Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

6 hours ago, Ganta_sreenu said:

Over chesindi labor lanzaa...daniki Nani gadu oettali e week...jako urinestar fans @dasara_bullodu gadi aradhya vuccha daivam ki kudaLoL.1q

Babu Looks Productions light boy.. meeku roju breakfast ki chutney kinda Kaushal gadi sh!t vestarani andaru ave tintaru anukoku... konchem 10Rs jeetam extra demand chesi baytikelli tiffin chesi ra

Link to comment
Share on other sites

దీప్తి నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నీలిమ కౌషల్ గారికి దండం పెట్టొచ్చు ...ఎందుకంటే అంత గొప్ప భర్త కి భార్య అయినందుకు ఆమె ను గౌరవిస్తూ నువ్వు నిజంగా దండం పెట్టాలి.

నీలిమగారు ప్రతి క్షణం తన భర్త గురించి గర్వపడుతూ ఉంటారు ఆడవాళ్లకు తన భర్త ఇచ్చే గౌరవానికి...

1. నువ్వు టాస్క్లో గాయపడితే, ఎవరూ పట్టించుకోకపోయినా, తన చేతులతో నిన్ను మోసి, సహాయం చేసి, చెదిరిన నీ వస్త్రాన్ని సరిచేసి నీ గౌరవం కాపాడి నందుకు, ఆడవారి మీద తన భర్తకు ఉన్న అపారమయిన గౌరవానికి ఆమె గర్వపడుతూ వుంటారు.
2. బాబు గీతను అన్ని మాటలు అంటుంటే, మిగతా మగవాళ్ళు చవటళ్లగా చూస్తూ వున్నప్పుడు, మగడులగా వచ్చి, ఆపదలో ఉన్న ఆడదాని తరుపున మాట్లాడినందుకు ఆమె గర్వపడుతూ వుంటారు..
3. సునయినా అన్ని మాటలు అన్నా, ఓర్పుగా భరిస్తూ, అవేమి మనసులో పెట్టుకోకుండా, పెద్ద అన్నలగా తనకి సలహాలు ఇస్తూ పంపినప్పుడు, తన ఓర్పుకు, క్షమించే తత్వానికి ఆమె గర్వపడుతూ వుంటారు..
4. తేజు, భాను అసలు ఆడ పిల్లలు వాడకూడని భాష వాడి అన్ని మాటలంటే, నిందలు వేసినా, ఎదురు తిరిగి వాళ్ళని కించపరిచే విధంగా ఒక్కమాట కూడా మాట్లాడని అతని సంస్కారానికి ఆమె గర్వపడుతూ వుంటారు...
5. గీత అన్నేసి మాటలు అంటుంటే, చాడీలు చెప్తువున్న, అందరిని తన మీదకి ఎక్కేస్తున్నా, అన్ని భరిస్తూ, ఇంకా తనమీద తనకున్న అభిమానాన్ని చాటుతున్నందుకు, ఆడవారి మీద తన భర్తకి ఉన్న అభిమానం చూసి ఆమె గర్వపడుతూ వుంటారు..
6.బిగ్ బాస్ చూస్తున్న ఎంతో మంది ఆడపిల్లలు, ఇలాంటి అన్న, ఇలాంటి స్నేహితుడు, నాకు ఉంటే బాగుండు అని అనుకోవటం చూసి అమె గర్వపడుతూ వుంటారు...

ఏనాడు ఆమె తన భర్త చేసినదానికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం రాలేదు, గీత చేసి ప్రతి పనికి తన భర్త ప్రజలకి సంజాయిషీ ఇచ్చేలాగా..

ఇటువంటి గొప్ప వ్యక్తి కి భార్య అయినందుకు, అవును ఆమె నీ, దండం అనే గౌరవానుకి అర్హురాలే... నీ జీవితాంతం ఆమెకు దండం పెట్టినా తప్పులేదు....

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Today's Highlights:

- Call to Beach again

- Nani Praised #Kaushal for Sanchalak task (praise chesindhi lengthy- but editing lo cut avvachu)

- Gave class to Tobacco & D36

- Egg Task

- Nani asked D36 about dragging #Kaushal's wife name & #Tobacco's safe playing game.

- Nani angry on HM's about back bitching on Kaushal also lengthy but may cut in editing.

