Jump to content

నాలుగేళ్లు ఎన్నో మైలురాళ్లు అధిగమించాం: సీఎం

JANASENA

Recommended Posts

10170208BRK61A.JPG

అమరావతి: నాలుగేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని... సమష్టి కృషి, ప్రజా సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘మహా సంకల్పం’ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు రోజుల పాటు దీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని చివరి రోజు మరింత స్ఫూర్తివంతంగా చేయాలని అన్నారు. మన శక్తి, స్థాయి ‘మహాసంకల్పం’లో ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. ప్రతినెలా ఇదేరోజు ‘మహా సంకల్పం’ పురోగతిని సమీక్షించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం పోటీబడి అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

గ్రామాలకు రాకపోకలు సులభతరం అయ్యాయని... ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్లోనే ఉండిపోవాలన్న స్ఫూర్తి తనకే వస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో ఏ ఊళ్లో చూసినా దుమ్ము, బురద, చెత్తాచెదారం ఉండేవని.. ఇప్పుడు ప్రతి ఊళ్లో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు, ఓడీఎఫ్‌లతో పచ్చదనం పెరిగిందన్నారు. ‘‘మా ఇంటిపేరు ఆనందం-మా ఊరిపేరు పరిశుభ్రత’’ అనే సంస్కృతి రాష్ట్రం మొత్తం విస్తరించాలని కోరారు. పౌరసేవలు సులభతరం చేశామని.. మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవ నిర్మాణ దీక్షలలో వర్షం మనవెంటే వస్తోందని... రైతులకు, వ్యవసాయానికి ఇది శుభసంకేతమని సీఎం తెలిపారు. మన కృషికి ప్రకృతి కూడా కలిసివస్తోందని అన్నారు.

Link to comment
Share on other sites

nijalani nijaluga cheppe media channels (two states) lo lekapodam mana dhourbagyam... proofs laga  ABN, TV9 vi vesthe chusi nammalo ledho kuda ardham kavu. center nunchi funds vosthe iddharu CMs valla bomma veskuntaru. patha govts ki credit icchina papana poru.. enthaki adhe record.. meme chesam.. mem lekapothe state sankanaki pothadhi. 

Link to comment
Share on other sites

9 minutes ago, JANASENA said:

{@#

Link to comment
Share on other sites

4 minutes ago, chittimallu2 said:

bayata ghoram ga dengthunnaru eedni... i think thaadi mattayya will be out in 2019

ooko baa 2050 varaku mana chandranne CM ani @ARYA  baa tweeted

Link to comment
Share on other sites

14 minutes ago, Paidithalli said:

nijalani nijaluga cheppe media channels (two states) lo lekapodam mana dhourbagyam... proofs laga  ABN, TV9 vi vesthe chusi nammalo ledho kuda ardham kavu. center nunchi funds vosthe iddharu CMs valla bomma veskuntaru. patha govts ki credit icchina papana poru.. enthaki adhe record.. meme chesam.. mem lekapothe state sankanaki pothadhi. 

Centre ki ekkada nundi vastunnayo funds? basically that is from people of the state 

Link to comment
Share on other sites

1 hour ago, chittimallu2 said:

bayata ghoram ga dengthunnaru eedni... i think thaadi mattayya will be out in 2019

waat ru taaaalking kallu pothaiiii Image result for brahmi popcorn eating gif

Link to comment
Share on other sites

1 hour ago, chittimallu2 said:

bayata ghoram ga dengthunnaru eedni... i think thaadi mattayya will be out in 2019

2019 mana Jaganal anna de antavaa baa Image result for brahmi popcorn eating gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...