Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

అందరికి విన్నపం ఓపికగా చివరివరకు చదవండి. కౌశల్ అభిమాని అయినందుకు గర్వపడతారు... 

తనీష్, గీత, అమిత్, రోల్,సామ్రాట్,దీప్తి , శ్యామల - మీ దగ్గర్నించి మేము ఏమి నేర్చుకున్నాము  అని మీకు ఓట్లు వేసి గెలిపించాలి? కౌశల్ నించి ఏమి నేర్చుకొన్నామో, అతన్ని ఎందుకు గెలిపించాలో చెప్పే ముందు ఒకసారి మీ గురించి ... 

తనీష్ :   ఆడపిల్ల కనిపిస్తే వెళ్లి పులిహోర ఎలా కలపాలో  నేర్చుకోవాలా ? ఆలోచనలేకుండా సహనం కోల్పోతూ ఊరికే అరవటం,  అమ్మ మాటలు లెక్కచెయ్యకుండా, చెయ్యవద్దు అన్న పనినే చేస్తూ , తల్లి మాటలు వినని తత్త్వం , రూల్స్ పాటించకుండా, ఏమి చేస్తారులో మా అయితే శిక్ష వేస్తారు అనే నిర్లక్ష్య ధోరణి, గ్రూపులు కట్టి ఒక మనిషి మీద వెనకాల చెప్పుకోవటం , ఇవా మేము నీ నించి  నేర్చుకోవలసినవి ?

అమిత్ & రోల్, సామ్రాట్  : మీ గురించి మాట్లాడటానికి ఏమి లేదు. మీ కంటూ సొంత అభిప్రాయం  , సొంత నిర్ణయాలు వుండవు. గుంపులో గోవిందా . కళ్ళ ముందు తప్పు జరిగినా తప్పుని తప్పు అనిచెప్పలేని మీలాంటివాళ్ల నించి నేర్చుకోవటానికి ఏమి లేదు. నెక్స్ట్.... 

గీత : ఒకటి రెండు సందర్భాల్లో మాట మీద నిలబడే మనిషి అని పించినా , తరవాత నువ్వు చేస్తున్న కంపు చూసి, ఎదో అవకాశ వాదం కోసం ఆలా చేసావేమో అన్న సందేహం వస్తుంది. అది నీ గేమ్ అయిండొచ్చు . ఏది నాఅభిప్రాయం . తప్పు అవ్వచ్చు . నిజం కూడా అవ్వచ్చు. కొన్ని రోజులు భర్త కి దూరంగా ఉంటే, చుట్టుపక్కల వున్న మగవారిలో భర్తని చూసుకోవచ్చు అన్న నీ సందేశం అమోఘం.  నీ మనసులో ఏమి తప్పు భావన ఉండకపోవచ్చు , కానీ ఎన్ని కోట్ల మంది చూస్తున్న షో లో  భాద్యతా యుతంగా మాట్లాడాలన్న ఆలోచనలేని, భాద్యతా రాహిత్యం నేర్చుకోవాలా ?  ఎప్పుడు వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవటం, నీ ఆలోచనలు అవతలి  వాళ్ళమీద రుద్దటం. ఒక మినిషిమీద ఒక అభిప్రాయం  పెట్టేసుకొని ,  మాట్లాడే ప్రతిమాటలో తప్పులు వెదకటం, ప్రతిసారి గొడవ పడటం , ఒక మని షి మాట్లాడుతున్నపుడు  సమాధానం చెప్పాలన్నా కనీస ధర్మమం కూడా పాటించని  పొగరు ... ఇవేనా ని దగ్గరనించి నేర్చుకోవలసింది? 

దీప్తి & శ్యామల  : అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అ క్కడ చెప్పడం, గొడవలు పెట్టటం. అవసరం లేని వాటిల్లో తలదూర్చటం. ఉన్నదానికన్నా, ఎక్కువ చెయ్యటం ,  సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేక  క్రుంగి పోయి బాధపడటం,  అవకాశాన్ని బట్టి రంగులు మార్చటం,  ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవటం  లేక ఓవర్ గా ఆనందించేయటం ..ఇవేనా మీ  దగ్గరనించి నేర్చుకోవలసినవి?

కౌశల్ నించి ఏమి నేర్చుకొంటున్నామో వినండి ... 

1. మన చుట్టుపక్కవాళ్ళు ఒంటరిని చేసి వేధించి, అవమానిస్తుంటే తట్టుకొని , ధీటుగా సమాధానము ఇస్తూ  ఎలావ బ్రతకాలో నేర్పించాడు.
2. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే , నా కెందుకులే అని వెళ్లిపోకుండా, ఆ అన్యాయాన్ని ఎదిరించాలని, తప్పు చేసినవాడు  తన వాడయిని, తప్పుని తప్పుగానే చూపాలని నేర్పించాడు 
3. చేస్తున్న పనిమీద శ్రద్ధ వుండాలని, నిబద్దదతో చెయ్యాలని, పద్దతిగా, పద్దతి ప్రకారం , నియమాలు పాటిస్తూ , నిజాయితీగా చెయ్యాలని నేర్పించాడు. 
4. ఆట అయినా, జీవితం అయినా ఫోకస్ ఉండాలని, అప్పుడే గెలవగలమని నేర్పించాడు 
5. చిన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన, అవమానించేటట్లు మాటలాడిన, మనసులో పెట్టుకోకుండా, క్షమించాలని  నేర్పించాడు. అంతే కాకుండా వాళ్లకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ తప్పులు చెపుతూ, ఒక పెద్ద అన్నలాగా బ్రతకాలని నేర్పించాడు. ఓర్పుగా, సహనంగా ఎలా ఉండాలో నేర్పించాడు (సునయన, గణేష్ సంఘటనలు)
 
