Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-

kittaya

Recommended Posts

38 minutes ago, sonybravia said:

ya adhe - mostly vaadu inka back out ayyi BB ki greensignal ichinatlunnadu public dhebbaki : mee ishtam vachinatlu chesukondi ani...

NN exit effect emo bhayya

Link to comment
Share on other sites

5 minutes ago, solman said:

@kittaya mee beach success full gaa task dobetindhi gaa ee roju malli... lol beach...deenki bitching tappa emi radhu

@kittaya : adhi kuda nidhra poyi Kaushal ki dhorikindhi. Highlight entante , nidhra pokudadhu ani Kaushal pettina rule not BB's direct rule @3$% !!!

Vaalu kakkaleka mingaleka annatlu unnaru baby_dc1baby_dc1baby_dc1

Link to comment
Share on other sites

10 minutes ago, Nellore_peddareddi said:

Kau gaadu out ivvapodaniki karanam ee dula lanjelaki support kaadu(as he knows anyway it goes in vain), he played game well by staying outside as sanchalak that out isthe shyamala lanje sam chutiya and Tan pandi will be left and Shyamala ni sam gaadu dinchesi Tan gaadu manipulate chesi Sam gaadini brother  please ani dimpesthadu ani not out gave. Kasta think vaa GSB3.gif?1370457845

adi telisindhe 

+1

appatiki roll gadini .. amit gadini  aduguthadu.. nenu game ela adali ani cheppatla.. meeru bayata undi gameplan enti.. meeru ala vadilesthe vallallo okallu mana spot theesukuntaru.. so think cheyandi ani.. ee yadhavalaki ekkadhu...

Amit/Geetha **** boothulu vasthunnai...Tobacco/Injury/Birthday star  and Nithya pelli koduku (samrat) aa deepthi /syamala ni ala thosthunte manaki thelsina vallu veellu kadhe edho jokega chesaru le antare.. damage control ki... Kaushal gurinchi okkasari anna right kadhu.. thanu endhuku chesthunnaru ani alochinchara... okari pai dwesham unte manalo chala mandimi cheyamu anuko.. still.. anni alochistha (geetha).. memu macha leni manchollami anukune HMs except Kaushal

