Gudiwada_Bidda Posted March 27, 2019 Report Share Posted March 27, 2019 On 1/14/2019 at 1:05 AM, Ravi860 said: Dubai padali ra babu... deenikanna adhi first vachi unte response mamuluga undedi kaadu Next govt vochaka ade Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 27, 2019 Report Share Posted March 27, 2019 On 12/4/2018 at 4:10 PM, chakram_fruit said: maalokam tho cheppi 2 a/c oka non a/c tickets book cheyandayyaa Malokam evadra jaffa Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 27, 2019 Report Share Posted March 27, 2019 On 12/4/2018 at 4:09 PM, Android_Halwa said: mee edupu epudu agutundi mari ? naa edupu kuda apudu agutadi... Atna Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 27, 2019 Report Share Posted March 27, 2019 @ThreadLepandiRaSamba Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 సింగపూర్.. ఏడు నెలల ముచ్చటేనా? గన్నవరం నుంచి నెలాఖరు వరకే సర్వీసులు అంతర్జాతీయ ప్రయాణానికి అనుకూలత ఉంది మళ్లీ ఆరంభించాలంటే అనుమతుల ప్రయాస తప్పదు ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను 2017 మే 3న కేంద్రం ప్రకటించింది. సరిగ్గా ఆరు నెలల్లో ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమవుతాయని ప్రకటించారు. కానీ.. ఏడాదిన్నర దాటినా అంతర్జాతీయం ఊసే లేదు. 2018 డిసెంబర్ 4న గన్నవరం నుంచి సింగపూర్‌కు మొదటి సర్వీసు గాలిలోకి లేచింది. అంతర్జాతీయ సర్వీసుల కోసం విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే అన్ని సౌకర్యాలతో ఆధునికీకరించారు. అన్ని విభాగాలకు అవసరమైన ఏర్పాట్లూ చకచకా చేశారు. పలురకాల అనుమతుల ప్రక్రియ తీవ్ర జాప్యం అవ్వడంతో.. ఏడాదిన్నర పూర్తయినా.. ఒక్క సర్వీసూ గాలిలోకి లేవలేదు. చివరికి ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పద్ధతిలో ఇండిగోతో ఒప్పందం చేసుకుని వారంలో రెండు సర్వీసులను సింగపూర్‌కు ఆరంభించింది. ఈనెలాఖరుతో ఇండిగోతో కుదుర్చుకున్న ఒప్పందం ముగుస్తున్నందున ఉన్న ఒక్క అంతర్జాతీయ సర్వీసు ఆగిపోతుందో.. లేక కొనసాగుతుందో.. తెలియని సందిగ్ధం ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలను సైతం జూన్ నెలాఖరుతోనే ఇండిగో ఆపేసింది. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు ప్రస్తుతం ఆగిపోతే.. మళ్లీ పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన మౌలికసౌరక్యాల ఏర్పాటు కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రూ.4 కోట్ల వరకూ వెచ్చించి టెర్మినల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం దీనిలో కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగాలు, ఏపీ పోలీసులు, విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకు శాఖలు ఉన్నాయి. అత్యాధునిక భద్రతా వ్యవస్థ, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ఏకైక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోతే విమానాశ్రయానికి సైతం భారం తప్పదు. కస్టమ్స్ విభాగానికి నెలకు రూ.20లక్షల వరకూ చెల్లిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు ఇమ్మిగ్రేషన్ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి.. వారి సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్ సర్వీసు ఆగిపోతే వీటన్నింటినీ కొనసాగించేందుకు అవకాశం ఉండదు. సర్వీసులు లేకుండా విమానాశ్రయానికి ఆర్థికభారం భరించాల్సిన అవసరం లేదని.. అన్ని విభాగాల సేవలూ నిలిపేస్తారు. అనుమతులతో తీవ్ర జాప్యం.. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కేంద్రం ప్రకటించిన తర్వాత అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. విమానాశ్రయంలో అంతా సిద్ధమైన తర్వాత కూడా ఏడాదిన్నర వరకూ సర్వీసులు ఆరంభమవ్వలేదు. టెర్మినల్ భవనం సిద్ధమయ్యాక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతుల ప్రక్రియకు కొంత సమయం పట్టింది. అవన్నీ పూర్తయ్యాక కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగాల ఏర్పాటులో జాప్యం జరిగింది. ఇవన్నీ పూర్తయ్యాయనుకుంటే.. విమానయాన సంస్థలు సర్వీసులను నడిపేందుకు ముందుకురాలేదు. దీంతో మరికొంత ఆలస్యమైంది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కనీసం ఒక్క దేశానికైనా విమాన సర్వీసులను తొలుత ఆరంభించాలని ప్రయత్నాలు చేసింది. సింగపూర్‌కు సర్వీసులు నడిపేందుకు.. వీజీఎఫ్ విధానంలో విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించి.. ఇండిగోను ఎంపిక చేశారు. ఏడు నెలలకు ఒప్పందం చేసుకోవడంతో ఈనెలాఖరుతో ముగుస్తోంది. తర్వాత పరిస్థితి ఏంటనేది.. ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం.. లేక కొత్తగా మళ్లీ కుదుర్చుకోవడం చేస్తేనే.. జులై నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. లేదంటే గన్నవరం- సింగపూర్ ప్రయాణం ఏడు నెలల ముచ్చటగానే మిగిలిపోనుంది. Link to comment Share on other sites More sharing options...