6. యుద్ధం ప్రకటించిన శత్రువుకి, అవకాశం ఇవ్వాలంటూ, శాంతి కోసం ఒక అడుగు ముండికేయాలని నేర్పించాడు. అదే శత్రువు మితి మీరితే, రాజసంగా ఎలా కట్టడి చెయ్యాలో , ఎదుర్కోవాలో నేర్పించాడు ... (గోగినేని సంఘటనలు)
7. వ్యక్తిత్వం మీద నింద వేసినా , భయపడకుండా , తోటి ఆడవాళ్ళలో అమ్మని, చెల్లిన, కూతుర్ని చూసూకోవాలని నేర్పించాడు. (భాను , సునయన సంఘటనలో )
8. మనకళ్లముందు ఆడపిల్లని అన్యాయంగా మాటలు అంటుంటే, చూస్తూ ఉరు కోకుండా, అన్న్యాన్ని ఎదిరించాలని నేర్పించాడు (బాబు గీత గొడవలో)
9. మన గురించి చెడుగా  ఎంత చెప్పిన,  వాళ్ళు ఆపదలో ఉంటే, మరో మాటు ఆలోచించకుండా వెళ్లి సహాయం చెయ్యాలని నేర్పించాడు. చెదిరిన వస్త్రాన్ని కప్పి ఆడవాళ్ళని  ఎంత గౌరవించాలో , మర్యాద ఎలా కాపాడాలో నేర్పించాడు (దీప్తి పడిపోయానప్పుడు)
10. ఎదుటివారితో విభేదాలు వచ్చినప్పుడు, మనసులో పెట్టుకొని కక్ష పెంచుకోకుండా, వాళ్ళతో మాట్లాడి  వాటిని సరిచేసుకోవాలని నేర్పించాడు (తనీష్ , గీత  విషయాల్లో)
11. పట్టువదలని విక్రమార్కుడు అని చిన్నప్పుడు కథల్లో విన్నాం, ఇప్పుడు కౌశల్ రూపంలో చూస్తున్నాం 
12. ఆలోచనలో, వడుపులో , ఓదార్పులో ,ఓపికలో, నిరాడంబరతలో, నేర్పులో ,ఓర్పులో , పొగరులో, గెలుపులో, నిబద్ధతలో, నిజాయితిలో, మాట మీద నిలపడటంలో, మంచి ని గెపించటంలో , రాజసంలో , సహజత్వం లో , గౌవించటంలో  నేను నీవే సాటి 

నీగురించి చెప్పాలంటే మాటల్లేవ్ , అక్షరాలూ లెవ్, మాట్లాడుకోటాల్లేవ్ ...  నిజాయితీ కి మారుపేరు . అన్ని వెరసి Mr. Perfect 

చివరిగా , వ్యక్తిత్వం కోల్పోకుండా , నటించకుండా  మాకు మేముగా, మమ్మల్ని మేముగా   గారవించుకొంటూ ఎలా బ్రతకాలో నేర్పించావుగా... అందుకే నువ్వంటే అంత ఇష్టం . నీకోసం ఈ  జన సంద్రం...

#Kaushalarmy

Link to comment
Share on other sites

40 minutes ago, aithey_enti said:

Ticket to finale ante andariki chance ivvali...... Selected candiadtes enti..... Roo gadu asalu failed as police, vaadiki vanda chances avutunnayi......

Kaushal ki problem ledu , Save avutu finals ki velthadu....  Weak contestants ke problem..........

vallu sarigga adananduku vallaki big boss lesson teach chesadu

Link to comment
Share on other sites

2 minutes ago, solman said:

adhi vadi game emo :giggle:

evari abhipraayalu valla daggare pettukondi antunna tanish ni "idi tana game antunna geeta", idi vini "wah biggboss goosebumps vastunaayi malli" antunna amit, entha mandi evi anna manam matram "paara para para paaa" andam antunna ROLL........ h@)

Link to comment
Share on other sites

2 minutes ago, sonybravia said:

గీత :  కొన్ని రోజులు భర్త కి దూరంగా ఉంటే, చుట్టుపక్కల వున్న మగవారిలో భర్తని చూసుకోవచ్చు అన్న నీ సందేశం అమోఘం.  

 

shopping velle prathi okkadi loo nandu gadini chuskutadhi emo ee beach

@kittaya @Nellore_peddareddi

Link to comment
Share on other sites

Just now, aithey_enti said:

evari abhipraayalu valla daggare pettukondi antunna tanish ni "idi tana game antunna geeta", idi vini "wah biggboss goosebumps vastunaayi malli" antunna amit, entha mandi evi anna manam matram "paara para para paaa" andam antunna ROLL........ h@)

ivvi ani chusi sidhu celebrity ayyada ani adugtunna TV9... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...