Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

1 minute ago, kittaya said:

GM ki akkarledhu ra... ma agenda first nunchi okate... 

niko vishyam cheppana... teju army converted to BG army converted to Tanish Armmy.... ndhuku raa ee conversions... 

mabbu alochanalu .... aa adavilo tiragadam api.... GMArmy lo undu... vadiki help cheyyatam valla vache upayogam aemi ledhu... 

already ni mabbu statements chusi navvukuntunaru.... burra petti alochinchu....

Neekante GM cheera better la leputhundi, Post GM masala appudu evadina convert avachu GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

ఎవడ్రా బిగ్ బాస్ హౌస్ లో గ్రుపిజం లేదు అన్నది.....

*టీవీలలో , హౌస్ లో,బిగ్బాస్ టీం ,నాని అందరూ తలలు పట్టుకొని ....ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ వస్తోంది....స్టార్ అయ్యాడు....ఎలా ఈ ఆర్మీ ని కంట్రోల్ చేయాలి అని చేసిన కుట్రలో భాగమే ఇవి.....

జరిగిన కుట్రలు,వాటిపై నా విశ్లేషణ....పార్ట్ 1.గీత గురించి.......

1.గీత ..కౌషల్ పై కుట్రను అమలు చేయడం లో ఈమె పాత్ర.....

*మొదటి నుండి గమనిస్తే ....ఫస్ట్... కౌషల్ కి,సెకండ్ ...గీతకు ప్రజలు సానుకూలంగా సమర్దించారు......
*అటువంటి గీతకు ఇప్పుడు ఫుల్ బ్యాడ్ అయ్యింది ...
తనను గుడ్ చేసి కౌషల్ పై ఉసిగొలిపితే ......
ఏ ఆడవాళ్ళ గొడవలు వల్ల కౌషల్ హీరో అయ్యాడో ..అదే ఆడ దానివల్ల ...(గీత) బ్యాడ్ చేస్తే జనాల్లో కౌషల్ నెగటివ్ అవుతాడు......ఇది ప్లాన్......

* జనాలు పిచ్చోళ్ళు కాదు....

*గీతను 3 వారాలుగా...కౌషల్ ఏమోషనల్ అత్యాచార్ ఎప్పుడూ చేయలేదు... ...

కానీ ప్రతి దానికీ కౌషల్ నన్ను....ఎదో బ్యాడ్ చేస్తున్నాడు అని పదే పదే నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటి....?

*ఇది భాను వేసిన నింద కంటే వంద రేట్లు భయంకరమైంది...

*ఈరోజు రాఖీ తో అన్ని క్లోస్ చేసాం అని గీత ,సామ్రాట్ ఎదో కలరింగ్ ఇచ్చారు అనుకుంటున్నారు కదా ......

*మరి గేమ్ ను కూడా పక్కన బెట్టి ఒక చెల్లెలు అన్నను ఆ రకంగా చూస్తుందా....?

సరే జనాలు తప్పుగా అనుకున్నారే అనుకుందాం......

*మరి ప్రోమోలో కళ్ళు కళ్ళు ప్లస్.... వాళ్ళు వీళ్లు మైనస్...అనే పాట తో ....జనాలకు ఏమని మెసేజ్ ఇచ్చారు ...అన్నాచెల్లెలి అనుభందమనా....?

*మళ్ళీ ఇదే గీత జనాలను తప్పు బడుతుంది.... అసలు వీళ్లను దేనితో పోల్చాలి....?

*70 రోజులు ఎవ్వరి మీద కలగని ఫీలింగ్ సామ్రాట్ పైనే ఎందుకు...మిగతా వారు లేరా 70 రోజులు...

వాళ్ళు....వాళ్ళ భార్యలను వేరేవాళ్ళలో చూసుకుంటే ఏంటి పరిస్థితి.......

అసలు ఏమి లేనప్పుడు ఎందుకింత సోది. గీత...?

*Yes రేపటి ప్రొమోలో కౌషల్ అడిగింది కరెక్టే..... ఆపిల్ టాస్క్ లో ....
తేజు...తు..,కింద గుద్దుతా, వాడి బుద్దే అంత...ఇంకా చాలా తిడుతూ ఉంది...

