Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

2 minutes ago, kittaya said:

avunu.,.. gattiga vesth bagundu.... neat ga adithe..... 

confuse chesi gazibizi chesaiyali tasks anniiii 

 

Adhae vaadi game emooo..!

Link to comment
Share on other sites

2 minutes ago, kittaya said:

orai oraii last 15 mins egg counting 

ndhi raaaa 

ni yavvaaa

Plz stop

no wife,no pregnancy daughter name geetha comments plz.

Link to comment
Share on other sites

Just now, mustang302 said:

Live game vasthuntae ,pakkana chat window lo comments laga rasthae ela ardham avutharu.

Yadha gm thadha fans aa..?

adi ma game andi... mi game ardmchesolekapovadam ani memu anukovachu kadaaa 

 

 

Link to comment
Share on other sites

Just now, mustang302 said:

Plz stop

no wife,no pregnancy daughter name geetha comments plz.

whaaatttttt.... mi game maku ardm kavatla.... mi rules ma midda rudhadhu 

plz 

nenu mitho matladanu

Link to comment
Share on other sites

3 minutes ago, kittaya said:

adi ma game andi... mi game ardmchesolekapovadam ani memu anukovachu kadaaa 

 

 

Ma opinion menu cheppam,adhi ela teesukuntaru anedhi mee istam.

