Jump to content

కారులో అమెరికా టూ హైదరాబాద్‌

Desi_guy

Recommended Posts

భార్యాభర్తలిద్దరూ కష్టపడి చదివారు. జీవితంలో సెట్‌ అయ్యారు. డాక్టర్లుగా వైద్య వృత్తికి అంకితం అయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా జీవితం గడిచిపోయింది. డాక్టర్లుగా ప్రజలకు ఇద్దరూ ఎంత సేవ చేసినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏదో తెలీని వెలితి వారిని వెంటాడేది.

తాము కోల్పోయిన సంతోషాలను, ఆనందాలను తిరిగి పొందేందుకు ఆరు పదుల వయసులో ఈ జంట భారీ అడ్వెంచర్‌ ట్రిప్‌కు శ్రీకారం చుట్టింది. న్యూయర్క్‌లోని ముక్తా ఆశ్రమం నుంచి హైదరాబాద్‌లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించారు. 37 ఏళ్ల వైవాహిక జీవితంలో కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను వడ్డీతో సహా కలిపి మూడు నెలల్లో 37 వేల కిలోమీటర్ల ప్రయాణంలో సంపాదించారు.

ఈ ఏడాది మార్చి 28న కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌లోని స్వామి ముక్తానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కారును పారిస్‌కు పంపారు. తిరిగి ఏప్రిల్‌ 12న పారిస్‌లో కారును తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. అమెరికా, ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, రష్యా, కజకిస్తాన్‌, తిరిగి రష్యా, మంగోలియా, చైనా, టిబెట్‌, నేపాల్‌ల మీదుగా రోడ్డు మార్గంలో భారత్‌కు చేరుకున్నారు.

  • Like 1
Link to comment
Share on other sites

36 minutes ago, Desi_guy said:

15 minutes ago, Luke said:

Very nice

vinnava @k2s taatha 

Both husband and wife worked hard. Life is set. Dedicated to the medical profession as doctors. The busy life of the day has also gone to talk to each other. As the doctors, both the public and the private lives of some of them have gone out of the way.

At the age of six, the couple went on a huge adventure trip to get back their happiness and pleasure. It was decided to travel from the Mukta Ashram in New York to a home in Hyderabad. The 37-year-old married life has earned more than 37,000 kilometers of travel in three months, including interest and interest.

On March 28 this year, he moved from California to Swami Muktananda Ashram in New York. From there the car was sent to Paris. On April 12, the car started to take a car in Paris. USA, France, Belgium, Germany, Denmark, Netherlands, Sweden, Finland, Russia, Kazakhstan, Russia, Mongolia, China, Tibet and Nepal.
 
Link to comment
Share on other sites

12 minutes ago, Balibabu said:

Pakistan nundi vachi vuntey 10 days save avu

Pakistan lo gathukula roadlu unnayemo ra anduke atuvaipu nundi raaledanukubtara

Link to comment
Share on other sites

9 hours ago, Balibabu said:

Pakistan nundi vachi vuntey 10 days save avu

akkada theda vasthe oka 10 years jail lo vacation cheyyalsi ravocchu...or else ekanga swargame prapthinchavacchu..depends on their luck..

ayina long route lo manchi countries ye cover chesaru..Paki lo emundhi choodataniki ?

nela meedha gaddi..or thurakolla moham meedha gaddam thappa

Link to comment
Share on other sites

10 hours ago, k2s said:

Both husband and wife worked hard. Life is set. Dedicated to the medical profession as doctors. The busy life of the day has also gone to talk to each other. As the doctors, both the public and the private lives of some of them have gone out of the way.

At the age of six, the couple went on a huge adventure trip to get back their happiness and pleasure. It was decided to travel from the Mukta Ashram in New York to a home in Hyderabad. The 37-year-old married life has earned more than 37,000 kilometers of travel in three months, including interest and interest.

On March 28 this year, he moved from California to Swami Muktananda Ashram in New York. From there the car was sent to Paris. On April 12, the car started to take a car in Paris. USA, France, Belgium, Germany, Denmark, Netherlands, Sweden, Finland, Russia, Kazakhstan, Russia, Mongolia, China, Tibet and Nepal.
 
Nice happened. Google translator thalli ki Jai.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...