update Aug 9th
సింగపూర్ పోదాం.. చలో చలో
జోరందుకున్న టిక్కెట్ల విక్రయాలు
వెళ్లే ఛార్జి రూ.7508.. వచ్చేందుకు రూ.10,133
మొదటి సర్వీసులకు ఇప్పటికే 25 శాతం పూర్తి
ఈనాడు, అమరావతి
విజయవాడ- సింగపూర్ విమాన సర్వీసుకు టిక్కెట్ల విక్రయం జోరందుకుంది. డిసెంబర్ 4న గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండిగో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గన్నవరం నుంచి