CricPokChic Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 6 minutes ago, andhrastudent said: https://www.goindigo.in/booking/flight-select.html First flight starts from December 4th Indigo website lo December 4th date tho check cheyandi price 7000 change two days ki okasari flight FOUND the NON stop flight 18:40 - 01:45NonStop 6E 33 4h 35m ₹ 8,112 Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 direct flight ekkada chupistundi connecting flights only? Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 Just now, Hydrockers said: direct flight ekkada chupistundi connecting flights only? Alter the dates...every day kadu kada... Link to comment Share on other sites More sharing options...
snoww Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 Just now, Hydrockers said: direct flight ekkada chupistundi connecting flights only? You have to search on those days only. weekly only 2 days ee anukunta Link to comment Share on other sites More sharing options...
CricPokChic Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 1 minute ago, snoww said: You have to search on those days only. weekly only 2 days ee anukunta ya i searched on dec 4th and found it Link to comment Share on other sites More sharing options...
CricPokChic Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 FromVGAVIJAYAWADA ToSINSINGAPORE Departure Date 04 DEC 18TUESDAY 1 Passengers 1 Adults 0 Child 0 Infant ₹ 7,639Per Person Direct 1All 4 00-0606-1212-1818-00 A320 | A321ATR SAVER FLEXI 18:40 - 01:45NonStop 6E 33 4h 35m ₹ 8,112 Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 Hail CBN...Hail..!!! 36 crores invest chesi akariki flight veyinchukunadu... inkoka 36 padesthe dubai inkoka 100 padesthe America.... flights vuntayi...lopala kaali...evadu vundadu Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted October 29, 2018 Report Share Posted October 29, 2018 eyi @psyc0pk thata dream neraveridni Atlast govt sommutho prvi company flights naduputundi Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 2, 2018 Report Share Posted November 2, 2018 SEATTLE - Singapore Airlines announced Thursday it will begin flying nonstop to and from Seattle starting next year. The new nonstop Seattle-Singapore flights are due to launch on Sept. 3, 2019, and will initially be operated three times per week before increasing to four times per week in October 2019. Singapore Airlines spokesperson Joy Hong said the nonstop flight will take 15 hours and 50 minutes - which is nearly six hours shorter than currently available options. Plans call for the flights to depart Seattle at 10:40 a.m. Pacific time every Tuesday, Thursday and Saturday and arrive in Singapore at 5:30 p.m. on the next day, local time. The return flights will depart Singapore at 9:25 a.m. every Tuesday, Thursday, Saturday and arrive in Seattle the same day at 9:05 a.m. Pacific time. Starting in October 2019, the flights will operate every Tuesday, Thursday, Saturday and Sunday. Airbus A350-900 aircraft will be used on the route, fitted with 42 business class, 24 premium economy class and 187 economy class seats. Singapore Airlines is a partner of Alaska Airlines, and Mileage Plan members will be eligible to earn miles on Singapore Airlines flights. The new Seattle flights will complement Singapore Airlines’ existing services to the U.S. cities of Houston, Los Angeles, San Francisco and New York (both JFK and Newark airports). Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 2, 2018 Report Share Posted November 2, 2018 Just now, snoww said: SEATTLE - Singapore Airlines announced Thursday it will begin flying nonstop to and from Seattle starting next year. The new nonstop Seattle-Singapore flights are due to launch on Sept. 3, 2019, and will initially be operated three times per week before increasing to four times per week in October 2019. Singapore Airlines spokesperson Joy Hong said the nonstop flight will take 15 hours and 50 minutes - which is nearly six hours shorter than currently available options. Plans call for the flights to depart Seattle at 10:40 a.m. Pacific time every Tuesday, Thursday and Saturday and arrive in Singapore at 5:30 p.m. on the next day, local time. The return flights will depart Singapore at 9:25 a.m. every Tuesday, Thursday, Saturday and arrive in Seattle the same day at 9:05 a.m. Pacific time. Starting in October 2019, the flights will operate every Tuesday, Thursday, Saturday and Sunday. Airbus A350-900 aircraft will be used on the route, fitted with 42 business class, 24 premium economy class and 187 economy class seats. Singapore Airlines is a partner of Alaska Airlines, and Mileage Plan members will be eligible to earn miles on Singapore Airlines flights. The new Seattle flights will complement Singapore Airlines’ existing services to the U.S. cities of Houston, Los Angeles, San Francisco and New York (both JFK and Newark airports). @psycopk bro , nee dream coming true. Seattle to singapore to Amaravati. Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 4, 2018 Report Share Posted November 4, 2018 సింగపూర్ పోదాం.. చలో చలో జోరందుకున్న టిక్కెట్ల విక్రయాలు వెళ్లే ఛార్జి రూ.7508.. వచ్చేందుకు రూ.10,133 మొదటి సర్వీసులకు ఇప్పటికే 25 శాతం పూర్తి ఈనాడు, అమరావతి విజయవాడ- సింగపూర్ విమాన సర్వీసుకు టిక్కెట్ల విక్రయం జోరందుకుంది. డిసెంబర్ 4న గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండిగో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమయ్యాయి. ఇండిగో 180 సీటింగ్ ఉన్న బోయింగ్‌ను సింగపూర్‌కు నడిపేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి అంతర్జాతీయ సర్వీసుకు ఇక్కడి నుంచి డిమాండ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి చాలా కాలంగా అందరిలోనూ ఉంది. సింగపూర్ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం అక్టోబర్ 26 నుంచి ఆరంభమైంది. ఇప్పటికే మొదటి విమాన సర్వీసులో నాలుగో వంతు అమ్ముడయ్యాయి. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే మొదటి సర్వీసుకు శనివారం నాటికి 42 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అటునుంచి అదేరోజు విజయవాడకు వచ్చే సర్వీసులో ఇప్పటికే 51 టిక్కెట్లు బుక్కయ్యాయి. మరో నెల రోజుల సమయం ఉండడంతో డిసెంబర్ నాలుగు నాటికి టిక్కెట్లన్నీ పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే ధరతో సింగపూర్‌కు విమానం ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చింది. కేవలం రూ.7,508 టిక్కెట్‌తో సింగపూర్‌కు నేరుగా చేరే అవకాశాన్ని కల్పించడంతో టిక్కెట్ల విక్రయం వేగంగా జరుగుతోంది. సింగపూర్ నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు టిక్కెట్ ధర కొంచెం ఎక్కువ ఉంది. అటనుంచి ఇక్కడికి రూ.10,133 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు, అటునుంచి ఇక్కడికి అదే వేగంతో టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. వారంలో మంగళ, గురు రెండు రోజులు విజయవాడ నుంచి సింగపూర్‌కు, అదే సమయంలో అటునుంచి ఇక్కడికి సర్వీసులను ఇండిగో నడుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 13.45గంటలకు సింగపూర్‌లో సర్వీసు విజయవాడకు బయలుదేరుతుంది. అదేరోజు విజయవాడలో సాయంత్రం 18.40కు సింగపూర్ సర్వీసు బయలుదేరి వెళ్తుంది. మళ్లీ గురువారం ఇవే సమయాల్లో అక్కడా.. ఇక్కడ సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కేవలం 4.35గంటల్లో సింగపూర్‌కు నేరుగా ఈ సర్వీసులో వెళ్లిపోవచ్చు. ఇక్కడి నుంచి రద్దీ చాలా ఎక్కువ.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి నాలుగు జిల్లాలకు గన్నవరం విమానాశ్రయం దగ్గరిగా ఉంటుంది. రాష్ట్రంలోని ఈ నాలుగు జిల్లాల నుంచే అత్యధికంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రవాసాంధ్రులు ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంటికొకరు చొప్పున విదేశాల్లో ఉంటారు. దీనికితోడు నిత్యం చదువు, పర్యాటకం, వ్యాపార, వైద్యం ఈ నాలుగు అంశాలకు సంబంధించి వేల మంది వెళ్లి.. వస్తుంటారు. ప్రస్తుతం వీళ్లంతా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి అంతర్జాతీయ సర్వీసులను అందుకుంటున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్ విమానాశ్రయానికే దేశీయ, విదేశీ ప్రయాణికులు రాష్ట్రం నుంచి ఏటా 25లక్షల మందికి పైగా వెళుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ పక్కాగా సర్వే నిర్వహించి పౌరవిమానయానశాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు నివేదికలు అందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయస్థాయి డిమాండ్ చాలా ఎక్కువుందనే విషయాన్ని స్థానిక వ్యాపార, వాణిజ్య సంఘాలు తమ లేఖల ద్వారా కేంద్రానికి అనేకసార్లు విన్నవించాయి. ప్రస్తుతం మొదటి అంతర్జాతీయ సర్వీసు టిక్కెట్లు అమ్ముడవుతున్న విధానమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాధారణంగా.. అంతర్జాతీయ ప్రయాణికులు కొత్త విమానాశ్రయం నుంచి అలవాటుపడడానికి కొంత సమయం పడుతుంది. కొన్నాళ్లు చూశాక.. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు. కానీ.. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి డిసెంబర్ 04, 06, 11, 13 తేదీల్లో ఇప్పటికే మొదలైన విమాన టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉండడంతో వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతున్నారు. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మిగతా రోజులకూ సర్వీసులను పెంచనున్నారు. మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే.. అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్ మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే.. ఇక్కడి నుంచి అత్యంత వేగంగా ఊపందుకోనుంది. కేవలం నాలుగేళ్లలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 220శాతం గన్నవరానికి పెరిగింది. ఏ నగరానికి సర్వీసులను ఆరంభించినా.. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో అన్ని నగరాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల నుంచి దేశీయ ప్రయాణికుల కంటే.. అంతర్జాతీయానికే ఎక్కువ మంది ఉంటారు. ఏటా చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా లాంటి దేశాలకు వేల మంది విద్యార్థులు వెళుతుంటారు. వీరిలో సగం మంది అక్కడే స్థిరపడిపోతున్నారు. తర్వాత.. వాళ్లను చూసేందుకు ఇక్కడి నుంచి వెళ్లే బంధువులు, అటునుంచి వాళ్లు ఏటా రెండు మూడు సార్లు వచ్చి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. వ్యాపార కార్యకలాపాలు, సమావేశాలకు వెళ్లేవారు ఈ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ. పర్యాటకంగానూ ఏటా కనీసం రెండుసార్లు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఈ నాలుగు జిల్లాల్లోనే అధికం. వీటన్నింటి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ దేశీయం కంటే గణనీయమైన వృద్ధిని అతితక్కువ కాలంలోనే సాధించనుంది. * విజయవాడ - సింగపూర్ టిక్కెట్: రూ.7,508 * సింగపూర్ - విజయవాడ టిక్కెట్: రూ.10,133 * టిక్కెట్లు ఇప్పటివరకూ అమ్ముడయ్యాయిలా.. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే సర్వీసు.. డిసెంబర్ 04న: 42 డిసెంబర్ 06న: 21 డిసెంబర్ 11న: 30 డిసెంబర్ 13న: 22 సింగపూర్ నుంచి విజయవాడ వచ్చే సర్వీసు.. డిసెంబర్ 04న: 51 డిసెంబర్ 06న: 36 డిసెంబర్ 11న: 34 డిసెంబర్ 13న: 31 అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వృద్ధి ఖాయం.. సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసు ఆరంభమవ్వడంతో రాత్రికి రాత్రే గన్నవరం విమానాశ్రయానికి ప్రపంచ పటంలో స్థానం లభించింది. ఇంక దేశవిదేశీ ప్రయాణికులు ఈ ప్రాంతానికి రావాలంటే.. గన్నవరం అతిపెద్ద కేంద్రం కాబోతోంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, ప్రతి దేశానికీ విమాన సర్వీసులు ఉండే సింగపూర్‌తో అనుసంధానం ఏర్పడడం చాలా మంచి పరిణామం. ఇక్కడి నుంచి సింగపూర్‌కు నేరుగా వెళ్లిపోతే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత తేలికగా చేరుకునే వెసులుబాటు ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడివారి ఎదురుచూపులు ఫలించాయి. అతి తక్కువ కాలంలోనే గన్నవరం అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. - ముత్తవరపు మురళీకృష్ణ, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి సలహా మండలి సభ్యులు Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted November 4, 2018 Report Share Posted November 4, 2018 On 6/7/2018 at 12:56 PM, Paidithalli said: Dubai ki emirates vo , etihad vo padithe gannavaram lo ekki... JFK lo dhigeyyochu Nuvvu gannavaram ki enduku pothav kaka? Me vooru edi? Guntur? Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted November 4, 2018 Report Share Posted November 4, 2018 We need flight to Qatar Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 14, 2018 Report Share Posted November 14, 2018 జస్టిస్ సిటీ కూడా అమరావతిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాక్ టు వర్క్ అన్నది తమ నినాదమని పేర్కొన్నారు. అమరావతిలో దాదాపు నాలుగువేల ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఇక్కడే నివసించేలా ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని .. ఇక్కడ 14 వైద్య కళాశాలలు, మెరీనా కన్వెన్షన్ సెంటర్లు వస్తాయన్నారు. ఎఫ్1, హెచ్2వో బోట్ రేసింగ్‌లు నిర్వహించేలా ఏర్పట్లు చేస్తున్నామని వెల్లడించారు. భూములు తీసుకొని పనులు మొదలుపెట్టని సంస్థలపై చర్యలు తీసుకొంటామన్నారు. సింగపూర్ విమానానికి డిమాండ్ ఉన్నా కేంద్రం అనుమతించడంలేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్ల సమగ్ర నివేదిక సమర్పించినట్లు చెప్పారు. నిర్మాణాలు పూర్తయ్యాక 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంటుందన్నారు. Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 14, 2018 Report Share Posted November 14, 2018 Just now, snoww said: జస్టిస్ సిటీ కూడా అమరావతిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాక్ టు వర్క్ అన్నది తమ నినాదమని పేర్కొన్నారు. అమరావతిలో దాదాపు నాలుగువేల ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఇక్కడే నివసించేలా ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని .. ఇక్కడ 14 వైద్య కళాశాలలు, మెరీనా కన్వెన్షన్ సెంటర్లు వస్తాయన్నారు. ఎఫ్1, హెచ్2వో బోట్ రేసింగ్‌లు నిర్వహించేలా ఏర్పట్లు చేస్తున్నామని వెల్లడించారు. భూములు తీసుకొని పనులు మొదలుపెట్టని సంస్థలపై చర్యలు తీసుకొంటామన్నారు. సింగపూర్ విమానానికి డిమాండ్ ఉన్నా కేంద్రం అనుమతించడంలేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్ల సమగ్ర నివేదిక సమర్పించినట్లు చెప్పారు. నిర్మాణాలు పూర్తయ్యాక 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంటుందన్నారు. bodi. enduku man AP development choosi neeki antha kullu. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts