Jump to content

పరీక్షల్లో 200కేజీల చిట్టీలు దొరికాయి

Crazy_Robert

Recommended Posts

రీక్షల్లో చిట్టీలు పెట్టి రాయడం, ఇన్విజిలేటర్‌కో.. స్క్వాడ్‌కో దొరికిపోవడం పరీక్ష సమయంలో అప్పుడప్పుడు చూస్తుంటా. అయితే గుజరాత్‌లో జరిగిన పరీక్షల సమయంలో దొరికిన చిట్టీలు చూసి అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. అది కూడా ఒకే ఒక్క పరీక్షా కేంద్రం నుంచి అని తెలిసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. జునాగఢ్‌లోని వంతలీ పరీక్షా కేంద్రంలో మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల సమయంలో ఈ చిట్టీలు బయటపడ్డాయి. 20బ్యాగుల నిండా ఉన్న ఆ చిట్టీల బరువు 200కేజీలని లెక్క తేలింది.

ఈ విషయాన్ని అధికారులు గుజరాత్ ఎగ్జామినేషన్‌ కమిటీ ముందు వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎగ్జామినేషన్‌ కమిటీ ఆ పరీక్షా కేంద్రం సమన్వయ కర్త, ఇన్విజిలేటర్లకు సమన్లు జారీ చేయనుంది. జునాగఢ్‌ జిల్లా విద్యాధికారి ఈ వార్తలను ధ్రువీకరించారు. ‘పరీక్షకు ముందు చిట్టీలు తీసివేయమని విద్యార్థులకు మూడు అవకాశాలు ఇచ్చాం. ప్రతి హెచ్చరికకు కొంతమంది విద్యార్థులు తమ వద్ద ఉన్న చిట్టీలు తీసి అధికారులకు ఇచ్చేవారు. అన్నిసార్లు హెచ్చరించినా 15 మంది విద్యార్థులు కాపీ కొడుతూ దొరికిపోయారు’ అని ఆయన వెల్లడించారు.

04101425BRK-103.JPG

Link to comment
Share on other sites

4 minutes ago, Crazy_Robert said:

Reply me

Link to comment
Share on other sites

Believe it or not north India lo 80% cheating chesi pass avadam..dabbullu ichi degrees teeskovachu ..Bihar aithe Inka goram

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...