 

Link to comment
Share on other sites

3 hours ago, spitfire said:

 

promo lo nani andaritho matladatam chupincharu mari kaushal di chupinchalede? Y? @nameisnani,@Starmaa. we are not happy with ur promo. so obviously dislike.

Link to comment
Share on other sites

ఇదే కదా కౌశల్ కి మిగిలిన హోస్ మేట్స్ కి ఉన్న తేడా....
ఫైనల్ కి వెళ్లే అద్భుతమైన అవకాశాన్ని చేతులారా వదిలేసుకున్నారు...
సంచాలకుడి గా దొరికిన చిన్న అవకాశాన్ని కౌశల్ అద్భుతం గా ఉపయోగించుకుని జనాల చేత శెభాష్ అనిపించుకున్నాడు...
ఈరోజు ఎపిసోడ్ చూసి బిగ్ బాస్ కూడా బాధ పడి ఉంటాడు..."కౌశల్ సంచాలకుడిగా ఉంటేనే ఇంత బాగా చేసాడు .ఇక ఫైనల్ టికెట్ టాస్క్ లో ఉంది ఉంటే ఎంత బాగుండేదో అని"
మనం కౌశల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే....అవకాశం రాలేదని బాధపడటం మానేసి....వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా మనం 100% ఉపయోగించుకుని మనం అంటే ఏమిటో జనాలకి తెలిసేలా చెయ్యాలి....
ఎపిసోడ్ లో interesting ఏంటి అంటే...ఆ జఫ్ఫా గాళ్ళు టాస్క్ ఎలా ఆడతారని కాదు...సంచాలకుడిగా కౌశల్ ఆ జఫ్ఫా గాళ్లతో ఎలా ఫుట్ బాల్ ఆడుకుంటాడా అని చూసాను.....Hats off Kaushal.

Link to comment
Share on other sites

1 minute ago, allari_alludu said:

promo lo nani andaritho matladatam chupincharu mari kaushal di chupinchalede? Y? @nameisnani,@Starmaa. we are not happy with ur promo. so obviously dislike.

ee roju full suport to Kaushal anta - so ekkado theda kotting.

last time ilaage K ni pogidi, Tobacco ni save chesaadu..

 

Link to comment
Share on other sites

10 minutes ago, sonybravia said:

ఇదే కదా కౌశల్ కి మిగిలిన హోస్ మేట్స్ కి ఉన్న తేడా....
ఫైనల్ కి వెళ్లే అద్భుతమైన అవకాశాన్ని చేతులారా వదిలేసుకున్నారు...
సంచాలకుడి గా దొరికిన చిన్న అవకాశాన్ని కౌశల్ అద్భుతం గా ఉపయోగించుకుని జనాల చేత శెభాష్ అనిపించుకున్నాడు...
ఈరోజు ఎపిసోడ్ చూసి బిగ్ బాస్ కూడా బాధ పడి ఉంటాడు..."కౌశల్ సంచాలకుడిగా ఉంటేనే ఇంత బాగా చేసాడు .ఇక ఫైనల్ టికెట్ టాస్క్ లో ఉంది ఉంటే ఎంత బాగుండేదో అని"
మనం కౌశల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే....అవకాశం రాలేదని బాధపడటం మానేసి....వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా మనం 100% ఉపయోగించుకుని మనం అంటే ఏమిటో జనాలకి తెలిసేలా చెయ్యాలి....
ఎపిసోడ్ లో interesting ఏంటి అంటే...ఆ జఫ్ఫా గాళ్ళు టాస్క్ ఎలా ఆడతారని కాదు...సంచాలకుడిగా కౌశల్ ఆ జఫ్ఫా గాళ్లతో ఎలా ఫుట్ బాల్ ఆడుకుంటాడా అని చూసాను.....Hats off Kaushal.

super ga cheparu bro.

Link to comment
Share on other sites

42 minutes ago, sonybravia said:

దీప్తి నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నీలిమ కౌషల్ గారికి దండం పెట్టొచ్చు ...ఎందుకంటే అంత గొప్ప భర్త కి భార్య అయినందుకు ఆమె ను గౌరవిస్తూ నువ్వు నిజంగా దండం పెట్టాలి.

నీలిమగారు ప్రతి క్షణం తన భర్త గురించి గర్వపడుతూ ఉంటారు ఆడవాళ్లకు తన భర్త ఇచ్చే గౌరవానికి...