jpismahatma Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Inthaki flight started pisco uncle? Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Hehe... papam mana psycopk ankul ie flight lo ne vijayawada la digudam anukunadu paisal ichi nadipinchukunna flight vaa setu ante ledu, Maa babu visionary, Maa babu thopu ani cheppani story ledu emaindi, edu nelala muchata mugisindi one more example that CBN indulges in fake publicity and spends public money for to support his fake ideology and stupid vision. Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 On 12/4/2018 at 2:06 PM, Android_Halwa said: Idi temporary scheduled service ae... repo mapo bandh ayitadi...oh pedda egarakandi... Ie vishayam 12/04/2014...ante 7 months back ae chepina...This is not a scheduled service but chartered service ani... okadu vachi demand vundi antadu, inkokadu vachi Dubai antadu, inkokadu vachi inko story cheptadu.... Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Chandrababu singapore pichi valla state ki ledu ledu Anna oka 200 crores loss...may be inka ekkuve vuntadi. Indigo odi degara baaga paisal dobbinaru. free landing slots and overnight parking paisal AP Govt ae bharinchindi...Indigo ki oka 15 planes free parking ikada, ATF fuel mida lowest tax in India, state government ki loss..adinkakunda per seat ki almost 8000 rupees paid to Indigo...all for 7 month contract for weekly twice service to Singapore... deenitho bagupadindi indigo Airline....nastapoindi AP Govt... This is how CBN cheated people in the name of development Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Emi ra pulkalu...idena ra mee development ??? Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Just now, Android_Halwa said: Emi ra pulkalu...idena ra mee development ??? Yes iathe enti antunna babori pedda AC @TOM_BHAAYA Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Jagan win avvatam valla flights cancel sesina indigo airlines antunna yellow media and @psycopk Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Amaravati farmers Inka Singapore ki etla veltharu government money tho business nerchukotaaniki ? Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 Vinetodu yerrodu aithe chepetodu chandrababu ani oorike analedu vaa... Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted June 16, 2019 Report Share Posted June 16, 2019 2 hours ago, Android_Halwa said: Chandrababu singapore pichi valla state ki ledu ledu Anna oka 200 crores loss...may be inka ekkuve vuntadi. Indigo odi degara baaga paisal dobbinaru. free landing slots and overnight parking paisal AP Govt ae bharinchindi...Indigo ki oka 15 planes free parking ikada, ATF fuel mida lowest tax in India, state government ki loss..adinkakunda per seat ki almost 8000 rupees paid to Indigo...all for 7 month contract for weekly twice service to Singapore... deenitho bagupadindi indigo Airline....nastapoindi AP Govt... This is how CBN cheated people in the name of development 8k anni seats ki pay chesinda? VGA ante edo 65% kanna takkuva or unte govt pat chestadani chadivane... u sure govt pays for all seats? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts