Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

1 minute ago, mustang302 said:

 GSB3.gif?1370457845vaadu ippudu kooda ila chayyakapothae last ki migiledhi boodidhae ani vaadiki ardham indhi..!

Already shavala budida daggara sillara erukuntunadu, bujji na bajji antuu GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

1 minute ago, andhra_alludu said:

@kittaya Naa answer kuda same as above

In addition to it nenu ippatiki Kaushal ni support chesthu peddaga post veyyaledhey... Infact ninnu GM ki daggara cheyyalani Nandu ni thittanu... I am 0.25 member of GM army... Idhi gurthinchatla nuvvu... 

:3D_Smiles_199: party Ni 50 votes lo maku 12 isthunav anteee nu great baa

Link to comment
Share on other sites

27 minutes ago, sonybravia said:

@kittaya @andhra_alludu:

కుష్ అల్లాడి .... ఆహా ఏం పెంపంకలో పెరిగావయ్యా

సంస్కారం , మర్యాద అన్న పదాలు మీ ఇంటి పెరటి 
మొక్కల్లో కూడాలేవనుకుంటా ..

పగా , ద్వేషం , రౌడీజం రక్తంలోనే వున్నాయా ... లేక మీరుతింటున్న పులిహోరలో పోపేసి మరీ వచ్చాయా ? 
అబద్ధం ...వూసరవెల్లి తత్వం మీ మేనరిజమా ?

అబ్బబ్బబ్బ .... యూత్ మిమ్మలి చూసి నేరుకోవాల్సింది చాలా వుంది 1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣

ఏమన్నావు ఏమన్నావు ..... కిరీటి చేసిన పనికి ఏదో అలా ఫాన్స్ ఏర్పడ్డారా ..... వాళ్ళే అలా కంటిన్యూ అవుతున్నారు తప్పితే ... అక్కడ ఏమీ ప్రత్యేకత లేదా 
ఓహో ...... ఆహా .... మీ అన్న కి ఆయన అందం , పర్ఫామెన్స్ చూసి కోట్లాది జనం ఫాన్స్ అయిపోయారా అరే .... అరర్రే ..... ఆహా ..... ఏంచెప్పితిరీ ...
మీరెప్పుడూ ఇంతేనా .....? 
ఇప్పుడు (నటుడిగా ) కొత్తగా నటించడం నేర్చుకున్నారా ? అమ్మమమ్మా ... జీవించేసారు కదండి బట్ ఒక చిన్న సీక్రెట్ చెప్పనా ... 
మీరు హీరోలా జీవించటానికి కూడా కౌషల్ నే వాడేసుకున్నారండి పాపం 1f923.png🤣1f923.png🤣 
అవునూ .... కౌషల్ ... కేప్టెన్సీ ని దీప్తి నుండి తీసేసి తనకిమ్మని కెమేరా ముందుకి వచ్చి అడిగాడా ...? అది మీరు హత్యచేసిన హంతకుడిని పట్టుకున్న పోలీస్ లా కౌషల్ ని ప్రశ్నిస్తావా .... ? ( వాడు అడిగిన తీరు అలాగే వుంది ) ఓరేయ్ .... పిల్ల కాకీ ...తాతకి దగ్గులు నేర్పించటం అంటే ఇదేరా 1f926_200d_2640.png🤦‍♀️ 
కౌషల్ కెమెరా ముందు ఏం అడిగాడు ? అసలు ఎందుకు అలా అడిగాడు అన్న విషయం (నీకు అర్ధం కాదులే ) షో చూస్తున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు కానీ పక్కకి వెళ్ళి గోలీలు ఆడుకో .... పో ...., పో ......, పోరా

ఏంటమ్మా దీప్తీ ఓవర్ యాక్షన్ క్వీన్ గారు 
నన్ను అమ్మా అన్నాడు నీ తమ్ముడు అని ఉబ్బితబ్బిబ్బయిపోడం .... చూస్తే ఎవరికి ఏం అనిపించిందో తెలియదు కానీ నిన్ను నువ్వు పుట్టి బుద్ధి ఎరిగాక మొదటి సారి ఓ మనిషన్న వాడు పలకరించినట్లు , నీ కొడుకు కూడా నిన్ను అమ్మా అని ఎప్పుడూ పిలవనట్లు .... అసలు నీ జన్మ మొదటిసారిగా ధన్యం అయినట్లు అనిపించిందమ్మా .... నిజంగా మీ ఆయనకి పొర్లు దండాలు పెట్టాల్సిందే

మా కుటుంబమే అంతమ్మా అని 1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣1f923.png🤣 నీ కొడుకు తనీష్ అతి వినయం చూపించడం అబబ్బ ఎపిసోడ్ కే హైలెట్ అసలు

అయినా తనీషా ... జష్ట్ ఇప్పుడే కదరా మీ కుటుంబం ఎంత గొప్పదో చూపించాడు ... మళ్ళీ మళ్ళీ కుటుంబం అంటావ్ ..., ఇక్కడ ఎవరూ చెవులో కేబేజీ పువ్వులెట్టుకుని కూర్చోలేదు 1f91b.png🤛1f91b.png🤛1f91b.png🤛

ఇంక ఆ రోల్ చెల్లెలు పాపం .... ఏం చెప్పినీకి అచ్చిందో ... ఏం చెప్పిందో నా దిమాక్ లో గుసాయించలేదు .... గల్లీ అటది .... కిరాక్ అంటది ... అన్న. మాట మిలియన్ వ్యూస్ దాటిందంటది ... పైగా అందరూ సూపర్ .... ఆడుతున్నారు ఎవరికి నచ్చకున్నా ... మీ ఆట మీరు ఆడు కోండ్రీ అని సెప్పుడేందో .... ఈళ్ళందరికీ గూస్ బాంబ్స్ అచ్చుడేందో ... నా దిమాక్ ఖరాబ్ అయ్యింది భయ్యా ... ఇంక ఈ రాసుడు బంద్ చేయకుంటే ... మా ఆర్మీ పరువు పోతుంది మళ్ళా 
( Review Continues..., after the Break)

:giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...