Jump to content

మోదీ వచ్చినప్పుడల్లా ఆదరించాం..ఒప్పించాలని చూశాం గౌరవిస్తే మోసం చేశారు


Paidithalli

Recommended Posts

నమ్మక ద్రోహం 
మోదీ వచ్చినప్పుడల్లా ఆదరించాం..ఒప్పించాలని చూశాం 
  గౌరవిస్తే మోసం చేశారు 
  మోదీ కోసమే మనకు పవన్‌ మద్దతు 
  భాజపాకు అద్దె మైకు..వైకాపాకు సొంత మైకులా కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 
  ఇడ్లీ తిన్నా పన్నేస్తారేమో 
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు 
  విజయవాడలో ‘నవ నిర్మాణ దీక్ష’ 

అమరావతిలో మేం భాగస్వాములవుతున్నాం.. అక్కడ బ్రహ్మాండమైన నగరం వస్తుందని సింగపూర్‌ ప్రధాని మన ప్రధాని మోదీకి చెప్పారు. అదీ ఆంధ్రప్రదేశ్‌ పని తీరు.. 
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో కేంద్రం ఇబ్బంది పెట్టినా.. సకాలంలో డబ్బు ఇవ్వకున్నా 55శాతం పనులు పూర్తి చేశాం. ఇందులో మనకు ఇవ్వాల్సిన డబ్బులూ ఇవ్వడం లేదు. దస్త్రాలు పైకి కిందకు తిప్పుతున్నారు. వారానికి ఒకసారి రమ్మంటున్నారు.

‘ఏమిచ్చారని మేం అవతరణ దినోత్సవం చేసుకుంటాం? గుజరాత్‌లోని ధోలేరాపై ఉండే అభిమానం అమరావతిపై లేదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు. విభజనతో నష్టపోయింది మేమా? వాళ్లా? లోటు భర్తీ చేయాల్సింది ఎవరికి?’ అని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలదీశారు. ‘అవినీతి పార్టీ అయితే తమ అదుపాజ్ఞల్లో ఉంటుందని వైకాపాకు మద్దతు పలుకుతున్నారు. ఉప ఎన్నికలు వస్తాయనే భయంతోనే వైకాపా ఎంపీల రాజీనామాలు అమోదించడం లేదు’ అని ధ్వజమెత్తారు. మహా కుట్రలో భాగంగానే వైకాపా, పవన్‌ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని భాజపా తమపై విమర్శలు చేయిస్తోందని మండిపడ్డారు. విజయవాడలో శనివారం ఉదయం నిర్వహించిన ‘నవ నిర్మాణ దీక్ష’ వేదికగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

‘నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల్లో ఉన్నా అభివృద్ధి పనుల కోసం నేనే దిల్లీ వెళ్లేవాడిని. అలాగే ఈ ప్రభుత్వంలోనూ అందరి వద్దకూ ఓపికగా వెళ్లా. 29 సార్లు తిరిగా. రాష్ట్ర ప్రజానీకం తీవ్ర నిరాశలో.. కోపంలో ఉన్నారని చెప్పా. మా హక్కులు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పా. అయినా మోదీ గుండె కరగలేదు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయలేదు. ఆ దేవుడికైనా గౌరవం ఇవ్వలేదు. నమ్మబలికి నమ్మక ద్రోహం చేశారు. అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో మట్టి, నీళ్లు తెచ్చినప్పుడే.. ఏమీ ప్రకటించలేదని అందరూ విమర్శించారు. తర్వాతా ఆయనలో మార్పు రాలేదు. బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. అప్పుడే మోసం చేస్తున్నారని తెలిసింది.’

 

ఆపరేషన్‌ గరుడ.. మహా కుట్ర ఒకటేనేమో 
మహా కుట్రలో భాగంగానే.. పవన్‌ కల్యాణ్‌ను ఉత్తరాంధ్రకు పంపి అక్కడ ఏదో జరిగిపోతోందని విమర్శలు చేయిస్తున్నారు. అందుకే ఆయనకు ముందు మంచిగా.. ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నాం. ఏం సమాధానం చెప్పాలి. నేను ఆయనను విమర్శించడం లేదు. ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. అయినా అక్కడకెళ్లి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. సినీనటుడు శివాజీ చెప్పినట్లు ఆపరేషన్‌ గరుడ.. ఈ మహా కుట్ర ఒకటే అనిపిస్తోంది. మీ కుట్రలు మా దగ్గర కాదు.. తెలుగుజాతి జోలికొస్తే ఖబడ్దార్‌.. వదిలిపెట్టం.’