Link to comment
Share on other sites

Kaushal :- " I don't want to prolong , we have to discuss, we have to clarify things , " 
like many other times Kaushal said in a friendly way to Geetha,
Geetha :- "నన్ను select చేసి నన్నే pin point చేసి nomination కి పంపుతారా,"
K:- "మీరంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని select చేసుకున్నా, నాకేం తెలుసూ అది nominations కోసమనీ,"
G:- " నా గురించి negative మాట్లాడితే కోపం వచ్చింది ,లేనివీ, అబధ్ధాలూ మాట్లాడారు,"
K:- "నన్ను నేను self nominate చేసుకోను కదా, నేను అబధ్ధాలు మాత్రం చెప్పలేదు, నాకు అలవాటు కూడా లేదు,"
G :- " మరి నూతన్ గారు self nominate చేసుకున్నారు కదా, మీరెందుకు చేసుకోలేదూ నేనంటే ఇష్టం అన్నప్పుడూ,
K :- "అది ఆయన ఇష్టం, "
G:- అందుకే నాకేం clarification ఇవ్వద్దు, చెప్పిందే చెబుతుంటారు , నేను అలాగే feel అవుతా,"
K:- మీరు feel అవుతే అవండి , అవి అందరికీ ,అదీ negative things కానివీ , లేనివీ చెప్పకండి నిజమనుకుంటారు,"
(ఇంతాచేసి అప్పుడు nominate చేసింది తనీష్ and అమిత్,)
G:- " నా mind set అంతే , luxury task అప్పుడు camera లో ఏమి చెప్పారో నిజం చెప్పలేదు, మీమీద నాకు నమ్మకం పోయింది,"
K :- " అరే అది చిన్న విషయం , మీరు కూడా apples task అప్పుడు support చేసినా , వాళ్ళు నన్ను బూతులు తిడుతుంటే కిక్కురుమనలేదు,"
G :- " నేను వినలేదు ,"
K :- " నేను just లేనివి చెప్పకండీ అంటున్నాను . నిజమనుకుంటారు, "
G :- " నేనేం చెయ్యాలో కూడా మీరే చెబుతారా, నా యిష్టం, "
ఇవన్నీ పాత విషయాలు,
ఎప్పుడో జరిగినవి ,
పదే పదే ఈ complaints చెప్పి కౌషల్ ని బద్నామ్ చేస్తూనే ఉంది గీతా,
అందుకే ఒకక్కసారి clarify చేసుకుందాం అంటే ప్రతీసారీ పోట్లాట పెట్టుకుంటుంది,
ఇవన్నీ తెలిసిన నాకే తల బొప్పి కట్టింది,
ఆ episodes అప్పుడు చూడని వారికి ఏమనిపించిందో ఊహించుకోవచ్చు,
I like you అని కౌషల్ లెక్కలేనన్ని సార్లు చెప్పాడు,
ఇలా అడుగడుగునా అతనితో వాదనలు పెట్టుకుని ,
ఒక్కసారి కూడా అతనితో సౌమ్యంగా మాట్లాడకుండా ,రయ్య రయ్యి మంటూ పోట్లాడే ఈమె , 
అందరి దగ్గరకీ వెళ్ళి అర్ధరాత్రులు సైతం చాడీలు చెప్పుకొచ్చే ఈమె ,
psychological గా ఒంటరి వాడయిన కౌషల్ అదే మాట అంటే మాత్రం , అలా ఎలా అంటావు,
నేనూ దీప్తీ అప్పుడెప్పుడో support చేసాంగా అంటూ nominate చేసేస్తూ ఉంటుంది,
పైగా గొడవ పెట్టుకున్న ప్రతీసారీ camera కీ నానీకీ , నా మనసులో ఉన్నవే అనేసా అని చెప్తుంటుంది,ఈరోజు కౌషల్ కూడా అన్నాడు నేనూ అంతే అని, అదేంటో అందరికీ తెలుసు,
కౌషల్ మాత్రం secret nominations లో ఏనాడూ గీత పేరు చెప్పలేదు,
గీతని వెనకేసుకొచ్చే వాళ్ళకి , ఇతరులకీ , అక్కడ ఎవరు స్నేహ హస్తాన్ని చాస్తున్నారూ,
ఎవరు కక్ష్య సాధిస్తున్నారూ , ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారూ, ఎవరు అబధ్ధాలు చెబుతున్నారూ, ఎవరి tone ఎలా ఉందీ తెలుసుకుని analyze చెయ్యడానికి కాసింత ఆలోచించే ఓర్పూ, కూసింత అవగాహనా శక్తీ , 
అంతో ఇంతో మానవతా విలువలని apply చేసి మనస్తత్వాలని గ్రహించే నేర్పు ఉంటే చాలు,
కౌషల్ మీద మమకారమూ , గీత మీద ఏహ్యభావమూ కలగడానికి,
ఇలా ఆలోచించడంలో ఏమాత్రం తప్పులేదు అన్నది prove చెయ్యడానికి ఆమే కారకురాలు,
ఆమెకీ తనీష్ కీ వాళ్ళ fans phone చేస్తే మురిసిపోవచ్చు .
కౌషల్ కి fans ఉంటే మాత్రం ఈర్ష్య,
Nominate చేసి ఏమాత్రం sorry feel అవలేదు,
Sadism to the core,
గణేష్ మీద మాత్రం జాలి వెళ్ళిపోతాడేమోనని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఈవిడగారికి.
పైగా Kaushal army ఉందిగా save అయిపోతారులే, అంటూ నిర్లక్ష్య ధోరణి,
కౌషల్ అమాయకంగా , army అంటున్నారు ,అది ఎంత size కూడా తెలియదు అంటుంటే వినను కూడా వినకుండా వెళ్ళిపోతూ Win కూడా అవుతారులే అంటూ పొగరుగా సమాధానం,
బయట ఏమి జరుగుతోందో కూడా తెలియని అతనికి అభిమానులున్నారంటే అతని తప్పేముందీ,
బాబోయ్ అంత కుళ్ళూ ద్వేషమూనా,
indirect గా , Kaushal army ఎలా గెలిపిస్తుందో చూస్తా అని challenge ఇచ్చిందన్నమాట,
చక్కటి కుటుంబం, చక్కటి talent, రూపం ఉంటే చాలా,
దేవుడా ఇలాంటి రేచుల్లాంటి ఆడపిల్లలని పుట్టించకు అని వేడుకున్నా,
ఎందుకంటే ఆమె ధోరణితో మనసంతా పాడయింది,
Big Boss కి వెళ్ళింది గెలవడానికే , పోటీ పడడానికే,
మనుషుల్లా behave చెయ్యకపోతే ఎలా,
Talents ఉండడం గొప్ప కాదు,
అందరితో శెభాష్ అనిపించుకునే విధంగా , పక్షపాతాలు, groupisms లేకుండా , తెలివితేటలతో మెప్పించాలి !
వేరే విషయాలు touch కూడా చెయ్యబుధ్ధి కావట్లేదు ఈమె మూలాన !

