Jump to content

జగన్ వెంట ఇండస్ట్రీ మొత్తం వస్తుంది చూస్కోండి

boeing747

Recommended Posts

May 29 , 2018 | UPDATED 03:30 IST
sddefault1527599676.jpg

అధికారం ఎటుంటే పరిశ్రమ అటు వైపే. ఇన్నాళ్లూ టాలీవుడ్ లో ట్రెండ్ ఇలానే నడిచింది. సొంత వ్యాపారాల కోసం కావొచ్చు. సినిమాల పన్ను మినహాయింపుల కోసం కావొచ్చు. కుల రాజకీయాలు కావొచ్చు. కారణం ఏదైనా.. అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ముకాయడం పరిశ్రమకు ఆనవాయితీగా మారింది. కానీ ఈసారి ట్రెండ్ మారుతుందంటున్నారు థర్టీ ఇయర్స్ పృధ్వి. పరిశ్రమ మొత్తం జగన్ వెంట నడుస్తుందని జోస్యం చెబుతున్నారు.

"నేను, పోసాని కాదు.. ఇంకా చాలామంది ఉన్నారు. త్వరలోనే అంతా బయటకు వస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఊహించనంతమంది బయటకొస్తారు. ఈసారి జగన్ రావడం ఖాయం."

పశ్చిమగోదావరి జిల్లాలో మంతెపూడి క్రాస్ వద్ద జగన్ ను కలిశారు పృధ్వి. జననేత సాగిస్తున్న మహాసంకల్ప యాత్రకు మద్దతు తెలుపుతూ, దాదాపు 4గంటల పాటు అతనితో కలిసి నడిచారు. ఈ సందర్భంగా పరిశ్రమను ఉద్దేశించి పృధ్వి చేసిన వ్యాఖ్యలివి. జగన్ కు మద్దతివ్వడం వల్ల ఇండస్ట్రీలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని అంటున్నారు పృధ్వి.

"సినిమా ఇండస్ట్రీ పరంగా మాకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. మాకు ఎవరు నచ్చారో మేం చెప్పుకుంటాం. అందులో తప్పులేదు. నాకు రాజశేఖర్ రెడ్డి గారు నచ్చారు. కాబట్టి జగన్ పక్కనుంటాను. మరికొందరికి చంద్రబాబు నచ్చొచ్చు. వాళ్లు అటు పక్క ఉంటారు. అంతే తప్ప, అంతకుమించి పరిశ్రమలో ఇబ్బందులు ఎదురు కావు."

ఇది పృధ్వి చెబుతున్న మాట. 40ఏళ్ల వయసు (జగన్) ముందు 40 ఏళ్ల అనుభవం (చంద్రబాబు) తలవంచాల్సిందేనని.. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఏపీ సీఏంగా జగన్ గద్దెనెక్కడం ఖాయం అంటున్నారు పృధ్వి.

"ఎన్టీఆర్, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మకాల గురించి నేనెప్పుడూ వినలేదు. ఎంపీల్ని కొన్నారు, ఎమ్మెల్సీల్ని కొన్నారు, ఎమ్మెల్యేల్ని కొన్నారు, సీటు కోసం కోట్లిచ్చారు లాంటి మాటల్ని అప్పుడు మేం ఎప్పుడూ వినలేదు. చంద్రబాబు పాలనలోనే ఫస్ట్ టైం వింటున్నాం."

ఇలా పూర్తిగా అవినీతిమయమైన చంద్రబాబు సర్కార్ ఓడిపోవడం ఖాయమంటున్నారు పృధ్వి. ఈసారి పశ్చిమలో చంద్రబాబు పప్పులుడకవంటున్న పృధ్వి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన సునామీలా మారి అందులో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

Link to comment
Share on other sites

27 minutes ago, jpismahatma said:

Cbn Lokesh ki undha asalu ? Last time they all voted from hyd ..

vundi bro.. aa okka vote vallane t tdp wion one seat in GHMC elections

Link to comment
Share on other sites

3 hours ago, boeing747 said:

May 29 , 2018 | UPDATED 03:30 IST
sddefault1527599676.jpg

అధికారం ఎటుంటే పరిశ్రమ అటు వైపే. ఇన్నాళ్లూ టాలీవుడ్ లో ట్రెండ్ ఇలానే నడిచింది. సొంత వ్యాపారాల కోసం కావొచ్చు. సినిమాల పన్ను మినహాయింపుల కోసం కావొచ్చు. కుల రాజకీయాలు కావొచ్చు. కారణం ఏదైనా.. అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ముకాయడం పరిశ్రమకు ఆనవాయితీగా మారింది. కానీ ఈసారి ట్రెండ్ మారుతుందంటున్నారు థర్టీ ఇయర్స్ పృధ్వి. పరిశ్రమ మొత్తం జగన్ వెంట నడుస్తుందని జోస్యం చెబుతున్నారు.

