Jump to content

హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై సంపూర్ణ నిషేధం!


TampaChinnodu

Recommended Posts

హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై సంపూర్ణ నిషేధం! 
సర్కారుకు ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ 
24brk56a.jpg

హైదరాబాద్‌: నగరాన్ని కాలుష్య కాసారంలా మారుస్తోన్న ప్లాస్టిక్‌ కవర్లపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సిద్ధమైంది. కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలనే తీర్మానానికి బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రతిపాదనను రాష్ట్ర సర్కారుకు పంపాలని నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వస్తే గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ కవర్ల ఉత్పత్తి, సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 
మినహాయింపు వీటికే.. 
* ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌), ఎక్స్‌పోర్ట్‌ ఓరియెంటెడ్‌ యూనిట్స్‌(ఈఓయూ) పరిధిలోని ప్లాస్టిక్‌కవర్ల తయారీ సంస్థలు ఎగుమతులకు సంబంధించి ఆర్డర్లపై మాత్రమే కవర్లను ఉత్పత్తి చేయాలి. 
* తయారీ సంస్థలు దిగుమతి చేసుకునే ఉత్పత్తులతో వచ్చే ప్లాస్టిక్‌ కవర్లకు అనుమతి. 
* మొక్కల పెంపకానికి ఉపయోగించే ప్లాస్టిక్‌ కవర్లను అటవీశాఖ, ఉద్యానవనశాఖ అనుమతితో తయారు చేయాలి. 
* పాలు, పాల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే కవర్లకు అనుమతి. 
* పౌరులు, దుకాణదారు, వ్యాపారి, తయారీదారు ఇతరత్రా ఎవరైనా ఆయా నిబంధనల్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఉంటుంది. మొదటి ఉల్లంఘనకు రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి ఉల్లంఘనకు పాల్పడితే సదరు దుకాణాన్ని పూర్తిగా మూసేయాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

Link to comment
Share on other sites

this will be very very tough to implement 

lets see how ghmc pulls it off

nov lo meat shops lo 1 specific type lo black plastic covers ni vadamani enforce chesaaru, it worked partially well

 

Link to comment
Share on other sites

India la pichi fuk covers untai literally we can see clearly plastic substance in the covers US lo enta near ga crystal clear ga untai na prathi addamina quality mana desham edustadi endo

Link to comment
Share on other sites

7 minutes ago, manadonga said:

Epoudo cbn time lono ysr time lo no chesaru but aa covers chese companies pedda vallavi its not easy 

maa orlo, pratho shop bayata muncipality vaalu notices antincharu, plastic covers isthe maaku compalint iivandi ani 

lite evadu pattinchukola after some time, 

As far as I know, Tadipatri lo, JC gadu strict ga implement sesadu ani, talk, adi enta nijamo maa CBN ke teliyali 

 

Link to comment
Share on other sites

3 minutes ago, Kontekurradu said:

maa orlo, pratho shop bayata muncipality vaalu notices antincharu, plastic covers isthe maaku compalint iivandi ani 

lite evadu pattinchukola after some time, 

As far as I know, Tadipatri lo, JC gadu strict ga implement sesadu ani, talk, adi enta nijamo maa CBN ke teliyali 

 

Aadu water apesadu 

debbaki deyyqm digindi 

Link to comment
Share on other sites

5 hours ago, Kontekurradu said:

YSR time lo implement sesaru anukunta, but konni days follow ayyary, aa tarvatha lite 

aa time lo karthika reddy kakunda konchem strong candidate undi unte ayipov.. . aameki tarkana dhatithe... edho pakisthan border cross chesina buildup icchedhi @3$%

Link to comment
Share on other sites

13 minutes ago, Paidithalli said:

aa time lo karthika reddy kakunda konchem strong candidate undi unte ayipov.. . aameki tarkana dhatithe... edho pakisthan border cross chesina buildup icchedhi @3$%

ardam kala?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...