Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

2 minutes ago, solman said:

ఇదేమి క్యారెక్టర్ రా బాబు.. M . ధర్మరాజు.MA సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ కంటే దారుణంగా ఉంది... అమ్మా నిన్ను నలిపేస్తా.. అమ్మా నిన్ను తోసేస్తా... అమ్మా నిన్ను కాల్చేస్తా.. ఇదంతా ఆనందంగా చేస్తున్నాను అనుకున్నావా? లేదమ్మా చాలా బాధతో చేస్తున్నా.. #biggbosstelugu2

దీనికి టీవీ9 తందానా తానా అంటా కోరస్ 😀 ఓరి నాయనో ఇంత విచిత్రమైన తల్లి కొడుకులని కలలో కూడా చూడాలనుకోవట్లేదు.. మీకో దణ్డం రా బాబు.. మీరు మీ చెత్త ఆలోచనలు #biggbosstelugu2

Amma ani pilichukodam oka divine feeling .... rofl

  • Haha 1
Link to comment
Share on other sites

కౌశల్ తో మెగా డీల్ చేసుకోవటానికి రెడీ అవుతున్న మెగా ప్రొడ్యూసర్…

ఎవరికైనా క్రేజ్ ఉన్నప్పుడు క్యాష్ గా మార్చుకోవాలని ఆలోచించేవాళ్ళు చాలా కొద్దిమంది వుంటారు. దాన్నే మన పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. ఇలా ఎదుటివాడి టాలెంట్ ని అనుకూలంగా మలుచుకోవడంలో కూడా నేర్పు ఉండాలి. అందులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దిట్ట. కాస్తంత టాలెంట్ ఉంటే, దానికి సానబెట్టి ప్రోత్సహించడం తద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యగా ఇండస్ట్రీలో పేరుంది. ఇక ఇష్టం లేని వాళ్ళను తొక్కేయ్యడానికి కూడా వెనుకాడదని కూడా అంటుంటారు. ఏది ఏమైనా అల్లు అరవింద్ బుర్రే బుర్ర అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండను తన కాంపౌండ్ లోకి తెచ్చేసుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ. గీతా బ్యానర్ లో ఒకరు , జి 2బ్యానర్ లో రెండు చేసేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు , తమిళ భాషల్లో వస్తున్న నోటా మూవీని తన బ్యానర్ లాంటి తమిళ నిర్మాత జ్ఞాన్ విల్ రాజా బ్యానర్ లో తీస్తూ బాగానే ఉపయోగించున్నాడు. ఇప్పుడు మరో పాపులర్ వ్యక్తి క్రేజ్ ని కూడా వినియోగించుకునే పనిలో పడ్డారని అరవింద్ కి అత్యంత సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట. అదేనండి బిగ్ బాస్ సీజన్ టు షో ద్వారా అశేష అభిమానులను సొంతంచేసుకుని,సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ వంటి బలమైన అభిమాన సంఘం క్రియేట్ చేసుకున్న కౌశల్. బిగ్ బాస్ లో ఇప్పుడు విన్నర్ గా నిలవబోతున్న కౌశల్ పై టాలీవుడ్ లో కొందరు కన్నేశారు. అయితే అందరికన్నా ముందుండే అరవింద్ తీరేవేరు కదా. అందుకే కౌశల్ క్రేజ్ కి తగ్గట్టు సినిమాలు రూపొందించే పనిలో అరవింద్ నిమగ్నం అయ్యారట. కౌశల్ కి తగ్గ కథలు రెడీ చేయాలని రైటర్స్ కి సూచించారట. కౌశల్ బయటకు రాగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు తీయడానికి డీల్ కుదుర్చుకోడానికి రంగ సిధ్దం చేసుకున్నారట.

 

Link to comment
Share on other sites

Just now, argadorn said:

Amma ani pilichukodam oka divine feeling .... rofl

endho lee dani gola... danki Tanish gadu antee bayam mari reason emitoo telyadu 

Link to comment
Share on other sites

Just now, solman said:

endho lee dani gola... danki Tanish gadu antee bayam mari reason emitoo telyadu 

akada contetsants anahdaru inlcudingt syamala bayam tanish antay .... vadu okade popular figure and kodiga filmagar lo parichayam undhi so bigboss tharvtha help chestahdu ani feeling ... syamala ayitay taneesh garu anta ...bacha gadini tanish  analeni lovvu ....

Link to comment
Share on other sites

4 minutes ago, argadorn said:

akada contetsants anahdaru inlcudingt syamala bayam tanish antay .... vadu okade popular figure and kodiga filmagar lo parichayam undhi so bigboss tharvtha help chestahdu ani feeling ... syamala ayitay taneesh garu anta ...bacha gadini tanish  analeni lovvu ....

vadiki movie offers dikku levu ante vadu inka help cheydama aaaa :giggle:

  • Haha 1
Link to comment
Share on other sites

22 minutes ago, solman said:

Tanish Molested TV9 ani janalaki ardham ayyettu cheppadu.. Clear gaa ardham ayyindhi.. inka entha egirina laabham ledhu.. 

Paint task lo muttukoledhu anta Tanish gaadu.. aa task mallee choodandi, tV9 dress kuda displace ayyindhi.

direct gaa vollo koocho bettukoni......vatsayana 

Link to comment
Share on other sites

3 minutes ago, Raasko said:

sidhu ki tammudu kaavalanta....uncle emo...ee woofer ni touch cheyyalantey bhayam 

ee tanish gadu tammudu endhi tata laga untadu aa sidhu ki

Link to comment
Share on other sites

4 minutes ago, solman said:

ee tanish gadu tammudu endhi tata laga untadu aa sidhu ki

May be Shyamala valla aayana valla friend vachi night karam dosalu ki theeskellevadu ani cheppindi ga appati nunchi Deepthi36 ki kuda alaanti oka athanu thana life lo undaali ani fantasize cheskunta Tanish ni select cheskundemo..... 

E lekkana Tanish gadu babayi avthaademo kadha Siddhu ki?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...