"నేను, పోసాని కాదు.. ఇంకా చాలామంది ఉన్నారు. త్వరలోనే అంతా బయటకు వస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఊహించనంతమంది బయటకొస్తారు. ఈసారి జగన్ రావడం ఖాయం."

పశ్చిమగోదావరి జిల్లాలో మంతెపూడి క్రాస్ వద్ద జగన్ ను కలిశారు పృధ్వి. జననేత సాగిస్తున్న మహాసంకల్ప యాత్రకు మద్దతు తెలుపుతూ, దాదాపు 4గంటల పాటు అతనితో కలిసి నడిచారు. ఈ సందర్భంగా పరిశ్రమను ఉద్దేశించి పృధ్వి చేసిన వ్యాఖ్యలివి. జగన్ కు మద్దతివ్వడం వల్ల ఇండస్ట్రీలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని అంటున్నారు పృధ్వి.

"సినిమా ఇండస్ట్రీ పరంగా మాకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. మాకు ఎవరు నచ్చారో మేం చెప్పుకుంటాం. అందులో తప్పులేదు. నాకు రాజశేఖర్ రెడ్డి గారు నచ్చారు. కాబట్టి జగన్ పక్కనుంటాను. మరికొందరికి చంద్రబాబు నచ్చొచ్చు. వాళ్లు అటు పక్క ఉంటారు. అంతే తప్ప, అంతకుమించి పరిశ్రమలో ఇబ్బందులు ఎదురు కావు."

ఇది పృధ్వి చెబుతున్న మాట. 40ఏళ్ల వయసు (జగన్) ముందు 40 ఏళ్ల అనుభవం (చంద్రబాబు) తలవంచాల్సిందేనని.. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఏపీ సీఏంగా జగన్ గద్దెనెక్కడం ఖాయం అంటున్నారు పృధ్వి.

"ఎన్టీఆర్, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మకాల గురించి నేనెప్పుడూ వినలేదు. ఎంపీల్ని కొన్నారు, ఎమ్మెల్సీల్ని కొన్నారు, ఎమ్మెల్యేల్ని కొన్నారు, సీటు కోసం కోట్లిచ్చారు లాంటి మాటల్ని అప్పుడు మేం ఎప్పుడూ వినలేదు. చంద్రబాబు పాలనలోనే ఫస్ట్ టైం వింటున్నాం."

ఇలా పూర్తిగా అవినీతిమయమైన చంద్రబాబు సర్కార్ ఓడిపోవడం ఖాయమంటున్నారు పృధ్వి. ఈసారి పశ్చిమలో చంద్రబాబు పప్పులుడకవంటున్న పృధ్వి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన సునామీలా మారి అందులో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.

thokkem kadhu.. below ppl will never come out of tdp.

murali mohan

jr ntr

bala krishna

jagapathi babu

venkatesh

nagarjuna

raghavendra rao

k l narayana

vadde naveen

gopi chand

d rana

ashwini dutt

suresh babu

tarakaratna

mohan babu

nallamallapu bujji

Link to comment
Share on other sites

Sivaji Sunta'neni kante Pruthvi as a comedian chala better anukunta, even as a public figure Pruthvi ki konchem credibility undhi anukunta.

Link to comment
Share on other sites

annnaaa.. nuvvu sheppinatte  2 tenkayalu ready annaaa.. okati nuvvu sheeyam avvalani.. inkoti SCS raavalani.. 

jai jalagannaa .. AP motthaanni jalaga la peelchi paarei annaaa. 

Link to comment
Share on other sites

38 minutes ago, Mingutha said:

Sivaji Sunta'neni kante Pruthvi as a comedian chala better anukunta, even as a public figure Pruthvi ki konchem credibility undhi anukunta.

ninnu Jaffa antaru vachi... vishwa vikyatha sarvabhauma sivaji sonti'neni ni pattukoni oka aku comedian tho polstava... magan'ti MM and sont'neni are industry leaders

Link to comment
Share on other sites

9 minutes ago, johnubhai_01 said:

annnaaa.. nuvvu sheppinatte  2 tenkayalu ready annaaa.. okati nuvvu sheeyam avvalani.. inkoti SCS raavalani.. 

jai jalagannaa .. AP motthaanni jalaga la peelchi paarei annaaa. 

john bhai cheppinattu... pappu nakka pesarattu ap ni nakka la pilchukovali... ntr ni malli malli viceroy mundu cheppultho kodatam.. nt mar rahe.. aathma ghosh rahe.. ysr jaggu bbhai.. pawala kalyanam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...