Jump to content

నేడు విజయవాడలో నవనిర్మాణ దీక్ష


TampaChinnodu

Recommended Posts

నేడు విజయవాడలో నవనిర్మాణ దీక్ష 
ర్యాలీగా వేదిక వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు 
అభివృద్ధికి పునరంకితమయ్యేలా సంకల్పం.. ప్రతిజ్ఞ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ వేదికగా శనివారం నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు పాల్గొంటారు.  రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం చేసేలా గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ దీక్షను చేపడుతూ వస్తోంది. బెంజిసర్కిల్‌ వద్ద ఈ కార్యక్రమం నిర్వహణకు భారీ వేదిక ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందరురోడ్డులోని డీవీ మేనర్‌ సెంటర్‌ నుంచి అందరితో కలిసి ప్రదర్శనగా బెంజిసర్కిల్‌కు చేరుకుంటారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ముఖ్యమంత్రి స్వయంగా అందరితో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి, ఎంత వరకు నెరవేరాయి- ఇంకా ఏం సాధించుకోవాల్సి ...వంటి అంశాలపై ప్రసంగిస్తారు. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లింది వివరించనున్నారు. దీక్షల్లో భాగంగా వరుసగా వారం రోజుల పాటు వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి.

Link to comment
Share on other sites

32 minutes ago, TampaChinnodu said:

ee saari districts kooda budget icharu sendral sir. okko district ki 1 cr budget anta deeksha expenses ki.

1cr ki 100cr vasool chesthadu

Link to comment
Share on other sites

18 hours ago, TampaChinnodu said:

ee saari districts kooda budget icharu sendral sir. okko district ki 1 cr budget anta deeksha expenses ki.

ayna vision allantidi neeku artham kaadu

naaku kudaa aa vision kanipinchanduku naa ID ni sampi 10gaaru

appatinunchee baaaga kanipistondi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...