 

- Vijaya Lakshmi Muralidhar

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, mustang302 said:

Adhae vaadi game emooo..!

ade cheyyali.... vadu last lo ala navvesadu anukooo super untadhi 

.... Kaushal gadi last lo vp task ki sanchalak ga unta annapudu... tanish gadu as it is a lechadu.... 

manaki aa footeage choopinchaledhuuu  whyyy 

idi BB gadi game aa

Link to comment
Share on other sites

3 minutes ago, kittaya said:

whaaatttttt.... mi game maku ardm kavatla.... mi rules ma midda rudhadhu 

plz 

nenu mitho matladanu

Chepparu ga,ika nenu naaku thochinattu matladtha..malli vachi oa chayyavadhu.

Link to comment
Share on other sites

1 minute ago, battu said:

Kaushal :- " I don't want to prolong , we have to discuss, we have to clarify things , " 
like many other times Kaushal said in a friendly way to Geetha,
Geetha :- "నన్ను select చేసి నన్నే pin point చేసి nomination కి పంపుతారా,"
K:- "మీరంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని select చేసుకున్నా, నాకేం తెలుసూ అది nominations కోసమనీ,"
G:- " నా గురించి negative మాట్లాడితే కోపం వచ్చింది ,లేనివీ, అబధ్ధాలూ మాట్లాడారు,"
K:- "నన్ను నేను self nominate చేసుకోను కదా, నేను అబధ్ధాలు మాత్రం చెప్పలేదు, నాకు అలవాటు కూడా లేదు,"
G :- " మరి నూతన్ గారు self nominate చేసుకున్నారు కదా, మీరెందుకు చేసుకోలేదూ నేనంటే ఇష్టం అన్నప్పుడూ,
K :- "అది ఆయన ఇష్టం, "
G:- అందుకే నాకేం clarification ఇవ్వద్దు, చెప్పిందే చెబుతుంటారు , నేను అలాగే feel అవుతా,"
K:- మీరు feel అవుతే అవండి , అవి అందరికీ ,అదీ negative things కానివీ , లేనివీ చెప్పకండి నిజమనుకుంటారు,"
(ఇంతాచేసి అప్పుడు nominate చేసింది తనీష్ and అమిత్,)
G:- " నా mind set అంతే , luxury task అప్పుడు camera లో ఏమి చెప్పారో నిజం చెప్పలేదు, మీమీద నాకు నమ్మకం పోయింది,"
K :- " అరే అది చిన్న విషయం , మీరు కూడా apples task అప్పుడు support చేసినా , వాళ్ళు నన్ను బూతులు తిడుతుంటే కిక్కురుమనలేదు,"
G :- " నేను వినలేదు ,"
K :- " నేను just లేనివి చెప్పకండీ అంటున్నాను . నిజమనుకుంటారు, "
G :- " నేనేం చెయ్యాలో కూడా మీరే చెబుతారా, నా యిష్టం, "
ఇవన్నీ పాత విషయాలు,
ఎప్పుడో జరిగినవి ,
పదే పదే ఈ complaints చెప్పి కౌషల్ ని బద్నామ్ చేస్తూనే ఉంది గీతా,
అందుకే ఒకక్కసారి clarify చేసుకుందాం అంటే ప్రతీసారీ పోట్లాట పెట్టుకుంటుంది,
ఇవన్నీ తెలిసిన నాకే తల బొప్పి కట్టింది,
ఆ episodes అప్పుడు చూడని వారికి ఏమనిపించిందో ఊహించుకోవచ్చు,
I like you అని కౌషల్ లెక్కలేనన్ని సార్లు చెప్పాడు,
ఇలా అడుగడుగునా అతనితో వాదనలు పెట్టుకుని ,
ఒక్కసారి కూడా అతనితో సౌమ్యంగా మాట్లాడకుండా ,రయ్య రయ్యి మంటూ పోట్లాడే ఈమె , 
అందరి దగ్గరకీ వెళ్ళి అర్ధరాత్రులు సైతం చాడీలు చెప్పుకొచ్చే ఈమె ,
psychological గా ఒంటరి వాడయిన కౌషల్ అదే మాట అంటే మాత్రం , అలా ఎలా అంటావు,
నేనూ దీప్తీ అప్పుడెప్పుడో support చేసాంగా అంటూ nominate చేసేస్తూ ఉంటుంది,
పైగా గొడవ పెట్టుకున్న ప్రతీసారీ camera కీ నానీకీ , నా మనసులో ఉన్నవే అనేసా అని చెప్తుంటుంది,ఈరోజు కౌషల్ కూడా అన్నాడు నేనూ అంతే అని, అదేంటో అందరికీ తెలుసు,
కౌషల్ మాత్రం secret nominations లో ఏనాడూ గీత పేరు చెప్పలేదు,
గీతని వెనకేసుకొచ్చే వాళ్ళకి , ఇతరులకీ , అక్కడ ఎవరు స్నేహ హస్తాన్ని చాస్తున్నారూ,
ఎవరు కక్ష్య సాధిస్తున్నారూ , ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారూ, ఎవరు అబధ్ధాలు చెబుతున్నారూ, ఎవరి tone ఎలా ఉందీ తెలుసుకుని analyze చెయ్యడానికి కాసింత ఆలోచించే ఓర్పూ, కూసింత అవగాహనా శక్తీ , 
అంతో ఇంతో మానవతా విలువలని apply చేసి మనస్తత్వాలని గ్రహించే నేర్పు ఉంటే చాలు,
కౌషల్ మీద మమకారమూ , గీత మీద ఏహ్యభావమూ కలగడానికి,
ఇలా ఆలోచించడంలో ఏమాత్రం తప్పులేదు అన్నది prove చెయ్యడానికి ఆమే కారకురాలు,
ఆమెకీ తనీష్ కీ వాళ్ళ fans phone చేస్తే మురిసిపోవచ్చు .
కౌషల్ కి fans ఉంటే మాత్రం ఈర్ష్య,
Nominate చేసి ఏమాత్రం sorry feel అవలేదు,
Sadism to the core,
గణేష్ మీద మాత్రం జాలి వెళ్ళిపోతాడేమోనని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఈవిడగారికి.
పైగా Kaushal army ఉందిగా save అయిపోతారులే, అంటూ నిర్లక్ష్య ధోరణి,
కౌషల్ అమాయకంగా , army అంటున్నారు ,అది ఎంత size కూడా తెలియదు అంటుంటే వినను కూడా వినకుండా వెళ్ళిపోతూ Win కూడా అవుతారులే అంటూ పొగరుగా సమాధానం,
బయట ఏమి జరుగుతోందో కూడా తెలియని అతనికి అభిమానులున్నారంటే అతని తప్పేముందీ,
బాబోయ్ అంత కుళ్ళూ ద్వేషమూనా,
indirect గా , Kaushal army ఎలా గెలిపిస్తుందో చూస్తా అని challenge ఇచ్చిందన్నమాట,
చక్కటి కుటుంబం, చక్కటి talent, రూపం ఉంటే చాలా,
దేవుడా ఇలాంటి రేచుల్లాంటి ఆడపిల్లలని పుట్టించకు అని వేడుకున్నా,
ఎందుకంటే ఆమె ధోరణితో మనసంతా పాడయింది,
Big Boss కి వెళ్ళింది గెలవడానికే , పోటీ పడడానికే,
మనుషుల్లా behave చెయ్యకపోతే ఎలా,
Talents ఉండడం గొప్ప కాదు,
అందరితో శెభాష్ అనిపించుకునే విధంగా , పక్షపాతాలు, groupisms లేకుండా , తెలివితేటలతో మెప్పించాలి !
వేరే విషయాలు touch కూడా చెయ్యబుధ్ధి కావట్లేదు ఈమె మూలాన !

 

- Vijaya Lakshmi Muralidhar

idi audience game aemo 

emotional athyachaar chesthunaru villu

Link to comment
Share on other sites

Just now, hello987 said:

Kya ree..settingaa??

ninnu setting cheyyala.... setting ani mire techukoni adatharu miru.... 

mi game mi istam andi.... nannu emotional atyachar cheyadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...