ye party ni aina pakkana pettestharu

Link to comment
Share on other sites

10 hours ago, TampaChinnodu said:

I still do not understand.

Bathiki vunnappudu cheppulatho kottaru, CM post nundi dimpesaru , insults sesaru. chani poyentha varaku kooda criticize sesaru NTR ni , no one supported him . LP was with him till he died. So how come he suddenly became god after his death to yellow batch ? 

*=:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...