 

ప్రాంతీయ పార్టీలే శక్తిమంతం 
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన భాజపాను ఓడించాలని పిలుపునిస్తే కర్ణాటకలో అలాగే చేశారు. ఉప ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలకు ఓటేసి అవే శక్తిమంతమైనవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల్లో అభద్రతా భావం నెలకొంది. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ముస్లింలపై కేసులు పెడతామంటున్నారు. వాళ్లూ ఈ దేశంలో పౌరులేనని గుర్తుంచుకోవాలి. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఇడ్లీ తిన్నా పన్ను వేసే పరిస్థితి వచ్చింది. విశాఖ రైల్వేజోన్‌కు ఒడిశా అంగీకరించినా ఇవ్వడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయలేదు. అమరావతిలో ప్రైవేటు విద్యా సంస్థలకు భూములిస్తే ఇప్పటికే భవనాలు నిర్మించి తరగతులు ప్రారంభించారు.’

 

సింగపూర్‌లో నవ నిర్మాణ దీక్ష 
 

 
Link to comment
Share on other sites

Quote

సినీనటుడు శివాజీ చెప్పినట్లు ఆపరేషన్‌ గరుడ.. ఈ మహా కుట్ర ఒకటే అనిపిస్తోంది.

@3$%

Link to comment
Share on other sites

Quote

ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ముస్లింలపై కేసులు పెడతామంటున్నారు.

CM fost and muslim votes kosam intha diga jaarala sendral sir. I pity you. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

CM fost kosam intha diga jaarala sendral sir. I pity you. 

inko mamta benarjee ayyela unnadu.. evadu dhekthadu itla daily 10guthunte...

SCS radhu AP ki... confirm

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

CM fost and muslim votes kosam intha diga jaarala sendral sir. I pity you. 

So CBN supports the brutal system of triple thalaq where women doesn't even get a chance to present her side of the story. Good to know. 

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

So CBN supports the brutal system of triple thalaq where women doesn't even get a chance to present her side of the story. Good to know. 

anevale mahi ramzaan mubarako... apko telugudesham bakra

 

Link to comment
Share on other sites

19 minutes ago, Paidithalli said:

సినీనటుడు శివాజీ చెప్పినట్లు ఆపరేషన్‌ గరుడ.. ఈ మహా కుట్ర ఒకటే అనిపిస్తోంది.

@3$%

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:

CM fost and muslim votes kosam intha diga jaarala sendral sir. I pity you. 

What CBN said about triple talak makes sense. Not sure if you are aware of what the bill said 

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:

So CBN supports the brutal system of triple thalaq where women doesn't even get a chance to present her side of the story. Good to know. 

What he said is different:

 

Triple Thalaq banning is okay but why putting criminal cases only on muslims? Exisiting law is applicable to all religions so why criminal cases only on Muslims was his question 

Link to comment
Share on other sites

48 minutes ago, AndhraneedSCS said:

What he said is different:

 

Triple Thalaq banning is okay but why putting criminal cases only on muslims? Exisiting law is applicable to all religions so why criminal cases only on Muslims was his question 

The Modi Government formulated a bill called The Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2017 and introduced it in the Parliament which was passed on 28 December 2017 by the Lok Sabha.[11] The bill make instant triple talaq (talaq-e-biddah) in any form — spoken, in writing or by electronic means such as email, SMS and WhatsApp illegal and void, with up to three years in jail for the husband. MPs from RJD, AIMIM, BJD, AIADMK and AIML[clarification needed] opposed the bill, calling it arbitrary in nature and a faulty proposal, while Congress supported the Bill tabled in Lok Sabha by law minister Ravi Shankar Prasad.[12][13]

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...