Jump to content

Chandranna goppathanam


Paidithalli

Recommended Posts

ఇది  2013 జరిగిన ఇన్సిడెంట్ .చంద్రన్న అమెరికా వెళ్ళినపుడు ఒక్కడిలా  అడిగాడు. సార్, మీరు  IT లో వేసిన బాటలో నడిచి  మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. ఎందుకు అని ఆయన అడిగితే "మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం  కదా  ఇంత చేసి మీరు ఓడిపోయారు   " అని.*_

_దానికి CBN  తనదయిన  శైలిలో కొంత విడమరిచి చెప్పాల్సి వచ్చింది._

_"ఓ యాభై అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు. యాభై అడుగుల మనిషి కాదు కదా. ఆరు అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు. అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే ఎలా??_

_ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. నాయకుడు  కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను" అని చెప్పాడు. ఈ గెలుపోటములు సహజం 

Thank you CBN.. 🙇 🙇 

Link to comment
Share on other sites

Meeru cheraleni sthayi ki memu cherukunnam ani okka software engineer CBN tho annada???? Lol. Completely fake.

CBN appatiki 9 yrs AP ki cm ga chesadu. aa software engineer chesada

Link to comment
Share on other sites

19 minutes ago, boeing747 said:

And u shared it here.. pedda theda emundi

DB pejanikaniki mana CHANDRANNA goppathanam teliyali kadha...

main ga langas and jaffas ki @3$%

Link to comment
Share on other sites

5 minutes ago, Vaampire said:

Meeru cheraleni sthayi ki memu cherukunnam ani okka software engineer CBN tho annada???? Lol. Completely fake.

CBN appatiki 9 yrs AP ki cm ga chesadu. aa software engineer chesada

ante Aa soft engineer microsift CEO ayyademo.... CBN ayyada ?

evadiki aade thop 

Link to comment
Share on other sites

"మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం  కదా  ఇంత చేసి మీరు ఓడిపోయారు   "

intha erri puvvu gaallu yedakelli vastharu raa bhai...eedu ee mukka cheppatam dhaniki mee babu gaaaru ee krindhi dialogue cheppatam...sFun_duh2sFun_duh2sFun_duh2sFun_duh2sFun_duh2

ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు.

 camera OFF lo unte cheppetodu...entha sampadhichavuraa nee ayya nee jeevitham lo.. nenu okka rojulo sampadhinchedhi nee jeevitham mottham lo eppatiki sampadhinchalevu raa lafoot ani 

Link to comment
Share on other sites

Marri chettu....Sandral saar..

ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. నాయకుడు  కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను" అని చెప్పాడు. ఈ గెలుపోటములు సహజం 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...