Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

6 minutes ago, andgurramsays said:

Asalu kaushal andaraki anni isthey better. Evaru raaru out so that no one will win. Bu again its kaushal no cunningness only game.:p

Eroju episode 2nd half parledu.... Repu full episode bagundochu, at least choose la undochu 

Link to comment
Share on other sites

2 minutes ago, JAPAN said:

emayyindhi...one line fllzzz

"mee dialogue meeke vadutha ani Geeta ante, adi ela tippikatalo ala tippikodatha ani kaushal annadu" 

Link to comment
Share on other sites

@kittaya:

*గీత గారు .....మీరు చేసేది తప్పు....
మళ్ళీ దానిని కవర్ చేసుకొని...కౌషల్ తో గొడవ పడటం అసహ్యం గా ఉంది.

*గీత గారు...ఎవరి క్యారెక్టర్ వారిదండి ....
మీరు,దీప్తి...ఎవ్వరూ లేనప్పుడు పనిగట్టుకొని మీ జనాలకు ఎదో చెబుదాం అని...మీరు నవ్వుల పాలు కావద్దు....
మీది సంసారం పక్కవాళ్ళది... ఇంకోటి అనడం చెండాలం గా ఉంది.

*కౌషల్ గారు చెప్పింది నిజమే..
ఇది హిందీ షో కాదు...మన తెలుగు ప్రజలు చూస్తారు అని ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా...? టవల్ కట్టుకొని తిరుగుతారా...?మళ్ళీ గీత గారు సపోర్ట్ ఇస్తూ....కౌషల్ ని మళ్ళీ బ్లేమ్ చేయడం

వేరేపనిలేదా.... గీతగారు మీకు....? మీరు మహిళే కదా.....మహిళా ప్రేక్షకులు చూస్తారు అని చెప్పాల్సింది పోయి... మంచి చెప్పిన కౌషల్ నే తిడతారు......

ఎండటండీ గీత గారు... అందరిలో మీకు నందు కనిపించొచ్చు...కాబట్టి మీరు అడ్జస్ట్ అవుతారు....
కానీ ఇక్కడ చూసే ప్రేక్షకులు అడ్జెస్ట్ కాలేరు.......అర్థం చేసుకోండి.

*సంచాలకుడికి పర్ఫెక్ట్ Example....కౌషల్.

*వర్షం పడుతున్నా... గార్డెన్ ఏరియాలో పడుకొని మరి..... తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు....

*అందుకే బిగ్బాస్ కి భయం...కౌషల్ అంటే ...
గేమ్స్ బాగా ఆడి ఫైనల్స్ కు వెళ్తాడని.
అందుకే సీజన్ మొత్తము గీతతో నామినేట్ అయ్యేలా చేసాడు.

*kaushal.....బిగ్బాస్ గురించి స్కెచ్ వేసి..ఇచ్చిన explanation super.....

*ఇలాగే ఆడన్న...
మా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది.....

Link to comment
Share on other sites

1 minute ago, sonybravia said:

@kittaya:

*గీత గారు .....మీరు చేసేది తప్పు....
మళ్ళీ దానిని కవర్ చేసుకొని...కౌషల్ తో గొడవ పడటం అసహ్యం గా ఉంది.

*గీత గారు...ఎవరి క్యారెక్టర్ వారిదండి ....
మీరు,దీప్తి...ఎవ్వరూ లేనప్పుడు పనిగట్టుకొని మీ జనాలకు ఎదో చెబుదాం అని...మీరు నవ్వుల పాలు కావద్దు....
మీది సంసారం పక్కవాళ్ళది... ఇంకోటి అనడం చెండాలం గా ఉంది.

*కౌషల్ గారు చెప్పింది నిజమే..
ఇది హిందీ షో కాదు...మన తెలుగు ప్రజలు చూస్తారు అని ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా...? టవల్ కట్టుకొని తిరుగుతారా...?మళ్ళీ గీత గారు సపోర్ట్ ఇస్తూ....కౌషల్ ని మళ్ళీ బ్లేమ్ చేయడం

వేరేపనిలేదా.... గీతగారు మీకు....? మీరు మహిళే కదా.....మహిళా ప్రేక్షకులు చూస్తారు అని చెప్పాల్సింది పోయి... మంచి చెప్పిన కౌషల్ నే తిడతారు......

ఎండటండీ గీత గారు... అందరిలో మీకు నందు కనిపించొచ్చు...కాబట్టి మీరు అడ్జస్ట్ అవుతారు....
కానీ ఇక్కడ చూసే ప్రేక్షకులు అడ్జెస్ట్ కాలేరు.......అర్థం చేసుకోండి
.

*సంచాలకుడికి పర్ఫెక్ట్ Example....కౌషల్.

*వర్షం పడుతున్నా... గార్డెన్ ఏరియాలో పడుకొని మరి..... తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు....

*అందుకే బిగ్బాస్ కి భయం...కౌషల్ అంటే ...
గేమ్స్ బాగా ఆడి ఫైనల్స్ కు వెళ్తాడని.
అందుకే సీజన్ మొత్తము గీతతో నామినేట్ అయ్యేలా చేసాడు.

*kaushal.....బిగ్బాస్ గురించి స్కెచ్ వేసి..ఇచ్చిన explanation super.....

*ఇలాగే ఆడన్న...
మా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది.....

CITI_c$y

Link to comment
Share on other sites

2 minutes ago, sonybravia said:

ya may be..

Depends on HMs, vallu getti poti iste baguntadi.. Maa valla kaadu baboy ante maatram sutti ga untundi.. Hindi lo aithe racha rache.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...