Jump to content

సీత ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ..డిప్యూటీ సీఎం క్లారిటీ

Paidithalli

Recommended Posts

హిందీ జర్నలిజం డే సందర్భంగా మధురలో జరిగిన కార్యక్రమంలో దినేష్ శర్మ మాట్లాడుతూ జర్నలిజం ఎక్కడ మొదలైంది అన్నదానిపై ఇప్పుడున్న వాదనలన్నింటినీ ఆయన కొట్టి పారేశారు. అసలు జర్నలిజం మహాభారత కాలంలోనే ఉందంటూ.. ఓ ఉదాహరణ కూడా చెప్పారు. మహా భారతంలో సంజయ అనే పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన హస్తినాపురంలో కూర్చునే కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి దృతరాష్ర్టునికి వివరించాడని - ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి గూగుల్ కు పురాణాల్లో నారద మునికి లింకు పెట్టారు. మీ గూగుల్ ఇప్పుడే మొదలైంది. కానీ మా గూగుల్ ఎప్పుడో ఉంది. నారద ముని సమాచారాన్ని చేరవేయడంలో ఆరితేరిన వారు. ఆయన ఎక్కడికైనా వెళ్లి సమాచారాన్ని పాస్ చేసేవాళ్లు అంటూ దినేష్ శర్మ చెప్పుకొచ్చారు. ``సీత ఓ మట్టికుండలో పుట్టిందని చెబుతారు. దీనిని బట్టి రామాయణం సమయంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది`` అని దినేష్ శర్మ చెప్పారు

Image result for brahmi gifs

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

may be ani cheppochu but undedi ani pakkaga cheppoddu... susruthudu aa rojullone plastic surgery chesadu kada... so may be undochu...but pakkaga cheppalem...

Link to comment
Share on other sites

Just now, Ara_Tenkai said:

may be ani cheppochu but undedi ani pakkaga cheppoddu... susruthudu aa rojullone plastic surgery chesadu kada... so may be undochu...but pakkaga cheppalem...

+111

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...