Jump to content

తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు

Paidithalli

Recommended Posts

ilanti E.O s, Chairmans vostharu potharu.... kani pujarulu eppatiki akkade untaru... 

 050618slider-129.jpg

శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. వెంటనే ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో ప్రసారమైన, ప్రచురితమైన వార్తలను పరిశీలించి పరువునష్టం కలిగించిన వ్యక్తులను గుర్తించాలని దేవస్థానం న్యాయవిభాగాన్ని ఆదేశించింది. లీగల్‌ నోటీసులు ఇచ్చి న్యాయపోరాటం చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు అందుకోనున్నవారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుట్టా సుధాకర యాదవ్‌ మాట్లాడుతూ.. రమణదీక్షితులు రోజుకో నగరానికి వెళ్లి అసత్య ఆరోపణలు చేయడం కాదు... ధైర్యం ఉంటే ధర్మకర్తల మండలి ముందుకు వచ్చి నిరూపించాలని, లేని పక్షంలో తగు చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పులు జరిగిఉంటే తమ ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకుంటామని, అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు.

Link to comment
Share on other sites

7 minutes ago, Paidithalli said:

Correct

And pujarulu have moral ethics than these politicians for sure 

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

Correct

And pujarulu have moral ethics than these politicians for sure 

Nindu sabha lo TTD paina CBI veyyalani cheppina Chadralu sir ki kuda notice lu isthara bro ?

ivvali kadha 

Link to comment
Share on other sites

Emoi segatry, Rangasthalam movie lo 'pesidentu' garu akkade untaru, janalu vasta untaru potha untaru annattu undi ee logic...chivariki etayindi papam chesinodiki bokka paduddi..adi CM ayina, govt ayina, pujari ayina, inkevadaina.. already chusam ga venkanna saamy tho ettukunte emaindo okadiki

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Nindu sabha lo TTD paina CBI veyyalani cheppina Chadralu sir ki kuda notice lu isthara bro ?

ivvali kadha 

Leni diamond vundi Ani chebithey istaru bro

But as I said ee notices n cbi public money waste n politics

Veellu baney vuntaru deekshitulu Varu baganey vuntaru

Wish piligrims issues meeda concentration better 

Link to comment
Share on other sites

3 minutes ago, boeing747 said:

Emoi segatry, Rangasthalam movie lo 'pesidentu' garu akkade untaru, janalu vasta untaru potha untaru annattu undi ee logic...chivariki etayindi papam chesinodiki bokka paduddi..adi CM ayina, govt ayina, pujari ayina, inkevadaina.. already chusam ga venkanna saamy tho ettukunte emaindo okadiki

correst e baa.. thappu chesinodu matti kottukupodam khayam...

aa pujari kuda abaddhalu chepthunnadu ani anukolem.. aa diamond matter pakkanedithe ,... migatha points konni valid gane unnayi... 

Link to comment
Share on other sites

4 minutes ago, futureofandhra said:

Leni diamond vundi Ani chebithey istaru bro

But as I said ee notices n cbi public money waste n politics

Veellu baney vuntaru deekshitulu Varu baganey vuntaru

Wish piligrims issues meeda concentration better 

nalla badge lu pettukoni employees, pujarulu gudikothe piligrims un-easy ga feel avvaledha bro..

TG udhyamam North part lo peaks lo undedhi.... basara,kondagattu, emulada, dharmapuri ekkada kuda 2 months dhaka salaries theeskoledhu... kani duty mathram chesaru .. endhukantav ? bhakthula kosam kadha ?

dharnalu chesaru... gudi mundhu..kani gudilo nalla badge lu pettukoni nirasana cheyyaledhu. Dhevudi gudilo rajakeeyalu chesina roje ee nayakulu chacchipoyaru... 

Link to comment
Share on other sites

27 minutes ago, Paidithalli said:

Rajikiyam cheyadam tappey bro 

Definitely who ever dragged swamy in to this will pay price

Devudiki goppa peda ledu 

Evaranna okatey 

Mari Leni diamond vundi Ani cheppadam tappu kada??

24 years silent ga vundi sudden ga comments veetini emanaali 

Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

Rajikiyam cheyadam tappey bro 

Definitely who ever dragged swamy in to this will pay price

Devudiki goppa peda ledu 

Evaranna okatey 

Mari Leni diamond vundi Ani cheppadam tappu kada??

24 years silent ga vundi sudden ga comments veetini emanaali 

bhayya aa diamond matter pakkanettu.. chuddham.. dhevude shikshinchali 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...