Android_Halwa Posted November 15, 2018 Report Share Posted November 15, 2018 1 hour ago, jua_java said: @psycopk pisco thatha any new initiative in reality from cbn other than fighting politics these days keep watching... elections degarki vastunayi...roju ki 100 padtayi, enti..PPT's.. entha dhairyam vunte adiginav vaya nuvu atla... Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 15, 2018 Report Share Posted November 15, 2018 1 hour ago, snoww said: maaku cheppaku. @mettastar ki ina cheppu Amaravati lo em vachayo ippatu varaku 4 years lo . other than private universities and government constructed temporary leaking buildings. Lol jaggadu kosina pipe lani kuda cbn failure loki vesesaara jaffas Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 15, 2018 Report Share Posted November 15, 2018 31 minutes ago, TOM_BHAYYA said: Lol jaggadu kosina pipe lani kuda cbn failure loki vesesaara jaffas my bad. I forgot bro. Jagan kada pipes ni , polavaram ki velle roads ni cut chesindi Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 15, 2018 Report Share Posted November 15, 2018 12 hours ago, Android_Halwa said: keep watching... elections degarki vastunayi...roju ki 100 padtayi, enti..PPT's.. entha dhairyam vunte adiginav vaya nuvu atla... Koncham PPTs speed thaggindi ee madhya. PPT designer india lo democracy ni save cheyyataaniki Pakistan velladu emo talks ki. Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 29, 2018 Report Share Posted November 29, 2018 సింగపూర్ సర్వీసు ప్రారంభానికి ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన కలెక్టర్ లక్ష్మీకాంతం విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే : గన్నవరం విమానాశ్రయం నుంచి డిసెంబరు 4న అంతర్జాతీయ విమాన సర్వీసు సింగపూర్ వెళ్లే విమానం ప్రారంభం రాష్ట్ర చరిత్రలోనే ప్రధాన ఘట్టమని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణాజిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం సమావేశ మందిరంలో డైరెక్టరు జి.మధుసూధనరావు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీ వీరేంద్రసింగ్, నూజివీడు ఉప కలెక్టరు స్వప్నిల్ దినకర్ ఇతర అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. నూతన రాజధాని అమరావతి కేంద్రంగా గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని తెలిపారు. డిసెంబరు 4న మధ్యాహ్నం 3.40 గంటలకు ఇండిగో విమానం రాక సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, సాయంత్రం 6.45 గంటలకు సింగపూర్‌కు విమానం బయలు దేరే కార్యక్రమం ఉంటుందని, ఇందులో ఉప రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఇండిగో సంస్థ ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యటకాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌లో అవసరమైన క్యాబ్‌లు, నగదు మార్పిడి కౌంటర్లు ఉన్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం, స్పిర్చ్యువల్ టూరిజం అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రన్‌వే విస్తరణ పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మిస్తామని, వారికి పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద అందించనున్న సహకారంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాలనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
snoww Posted November 29, 2018 Report Share Posted November 29, 2018 Just now, snoww said: సింగపూర్ సర్వీసు ప్రారంభానికి ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన కలెక్టర్ లక్ష్మీకాంతం విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే : గన్నవరం విమానాశ్రయం నుంచి డిసెంబరు 4న అంతర్జాతీయ విమాన సర్వీసు సింగపూర్ వెళ్లే విమానం ప్రారంభం రాష్ట్ర చరిత్రలోనే ప్రధాన ఘట్టమని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణాజిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం సమావేశ మందిరంలో డైరెక్టరు జి.మధుసూధనరావు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీ వీరేంద్రసింగ్, నూజివీడు ఉప కలెక్టరు స్వప్నిల్ దినకర్ ఇతర అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. నూతన రాజధాని అమరావతి కేంద్రంగా గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని తెలిపారు. డిసెంబరు 4న మధ్యాహ్నం 3.40 గంటలకు ఇండిగో విమానం రాక సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, సాయంత్రం 6.45 గంటలకు సింగపూర్‌కు విమానం బయలు దేరే కార్యక్రమం ఉంటుందని, ఇందులో ఉప రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఇండిగో సంస్థ ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యటకాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌లో అవసరమైన క్యాబ్‌లు, నగదు మార్పిడి కౌంటర్లు ఉన్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం, స్పిర్చ్యువల్ టూరిజం అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రన్‌వే విస్తరణ పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మిస్తామని, వారికి పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద అందించనున్న సహకారంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాలనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Trump ni kooda pilavalsindi ee historic event ki. World record time lo , just 4.5 years lo. only sagam seats ki money government ee pay chesthu , weekly few days flight nadapatam world lo first time happened. This is history. LOL. Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 1, 2018 Report Share Posted December 1, 2018 అటునుంచి డిమాండ్ ఎక్కువ..: సింగపూర్ నుంచి డిసెంబర్ 4న బయలుదేరి వచ్చే ఈ తొలి సర్వీసుకు ఇప్పటికే 130 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లే విమాన సర్వీసుల కంటే.. అటునుంచి వచ్చే వాటికి అధికంగా టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గన్నవరం నుంచి బయలుదేరే మొదటి సర్వీసుకు శుక్రవారం నాటికి 45శాతం టిక్కెట్లు అమ్ముడవ్వగా.. సింగపూర్ నుంచి వచ్చే విమానానికి 72శాతం పూర్తవ్వడమే దీనికి నిదర్శనం. డిసెంబర్ 6న సింగపూర్ నుంచి ఇక్కడికి, మళ్లీ అక్కడికి విమాన సర్వీసు నేరుగా ఉంటుంది. ఈ సర్వీసులకు సైతం టిక్కెట్ల అమ్మకం జోరుగా సాగుతోంది. 6న సింగపూర్ నుంచి వచ్చే సర్వీసుకు ఇప్పటికే 123 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అదే రోజు ఇటునుంచి వెళ్లే సర్వీసుకు 27 టిక్కెట్ల అమ్మకం జరిగింది. తర్వాత.. డిసెంబర్ 11న మంగళవారం, 13న గురువారం మళ్లీ సర్వీసులుంటాయి. వీటికీ టిక్కెట్ల అమ్మకం జోరుగానే సాగుతోంది. రద్దీ ఉంది.. అలవాటు పడాలి..: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ సమీప భవిష్యత్తులోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల వారికి గన్నవరం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ నాలుగు జిల్లాల నుంచే విదేశాల్లో ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఊరిలోనూ వందల మంది విదేశాల్లో ఉన్నవారుంటారు. ఏటా ఇక్కడి నుంచి కనీసం 25లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విమాన సర్వీసులను అందుకుంటున్నారని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ నివేదికలు సైతం రూపొందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వస్తే.. వీరంతా ఇక్కడి నుంచే నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుపుతుండడంతో.. విదేశీ ప్రయాణికులు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. సింగపూర్‌తో పాటు దుబాయ్ లాంటి మరికొన్ని దేశాలకు సర్వీసులు ప్రారంభమైతే డిమాండ్ క్రమంగా పెరగనుంది. Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted December 1, 2018 Report Share Posted December 1, 2018 2 hours ago, snoww said: అటునుంచి డిమాండ్ ఎక్కువ..: సింగపూర్ నుంచి డిసెంబర్ 4న బయలుదేరి వచ్చే ఈ తొలి సర్వీసుకు ఇప్పటికే 130 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లే విమాన సర్వీసుల కంటే.. అటునుంచి వచ్చే వాటికి అధికంగా టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గన్నవరం నుంచి బయలుదేరే మొదటి సర్వీసుకు శుక్రవారం నాటికి 45శాతం టిక్కెట్లు అమ్ముడవ్వగా.. సింగపూర్ నుంచి వచ్చే విమానానికి 72శాతం పూర్తవ్వడమే దీనికి నిదర్శనం. డిసెంబర్ 6న సింగపూర్ నుంచి ఇక్కడికి, మళ్లీ అక్కడికి విమాన సర్వీసు నేరుగా ఉంటుంది. ఈ సర్వీసులకు సైతం టిక్కెట్ల అమ్మకం జోరుగా సాగుతోంది. 6న సింగపూర్ నుంచి వచ్చే సర్వీసుకు ఇప్పటికే 123 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అదే రోజు ఇటునుంచి వెళ్లే సర్వీసుకు 27 టిక్కెట్ల అమ్మకం జరిగింది. తర్వాత.. డిసెంబర్ 11న మంగళవారం, 13న గురువారం మళ్లీ సర్వీసులుంటాయి. వీటికీ టిక్కెట్ల అమ్మకం జోరుగానే సాగుతోంది. రద్దీ ఉంది.. అలవాటు పడాలి..: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ సమీప భవిష్యత్తులోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల వారికి గన్నవరం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ నాలుగు జిల్లాల నుంచే విదేశాల్లో ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఊరిలోనూ వందల మంది విదేశాల్లో ఉన్నవారుంటారు. ఏటా ఇక్కడి నుంచి కనీసం 25లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విమాన సర్వీసులను అందుకుంటున్నారని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ నివేదికలు సైతం రూపొందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వస్తే.. వీరంతా ఇక్కడి నుంచే నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుపుతుండడంతో.. విదేశీ ప్రయాణికులు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. సింగపూర్‌తో పాటు దుబాయ్ లాంటి మరికొన్ని దేశాలకు సర్వీసులు ప్రారంభమైతే డిమాండ్ క్రమంగా పెరగనుంది. Nice. Inka started annamata Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 https://m.ap7am.com/flash-news-632003-telugu.html Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 Ltt for @futureofandhra Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 Calling @Android_Halwa kaka Link to comment Share on other sites More sharing options...
mettastar Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 Android vuncle finally approve chesada nice Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 Did I ever denied that this is not going to happen ? psycopk esina panikimalina paper cuttings chupichi, adi chetta ani chepina... and eventually my claims were right... indulo nenu approve chesedi endi ? sarkari paisal 36 crores per year pedithe indigo odu endi evadaina nadipistadu kani... Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 3 minutes ago, Android_Halwa said: Did I ever denied that this is not going to happen ? psycopk esina panikimalina paper cuttings chupichi, adi chetta ani chepina... and eventually my claims were right... indulo nenu approve chesedi endi ? sarkari paisal 36 crores per year pedithe indigo odu endi evadaina nadipistadu kani... This is a historical moment antunna srenulu. Deeni valla TDP ki elechans la seats perige chances unnaya? Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted December 3, 2018 Report Share Posted December 3, 2018 Just now, Idassamed said: This is a historical moment antunna srenulu. Deeni valla TDP ki elechans la seats perige chances unnaya? Indigo lo 128 seats anta so anthe confirm cheskovachu? A Link to comment Share on other sites More sharing options...
Recommended Posts