Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

kaushal emotional about kaushal army

పేరుకి బిగ్ బాస్ ఒక రియాలిటీ షో మాత్రమే అయినా ., ఈ సారి మాత్రం కౌశల్ రూపం లో అదొక వ్యక్తిత్వ వికాస తరగతి లా మారిపోయింది. అందుకే వయసుతో సంబంధం లేకుండా అతని ధృడ నిశ్చయానికి అంతా దాసోహం అనేశారు.

కౌశల్ ఆర్మీ ., దీని గురించి అధికారికం గా కౌశల్ కు తెలిసింది ఈ రోజు ఎపిసోడ్ లో !! కౌశల్ రియాక్షన్ ఏంటో తెలుసా .. కళ్ళల్లో సుడులు తిరిగిన బాధ ., ఆశ్చర్యం! అతని మనసులోంచి భారం కరిగి కన్నీటి రూపం లో వచ్చేసింది! ఆ క్షణం ఎలా ఉందంటే ., ఇన్ని రోజుల అతని బాధ ఒక్కసారిగా మాయమైపోయి ., అతని కళ్ళతో పాటు చూసే వాళ్ళ కళ్ళను కూడా తడిపేంత !!

అర్హత లేని వాళ్లంతా అభిమానాన్ని పొందుతున్నట్లు వారం వారం ఫాన్స్ కాల్స్ ., బయటి అభిప్రాయాలు ఎక్కడ బయటపడతాయో అని నాని చేసే దాగుడుమూతల యాంకరింగ్ ., మూకుమ్మడిగా ఇంట్లో వాళ్ళు చేసే దాడి ..ఇవన్నీ కౌశల్ ని ఇన్ని రోజులు నిజం తెలుసుకోకుండా చేశాయి . ఎట్టకేలకు శేఖర్ రూపం లో కౌశల్ చేసేది., మాట్లాడేది కరెక్ట్ అని అతనికే తెలిసిపోయింది.

ఎదో తృప్తి !!నిజం ., నిజాయతి గెలిచినప్పుడు ., కష్టానికి ప్రతిఫలం దక్కినప్పుడు కనిపించే స్పందన అది !! ఫోన్ చేసిన శేఖర్ గొంతులో కనిపించిన ఆత్రుత ., కౌశల్ కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత ., చూసే ప్రేక్షకుల హృదయాల్లో బరువు ., ఇవన్నీ ఆ తృప్తి కి చిహ్నాలే !!

Link to comment
Share on other sites

4 minutes ago, kittaya said:

Punishment vachina deepthi Ni evaru pattinchukola

All the HMs are supposedly TV9’s friends and she lost the captaincy because of them. No remorse, no concern. They just are going about defending themselves like idiots. TV9 as usual is too fake to show any sort of anger. Tanish and Geetha have gone bonkers. #BiggBossTelugu2

Link to comment
Share on other sites

2 minutes ago, Siddardh said:

kaushal emotional about kaushal army

పేరుకి బిగ్ బాస్ ఒక రియాలిటీ షో మాత్రమే అయినా ., ఈ సారి మాత్రం కౌశల్ రూపం లో అదొక వ్యక్తిత్వ వికాస తరగతి లా మారిపోయింది. అందుకే వయసుతో సంబంధం లేకుండా అతని ధృడ నిశ్చయానికి అంతా దాసోహం అనేశారు.

కౌశల్ ఆర్మీ ., దీని గురించి అధికారికం గా కౌశల్ కు తెలిసింది ఈ రోజు ఎపిసోడ్ లో !! కౌశల్ రియాక్షన్ ఏంటో తెలుసా .. కళ్ళల్లో సుడులు తిరిగిన బాధ ., ఆశ్చర్యం! అతని మనసులోంచి భారం కరిగి కన్నీటి రూపం లో వచ్చేసింది! ఆ క్షణం ఎలా ఉందంటే ., ఇన్ని రోజుల అతని బాధ ఒక్కసారిగా మాయమైపోయి ., అతని కళ్ళతో పాటు చూసే వాళ్ళ కళ్ళను కూడా తడిపేంత !!

అర్హత లేని వాళ్లంతా అభిమానాన్ని పొందుతున్నట్లు వారం వారం ఫాన్స్ కాల్స్ ., బయటి అభిప్రాయాలు ఎక్కడ బయటపడతాయో అని నాని చేసే దాగుడుమూతల యాంకరింగ్ ., మూకుమ్మడిగా ఇంట్లో వాళ్ళు చేసే దాడి ..ఇవన్నీ కౌశల్ ని ఇన్ని రోజులు నిజం తెలుసుకోకుండా చేశాయి . ఎట్టకేలకు శేఖర్ రూపం లో కౌశల్ చేసేది., మాట్లాడేది కరెక్ట్ అని అతనికే తెలిసిపోయింది.

ఎదో తృప్తి !!నిజం ., నిజాయతి గెలిచినప్పుడు ., కష్టానికి ప్రతిఫలం దక్కినప్పుడు కనిపించే స్పందన అది !! ఫోన్ చేసిన శేఖర్ గొంతులో కనిపించిన ఆత్రుత ., కౌశల్ కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత ., చూసే ప్రేక్షకుల హృదయాల్లో బరువు ., ఇవన్నీ ఆ తృప్తి కి చిహ్నాలే !!

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...