1. నువ్వు టాస్క్లో గాయపడితే, ఎవరూ పట్టించుకోకపోయినా, తన చేతులతో నిన్ను మోసి, సహాయం చేసి, చెదిరిన నీ వస్త్రాన్ని సరిచేసి నీ గౌరవం కాపాడి నందుకు, ఆడవారి మీద తన భర్తకు ఉన్న అపారమయిన గౌరవానికి ఆమె గర్వపడుతూ వుంటారు.
2. బాబు గీతను అన్ని మాటలు అంటుంటే, మిగతా మగవాళ్ళు చవటళ్లగా చూస్తూ వున్నప్పుడు, మగడులగా వచ్చి, ఆపదలో ఉన్న ఆడదాని తరుపున మాట్లాడినందుకు ఆమె గర్వపడుతూ వుంటారు..
3. సునయినా అన్ని మాటలు అన్నా, ఓర్పుగా భరిస్తూ, అవేమి మనసులో పెట్టుకోకుండా, పెద్ద అన్నలగా తనకి సలహాలు ఇస్తూ పంపినప్పుడు, తన ఓర్పుకు, క్షమించే తత్వానికి ఆమె గర్వపడుతూ వుంటారు..
4. తేజు, భాను అసలు ఆడ పిల్లలు వాడకూడని భాష వాడి అన్ని మాటలంటే, నిందలు వేసినా, ఎదురు తిరిగి వాళ్ళని కించపరిచే విధంగా ఒక్కమాట కూడా మాట్లాడని అతని సంస్కారానికి ఆమె గర్వపడుతూ వుంటారు...
5. గీత అన్నేసి మాటలు అంటుంటే, చాడీలు చెప్తువున్న, అందరిని తన మీదకి ఎక్కేస్తున్నా, అన్ని భరిస్తూ, ఇంకా తనమీద తనకున్న అభిమానాన్ని చాటుతున్నందుకు, ఆడవారి మీద తన భర్తకి ఉన్న అభిమానం చూసి ఆమె గర్వపడుతూ వుంటారు..
6.బిగ్ బాస్ చూస్తున్న ఎంతో మంది ఆడపిల్లలు, ఇలాంటి అన్న, ఇలాంటి స్నేహితుడు, నాకు ఉంటే బాగుండు అని అనుకోవటం చూసి అమె గర్వపడుతూ వుంటారు...

ఏనాడు ఆమె తన భర్త చేసినదానికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం రాలేదు, గీత చేసి ప్రతి పనికి తన భర్త ప్రజలకి సంజాయిషీ ఇచ్చేలాగా..

ఇటువంటి గొప్ప వ్యక్తి కి భార్య అయినందుకు, అవును ఆమె నీ, దండం అనే గౌరవానుకి అర్హురాలే... నీ జీవితాంతం ఆమెకు దండం పెట్టినా తప్పులేదు....

Nijam ga kaushal wife chala lucky. thanu kaushal ki call chesinapudu simple ga crystal clear ga 2mins lo clear ga chepindi. [deepthi la eassy la kadhu ] .game ela aduthunado, ela convey avthundo,entha mandi thananu support chesthunaro, ika pi ela adali ani advise isthu heartfull ga wish chesthu love express chesindi. really she is lucky antha dedication,focus,opika, vallue iche husband dorikinanduku.

deepthi jeevithantham aame ku dandam pettina chaladhu neku. Nv tanish ninnu antha la hurt chesthunna emi anakunda barinchav. Nee rights kosam nuv fight cheyaleka oka mata kuda anakunda task aipoyaka vachi geetha ku cheppukuntunav. shame on you. nee place lo pooja unte thanu ladies ni ela treat cheyalo gattiga thana[ladies] rights kosam fight chesedi. oppukuntam nv chala tough ga tasks aduthav. we accept that. but BB anedi vakthi character ni present chesedi. only physical okkate kadhu. mind, character kuda chala mukyam. nv epudu venakala chemma chekka matalu matladedanivi. intha varaku nv ye vishyam lo stand tesukole. atlest neku jarige vatiki kuda nv stand tesukolekunda unav. shymala kuda anthe. meru enduku unaro game lo anipisthundi. sanjana unna me place lo thanu open ga anni ki stand tesukuntundi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...