Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

 

హహహహహ,
Deepthi and Geetha had some sense at least to speak among themselves that the game was not fair enough when support is given to friends,
తనీష్ , సామ్రాట్ Roll కి మద్దతు పలికితే , deal ఉంటే అది game ఎలా అవుతుందీ,
మరి బిగ్ బాస్ ఒప్పుకుంటాడా అని దీప్తీ అమాయకంగా అడుగుతుంటే ,
ఒప్పేసుకుని already Roll కి కిరీటం పెట్టాడు కదే తల్లీ,
కౌషల్ ని పడగొట్టాలని మిగతా ఇద్దరు తీవ్రమైన మద్దతు ఇస్తే ఆయనగారి ఘనత ఏంటో నాకర్ధం కాలేదు,
Roll and ఈరోజు task చూసిన వాళ్ళింట్లో వాళ్ళ మనస్సాక్షి రేపు ఒప్పుకుంటుందా,
దీప్తీ అమ్మ , కొడుకు తనీష్ నాకు help చెయ్యడానికి రాలేదు చూసావా అంటుంటే మజా వచ్చింది,
ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా relations కోసం support చేసుకున్నారు , ఇక game ఎందుకూ అని కౌషల్ అంటే మాత్రం ఉక్రోషం వస్తుంది అందరికీ,
అయినా ఇది మొదటి సారి కాదుగా దీప్తీ , కౌషల్ ని ఓడించాలని మాత్రమే task లు ఆడినప్పుడు నీకేమనిపించలేదు,
అయినా వీళ్ళందరూ అమ్మా ,అక్కా చెల్లీ ,అన్నా తమ్ముడూ , జిగ్రీ దోస్తులని చేసుకోడానికి వెళ్ళారా game ఆడి win అవడానికా,
ఏమోమరి,
అసలు అక్కడ చెత్త game ఆడుతున్నదీ, తోత్రీ గా ఉన్నదే Big Boss , 
WHAT , What, ఏందిరా అని నిలదీసే వాళ్ళు లేరు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి,
ఎన్నెన్ని సార్లు అన్యాయాలని support చేసాడు,
ఎన్నెన్ని సార్లు favoritisms కి పాల్పడ్డాడు, 
ఎన్నెన్నిసార్లు తప్పులకి తలవంచాడు,
వాడొక బాసూ ,
వాడి మొహానికి రూల్సూ,
మనకి అందులో అన్ని రసాలూ ఉంటాయని తెలిసినా , మరీ ఇంత పక్షపాతాలుంటాయని ఊహించలేదు,
ఏదో అలవాటయి పోయింది చూడడం,
But still I maintain there is a lot to learn from this program,
Channel and Big Boss నిర్వహకులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు,
బయట వస్తున్న కొన్ని వీడియోల్లో కౌషల్ ని eliminate చెయ్యడానికి పన్నాగాలు పన్నుతున్నాడు బిగ్ బాస్ అన్నది నిజమేమో అనిపించింది మొదటిసారి,
కౌషల్ ఎందుకు చెప్పిందే చెబుతాడూ,
వాళ్ళెవరికీ తనంటే ఇష్టం లేదన్నది గ్రహించడూ,
మనం బయటినించి ఎంత గగ్గోలు పెట్టినా అతనికి వినిపించదు సరే, 
నానీ కొన్నిసార్లు చేసిన మంచి పనుల్లో ఒకటి ,
నీ కష్టాలని బయటి వాళ్ళు చూస్తున్నారు, అందుకే ఓట్లు వేస్తున్నారు అంటే గ్రహించడూ,
Retaliation at equal strength does not elicit sympathy all the time,
అతనే చేతులారా నష్టం చేసుకుంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు ,
Others are so cruel to him is proved again and again,
Samrat gentle man says చూడు రేపు limping ఉండదు అనగానే అందరూ మానవత్వం లేకుండా నవ్వడం,
కౌషల్ కి ending లో, thanks and sorry చెప్పే courtesies ఉన్నాయి,
దాన్ని పట్టుకుని , Roll , మనం అందరం nominate అయామని BB కి thanks చెబుతున్నాడు చూసారా అనడం,
limit,
ఒక మనిషంటే ఇష్టం లేకపోతే ఏ level కయినా వెళ్ళగలరు,
అదే promo లో కౌషల్ కూడా అన్నాడు,
నేను ఏమి మాట్లాడినా కుక్కల్లా మీద పడతారు అని,
మొన్న కూడా కిందా మీదా పడి అనే పదం అంటే తనీష్ నిజంగా నేలమీద పడి అన్నట్లు తీసుకున్నాడు ,
హహహహ,
అవన్నీ literal meanings కాదు,
చాలా ప్రయత్నం చేసీ కి వాడతాం,
హహహహ,
నిజంగా కుక్కలు అన్నట్లు అందరూ మీద పడడం సరే,
ఆ Roll ఆ ఏడుపులేంటీ,
Sympathy gaining ