Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

10 minutes ago, JAPAN said:

So final ga thelisindhi entante vyakthitwam chusi fans avvali kani valla acting chusi fans avvakudadhu. Bahusa e logic miss ayyi jayamalini, Jyothilaxmi, silksmita, & disco shanthil lanu gouravincha leka poyam. #Nani acting chusi fans ayyi mosamoyam..he is biased. #KaushalArmy

twitter lo Kaushal army ani tag vetukkomante vetukkuntam kada ee sollu enduku maku.. emaina trolls unte vey

Link to comment
Share on other sites

Ganny bhai previously in interview.. Godava start ayinappudu nenu undanu... Jaruguthunnappudu madhyalo nenu vachi endhuku involve avvadam ani urukuntaaanu... 

E video lo Sanjana and Madhavi latha debate jaruguthunte panchakattu CM okka maata maatladadu enti... Asalu Ganny bhai thunder ni e iddaru ladies steal chesesaaru ga papam... 

Link to comment
Share on other sites

16 minutes ago, dasara_bullodu said:

twitter lo Kaushal army ani tag vetukkomante vetukkuntam kada ee sollu enduku maku.. emaina trolls unte vey

edho le babayya naaku nachindhi vestunna......

Link to comment
Share on other sites

11 minutes ago, andhra_alludu said:

Ganny bhai previously in interview.. Godava start ayinappudu nenu undanu... Jaruguthunnappudu madhyalo nenu vachi endhuku involve avvadam ani urukuntaaanu... 

E video lo Sanjana and Madhavi latha debate jaruguthunte panchakattu CM okka maata maatladadu enti... Asalu Ganny bhai thunder ni e iddaru ladies steal chesesaaru ga papam... 

ante nenu nidra pothu vuntanu...sudeen ga lechesariki evaro okallu godava paduthu vuntaru...sarle manakenduku ani malli padukuntanu antadu anthena @andhra_alludu

Link to comment
Share on other sites

2 hours ago, sonybravia said:

@kittaya : enjoy 

 

ఒక రోజు గీత కంట్లో నలక పడింది..

గీత: నా కంట్లో నలక పడింది...

సామ్రాట్ : అయ్యో గీత నీ కంట్లో నలక పడితే నా గుండెల్లో గునపం దిగినట్లుంది..

ఆడియన్స్ : సామ్రాట్ మొన్న తేజు కంట్లో నలక పడినప్పుడు కూడా మీరు ఇలానే అన్నావ్ కదరా..!

టీవీ9: గీత నేను నీకు మంచి స్నేహితురాలిని ,నేను ఎప్పుడు నీ గురించి తప్పుగా ఆలోచించను..(essay start).............
............... నన్ను మాత్రం నామినేట్ చేయకు గీత ...

ఆడియెన్స్: ఇది జన్మకి మారదు..

రోల్ : గీత అక్క కంట్లో నలక పడింది , పాపం బాధతో ఉంది అర్జంట్ గా నా రాప్ తో ఓదారుస్తా ..
పరపరపర పప్పర
పరపరపర పప్పరా 
గీత అక్క కంట్లో పడింది చిన్న నలక అది చూసి కొట్టుకుంది మా గుండె గిలక 
పర పర పర పప్పరా....

ఆడియన్స్ : అరే గీత ని ఓదారుస్తా అని చెప్పి మా ప్రాణం తీస్తున్నావేంటిరా...

అమిత్ : biggboss గీత కంట్లో నలక పడింది బిగ్ బాస్ ,పాపం బిగ్ బాస్ ,క్రేజీ ఉంది biggboss. .....

ఆడియన్స్ : అరేయ్ crazyfrog గా ఆ రెండు మాటలు తప్ప నీకేం రావా రా...

శ్యామల: బయట కౌషల్ కి ఆర్మీ ఉంది ,కౌషల్ తో పెట్టుకుంటే వాళ్లంతా ఎవరినైనా దుమ్ముదులిపేస్తున్నారు.. బహుశా ఆ దుమ్ము వలనే నీ కంట్లో నలక పడి ఉంటుంది

ఆడియెన్స్: మా తల్లే నీకు కాస్త టైమ్ దొరికినా చాలు కౌషల్ ఆర్మీ మీద పడి ఎడవడమే ,ఇక గేమ్ ఎప్పుడు ఆడతావమ్మా...

 కౌషల్ : అరే ఆవిడ కంట్లో నలక పడితే మీరంతా ఈ గోల ఏంటి , నలక తీయడం మానేసి...

తనీష్ : ఆవిడ కంట్లో నలక పడితే మీరు రియాక్ట్ అవ్వడం ఏంటి ? దయచేసి ఎవరి అభిప్రాయాలు వారి దగ్గర పెట్టుకుంటే మంచిది...

ఆడియెన్స్: అరేయ్ పులిహోర రాజా మీ నెల్లూరు శ్రుతి కి చెప్పు దాని ఓట్లు దాని దగ్గరే పెట్టుకోమని...నీ

కౌషల్ : అలా అంటారెంటి ఆవిడ బాధ పడుతుంటే...

గీత : కౌషల్ గారు నా నలక గురించి మీకెందుకండి ... ఎప్పుడు చూడు ఎవరు ప్రాబ్లమ్ లో ఉన్న దానికి సొల్యూషన్స్ ఇస్తా వుంటారు ...

కౌషల్ : ఒకరు బాధలో ఉంటే నేను చూడలేను ,నేను చిన్నప్పటి నుండి ఇంతే అండి..

గీత : నేను బాదపడుతున్న అని మీకు నేను చెప్పానా? ఏమో ఇది నా గేమ్ ఏమో , ఆరోజు జైల్లో వేసినప్పుడు కూడా నేను ఎంత వద్దు అన్నా జైల్ కార్డు ఇస్తా అంటారు ...
బాబు గారు నా మీద కోప్పడుతుంటే మీరు మధ్యలో సపోర్ట్ చేస్తారు ... ఏంటండీ ఇదంతా ... ఇవన్నీ నాకు ఇష్టమండి ...

ఆడియెన్స్ ; పిచ్చి అంటారండి దీన్ని ..

🤣🤣🤣🤣🤣🤣

Link to comment
Share on other sites

2 minutes ago, JAPAN said:

ante nenu nidra pothu vuntanu...sudeen ga lechesariki evaro okallu godava paduthu vuntaru...sarle manakenduku ani malli padukuntanu antadu anthena @andhra_alludu

Anthey anthey... 

Nenu bathroom lo untaa annadu.. Bathroom lo dakkuni nidrapovachu ani vaadey reveal chesaadu kabatti anthey ayyi untundi... Lekapothey vaadi daanini Bruce Banner --> Hulk and Hulk ---> Bruce Banner ni maarchi maarchi beating cheskuntaa undi untaademo.... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...