Jump to content

నిధులు ఇవ్వకపోతే.. పన్నులెందుకు కట్టాలి: చంద్రబాబు

TampaChinnodu

Recommended Posts

నిధులు ఇవ్వకపోతే.. పన్నులెందుకు కట్టాలి: చంద్రబాబు
మహానాడు వేదికగా కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ చంద్రబాబు
01380329BRK84A.JPG

విజయవాడ: అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే తాము పన్నులెందుకు కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. అమరావతికి రూ.2,500కోట్లు ఇచ్చామని అసత్యాలు చెబుతున్న అమిత్ షా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. మహానాడు మూడో రోజున అమరావతి నిర్మాణంపై పెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు.

రూ.95 వేల కోట్లతో గుజరాత్‌లో డోలేరో నగరాన్ని నిర్మించుకుంటున్న భాజపా నేతలు.. ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 22 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని.. ప్రజల భాగస్వామ్యంతో.. తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను చిన్నారులు.. విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసిన అనంతరం 5 వేల ఎకరాలను విక్రయించుకుని రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే అవకాశముందని సీఎం తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే గిట్టని, నచ్చని వ్యక్తులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఆఖరు నిమిషంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మారిన ఓ వ్యక్తి.. బీజేపీకి అద్దె మైకు, వైకాపాకు సొంతమైకులా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. వీరి కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

Quote

ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? 

malli half knowledge statement from India's most senior experienced leader.

Center gave 200 crs to patel statue. status is mostly financed by Gujarat state government. Center already gave between 1500-2000 crs to Amaravathi.

So BCom lo Physics logic prakaram 200 crs > 2000 crs.

Link to comment
Share on other sites

veedu ela matalduthunadu antay...ocs tax kaduthuanru ani ....vallaki benifits kakuntay vallu kuda katatru ...g muskoni kattali ....but bend chetshay kontha money estahru ....

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

malli half knowledge statement from India's most senior experienced leader.

Center gave 200 crs to patel statue. status is mostly financed by Gujarat state government. Center already gave between 1500-2000 crs to Amaravathi.

So BCom lo Physics logic prakaram 200 crs > 2000 crs.

vigrahaniki 4k crs allocate chesaru... half knowledge needi..

Link to comment
Share on other sites

50 minutes ago, psycopk said:

vigrahaniki 4k crs allocate chesaru... half knowledge needi..

It's not a statue .. it's reputation of united India.

ayena .. cultivation land lo capital  city vadu ra ante miru evari mata ayena  vinnara... mi Istam vachhinattu miru chestunaru.. vaadi istam vachhinattu vadu chestunadu...

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

vigrahaniki 4k crs allocate chesaru... half knowledge needi..

center ichindi 200 crs ee vuncle. Rest Majority cost state government peduthundi. that too with private partnership. koncham google seyyi.

40 years industry and senior most leader in India ani half knowledge statements isthey paruvu pothadi. it is not past times where eenadu was only source and people used to believe what ever they wrote. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, ₹2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

Link to comment
Share on other sites

16 minutes ago, Unityunity said:

It's not a statue .. it's reputation of united India.

ayena .. cultivation land lo capital  city vadu ra ante miru evari mata ayena  vinnara... mi Istam vachhinattu miru chestunaru.. vaadi istam vachhinattu vadu chestunadu...

Oruko baa babu garu akkadi tho vadilipettaru

Dubai lo sea meda building kattinattu ikkada Kuda capital kaduta ani unte enti position 

Link to comment
Share on other sites

16 minutes ago, TampaChinnodu said:

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, ₹2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

vallaki cheppi waste brotehru...

vallu nammaru...vallu decided...they want to believe in gobels philosophy and live in fools paradise...

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

vigrahaniki 4k crs allocate chesaru... half knowledge needi..

Samara, with all due respect for an educated individual with in you...

we live in an age where information is available at out finger tips, Don't you think you should verify facts when you get a chance ?

okasari fact check chesuko...don;t refer to news papers or tv news...refer to official sources where source of funding is available. 

check your facts once and then you can decide if there is a bigger half knowledge fellow like CBN who is diverting and filling filth in people like you.

Link to comment
Share on other sites

On 5/29/2018 at 1:41 PM, TampaChinnodu said:

malli half knowledge statement from India's most senior experienced leader.

Center gave 200 crs to patel statue. status is mostly financed by Gujarat state government. Center already gave between 1500-2000 crs to Amaravathi.

So BCom lo Physics logic prakaram 200 crs > 2000 crs.

టీడీపీ అట్టహాసంగా నిర్వహించింది మహానాడు కాదని.. అది దగానాడు అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై టీడీపీ బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల ముఖ్యమంత్రి.. బలహీన పడినప్పుడల్లా ఎన్టీఆర్‌ నామస్మరణ చేస్తారని ఆయన విరుచుపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఢిల్లీ- ముంబై కారిడార్‌లో దొలారే సిటీ నిర్మాణం చేయాలనే నిర్ణయం యూపీఏ హయాంలో జరిగిందని జీవీఎల్‌ గుర్తు చేశారు.

‘రూ. 2,333  కోట్లతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్మారకాన్ని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుంది. రూ. 300 కోట్లను రూ.3 వేల కోట్లగా.. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు క్షమపణ చెప్పాలని’జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రవర్తన ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా ఉందని ధ్వజమెత్తారు. బాబు పూర్తిగా యుటర్న్‌ తీసుకున్నారని, గుజరాత్‌కు కేంద్రం అదనంగా ఏమీ ఇవ్వలేదని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్‌ సిటీలు ఇచ్చామన్నారు. 

‘ఎంత సాయం చేస్తున్నా చేయట్లేదని దుష్పచారం చేస్తున్నారు. హోదా కంటే ఎక్కువ సాధించామని మీరే చెప్పారు.. ఎన్ని నిధులిచ్చినా దుర్వినియోగం అవుతున్నాయని’ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. పారిశ్రామిక నగరాన్ని క్యాపిటిల్‌ సిటీతో పోలిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ సిటీలో మౌలిక వసతుల కోసం రూ. 2500 కోట్లు కేంద్రం పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. కానీ, రూ. 98వేల కోట్లు కేంద్రం ఇస్తున్నారనడం బాబు దగాకోరు మాటలకు నిదర్శనం నరసింహారావు విమర్శించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...