Link to comment
Share on other sites

మిగతావాటి గురించి ఏం కొట్టుకు చచ్చినా,( ఈసారి అంతగా పోట్లాటలు లేవనుకోండీ )
మిగతావాళ్ళు ఎంత నసిగినా , rude గా ప్రవర్తించినా ,
కౌషల్ car task కి పెట్టుకున్న స్వంత rules ని సైతం BB ఆమోదించడం తో కౌషల్ సంచాలకుడిగా great job చేసాడనే చెప్పాలి,
అతను వాళ్ళ ఆటలని సాగనివ్వకపోడంతో, జుట్టు తగిలినందుకూ , నిద్రపోయినందుకూ, ( కుక్కలు అరిచినా కూడా ఇంకెవరైనా పడుకున్నారేమో నేనైతే కాదు పడుకున్నది అన్న గీత అబధ్ధపు నిజాయితీ బట్టబయలవడం విశేషం) Samrat తనే decision తీసుకుని ,ముగ్గురు ఎలాగైతేనేం వెనకపడ్డారు , బయటకొచ్చేసారు,
శ్యామలా covers విషయంలో చేసినది తప్పు అన్నాక కూడా దిగరాలేదు కౌషల్,
అస్సలు company ఇవ్వకండి , comfort feel అయి frustration తగ్గుతుంది అనడం rule పెట్టడం right,
మనసంతా వికలమయేట్టు చేసిన సంఘటన
తనీష్, సామ్రాట్ దీప్తినీ , శ్యామలనీ కారులోంచి తోసే ప్రయత్నం చెయ్యడం,
ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోరని తెలిసినా ,
ఆడపిల్లలని కేవలం రక్త మాంసాలున్న వాళ్ళుగా , బలం ఉంది కాబట్టి హింసాత్మకంగా తోసెయ్యచ్చు అనుకున్నారా ఈ మగాళ్ళు,
అర్ధరాత్రి కూర్చుని చాడీలు చెప్పుకోడానికీ , కౌషల్ ని నిందించడానికి సహకరించారన్న జాలి కూడా లేకుండా , అప్పటి దాకా నడుం పట్టించుకుని,
అమ్మా అమ్మా అని సంబోధిస్తూనే తనీష్,
ఎంత అసహ్యకరంగా , కోడి మాంసాన్ని కోస్తున్నట్లూ , గొర్రెలూ మేకలూ గజ గజా వణుకుతున్నా కసాయితానంగా మెడ కోసినట్లూ , 
ఆడపిల్లలని నొక్కి పెట్టి , గుంజి పట్టి , మెలిపెట్టి మానభంగం చేసినట్లూ,
( BB ఈ episode ని adults only గా ప్రకటించాల్సింది )
దీప్తీ శ్యామలలు ఎదుర్కొన్న తీరుని మెచ్చుకున్నా,
దీప్తీ గీతకి తనకి కలిగిన wound ని చూపిస్తూ బలప్రయోగం జరిగిందిగా , అయినా తనీష్ light గా చేసా అన్నాడు చూడూ అని చెప్పుకోడం బాధ కలిగించినా,
అది జరుగుతున్నప్పుడు , బాబోయ్ బయటి జనాలు ఏమనుకుంటారో అని దడుచుకుంది గీత,
తనీష్ వచ్చి అమ్మా అనగానే మళ్ళీ same drama షురూ,
మనం task కోసం 100% correct అయినప్పుడు sorry చెప్పుకోనక్కర్లేదు అట,
సిగ్గులేదసలు దీప్తికి,
కౌషల్ సంచాలకుడిగా strict గా ఉండి personal attacks ఏమీ చెయ్యకపోయినా , కౌషల్ భార్యకీ ఈయనని భరిస్తున్న ఆమె ఓపికకీ నిజంగా దండం పెట్టాలని ముందురోజే గీతా తనూ అనుకున్నారట,
ఇలాంటి వింత మనుషులు ఉంటారని తెలుసుకునే అవకాశం మనదయింది మరి,
కౌషల్ తనకి తెలియకుండానే తన తత్వం గురించి కొంత , రాజా గౌతమ్ కి , అసలు నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను, గొడవలు పడనూ,
మాటలు కూడా పడను, ఇక్కడ అన్నీ పడుతున్నా అని చెప్పడంలో తెలిసిపోయింది !
ఇక house mates కి అసలు బుర్రల్లేవన్నది తేటతెల్లమయింది,
శ్యామలా అమిత్ లు అన్ని వస్తువుల వాసన చూడాలని ఉంది,
కేవలం వాసన చూసి బుట్టలో పెట్టెయ్యడం ఏమిటీ , 
దానికో purpose ఉంటుందని కూడా తెలియని దద్దమ్మలు ( తనీష్ కాస్త నయం, పేరు చెప్పాలన్నాడు )
అవేమిటో వాసనని బట్టి చెప్పాలిగా,
అబ్బే ఇలాంటి వాటికి తెలివి తేటలు నిద్రోతాయి,
తొందర పాటు ఎక్కువ బాబూ వీళ్ళకి !

Link to comment
Share on other sites

4 minutes ago, sonybravia said:

bl@st

Link to comment
Share on other sites

@GannyFans:

BIGG BOSS Ganesh:(Brother and sister relation ni chedakottina veerudu)

Monna ne Maha news murthy tho interview chusanu.. actress madhavi latha and sanjana garu direct ga annaru arey ganesh..nuv mammlni akka ani anaku..nuv akka ani antu nuv em chesavo maku baga telsuu.
highest kisses tho unnadi nuv okkate ammayila daggara..mundu intiki velli anni episodes chusaka interview ki ra

Link to comment
Share on other sites

2 minutes ago, sonybravia said:

Ardmkala

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...