*కానీ గీత ...
చెయ్యి తగలలేదు అని ...చూసిన వెంటనే చెప్పకుండా....
జనాలు ఇప్పుడు చూస్తున్నారు ....ఇప్పుడు రియక్ట్ అవ్వాలి అని ఆలోచించుకొని మాట్లాడింది .....

వారి బుతులను అడ్డుకోలేదు....

*మన ఫ్యాన్స్ గమనించకుండా మరిచిపోయిన విషయం ఏంటంటే.....
గీత గొడవ జరిగిన వెంటనే భానుకి చెప్పలేదు తగల లేదని.... గ్యాప్ తీసుకుంది.....

*ఇలా ప్రతీ స్టాండ్ వెనకాల కుట్రను చేస్తూ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది.....

*తను ఒకేలా ఉంటే.....తన గేమ్ ను ఫోకస్ గా ఎందుకు అడలేకపోతుంది....?

*కౌషల్ స్వభావం మొదటినుంచి అలానే ఉంది...

*నిజమైన ఎమోషనల్ అత్యాచార్ గీత....తనేదో స్టాండ్ అంటూ...హౌస్ లో గడిపేస్తుంది తప్ప ....

గీత ను గుర్తు పెట్టు కొనేలా ఆడిన ఒక్క గేమ్ గురించి చెప్పండి....ఒక్కటి లేదు...

*ఎమోషనల్ అత్యాచార్ చేస్తూ గేమ్ ఆడుతుంది...

*శ్యామల హౌస్ లో రాగానే కౌషల్ ఆర్మీ గురించి...గీత,దీప్తి లకు చెప్పింది....

గీత సీరియస్ గా తీసుకుంది...కాబట్టే నేను కౌషల్ ని ఎన్నిసార్లు కాపాడుతాను అని అంది ...

*అది మన ఫ్యాన్స్ కామెడీ గా తీసుకున్నారు...కానీ ...కౌషల్ని నేనె కాపాడుతూ వస్తున్నా అని జనాలకు హింట్ ఇస్తూ వస్తుంది....

* కానీ ఇప్పుడు గీత కి క్లారటీ వచ్చింది..గెలిచేది కౌషల్ కాబట్టి .....

ఇప్పుడు తన టార్గెట్ కౌషల్....

*ఇంత చెత్త ఆలోచనలతో ..గీత గేమ్ ఆడుతుంది...

*కౌషల్ గురించి....... అమ్మాయిల విషయం లో బ్యాడ్ గా వెళ్తుందని భాను విషయంలో అన్న నువ్వే...

ఈరోజు..కౌషల్ నన్ను ఎమోషనల్ అత్యాచార్ అనడం...నీ వికృతి చేష్టలకు నిలువెత్తు నిదర్సనం గీతా......మరి ఇది జనాల లోకి వెల్లదా..?

*బాబు గారు నిన్ను అన్ని మాటలు అంటుంటే సామ్రాట్...తనీష్ అక్కడే ఉండి ఏమి అనలేదు...

కానీ కౌషల్ నిజమైన అన్నలా నిన్ను సపోర్ట్ చేసాడు.....

కానీ ఇప్పుడు ఆ సామ్రాట్ ,తనీష్.... నీకు ఫ్రెండ్స్....

ఏమి నీతి తల్లీ నీది?

*అందరిలో కలివిడిగా ఉంటె... నిన్ను నామినేట్ చెయ్యారని నీ స్ట్రాటజీకల్ ప్లాన్...

*అందుకే రన్నింగ్ టాస్క్ లలో నామినేట్ అయ్యావ్...నిన్న క్రెప్టెన్సీ టాస్క్ ఆడలేక పోయావ్....

నువ్వు నామినేట్ కానిది ఎప్పుడో తెలుసా ...హౌస్మేట్స్ చేతులలో నామినేషన్స్ ఉన్నప్పుడు....

* ఈ రోజు ఎపిసోడ్ లో దీప్తి సంచాలకుడిగా ఉంటే ...తను ఎం చెప్పాలో కూడా గీతే చెబుతోంది....

*గీత నువ్వు ఎదో చేస్తున్నావ్ ....నీ చిన్న పిల్లల చేష్టలతో కప్పిపుచ్చుకుంటున్నావ్....

*ఇదే సామ్రాట్ ను...... నామినేట్ అయ్యాడని ఓదార్చడం...మంచం దగ్గర కుర్చోవడం....
మళ్ళీ మమ్మల్ని చెడుగా చేసి నామినేట్ చేసారనడం ....
నీ డ్రామాలకు అడ్డు అదుపు లేదా....?

*ఇన్ని డ్రామాలు అవసరమా గీత....?
నువ్వు సింగర్ గా కంటే నటిగా మంచి ఫ్యూచర్ ఉంది....

*కౌషల్ అన్నకు మేమున్నాం.... ఖబర్దార్...

Link to comment
Share on other sites

7 minutes ago, hello987 said:

BB raka mundhu oka lekka vachaka oka lekka...Tanish vachadu ani cheppu GM ki

vachina taravatha kooda lekka marledhu bujji..... kaushal gadu 2k lo undevaduuuu..... ipppudu chudu vadu aela ayyadoooo

Link to comment
Share on other sites

9 minutes ago, hello987 said:

Tanish....artham aindi nuvvu musugu Cow Shell gadi fan ani...ila chesi mee vodki opposition lekunda chedham ani planning aa...LOL...Gorrelu anpinchukunnnaru

whaaaatttttt.... pora rai... ippudu nuvvuu vastha annaaa memu ranivvavmuu..... 

nu ni bakodia lekkalu...  

nu adavilo kaadu ra buradalo tiruguthunav ani ardm ayindhi..... 

Link to comment
Share on other sites

16 minutes ago, hello987 said:

Meere Tanish fans club loki ravochu ga

ikkada rende rendu armies strong with stroing reasons... 

Geetha: she will stand for right things

Kaushal: He is playing the game 

Tanish gadiki ndhuku support cheyyali... mrng eveng afternoon ciggareetee taguthadu anaa... okka statement ivvuuuu ilanti manchi di

Link to comment
Share on other sites

19 minutes ago, hello987 said:

GM is your agenda aithe lite..Tanish is the winner..so better support Tanish against fake voting...

orai oraiiii fake voting andaru chestharu ra... ilanti mabbulatho undi... @Selfgoal vesukuntunaru.... 

@bhaigan @solman @sonybravia @MagaMaharaju vidu evado gani m grp ki correct ga saripothadu pettukondi

Link to comment
Share on other sites

2 minutes ago, kittaya said:

ikkada rende rendu armies strong with stroing reasons... 

Geetha: she will stand for right things

Kaushal: He is playing the game 

Tanish gadiki ndhuku support cheyyali... mrng eveng afternoon ciggareetee taguthadu anaa... okka statement ivvuuuu ilanti manchi di

Nee kallu kaakulu mingaayaa. Asalu BB ni ray-Ban glasses tho susthunava GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

2 minutes ago, kittaya said:

orai oraiiii fake voting andaru chestharu ra... ilanti mabbulatho undi... @Selfgoal vesukuntunaru.... 

@bhaigan @solman @sonybravia vidu evado gani m grp ki correct ga saripothadu pettukondi

Maaku already over support undi. Mee GM panty lo durchukondi.

P.S GM panty eskuntundaa ani ippudu nannu adagakandi GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

21 minutes ago, hello987 said:

Army em avasaram ledhu....proper ga unte chaalu fake and rigging lekunda...memem gorrelu kaadhu...

tanish army converted from teju army ... mirantha first nunchi create ayina army kaadu.... 

miru chesina lafangi panulu maku teliyanivu kaadu.... 

agenda ledhu bongu ledhu aedo anti K ga pani cheyyatam thappaa....

ayina you deleted from this army .... nu velli vallaki counters ichukoo... aelago repu tanish geetha kaushl elimination lo unte.... kaushal gang vote, mi gang votes anni Geetha gang ki padathayi...  taravata chemma chekka adukundhuvu

Link to comment
Share on other sites

31 minutes ago, TOM_BHAYYA said:

@kittaya enti idhe ma mee power

nu valla vaipu untav ndhuku... ganny gadu pothe ... kotha ID create chesukoni ravali... GArmy loki ra... kanisam cheppukodaniki baguntadhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...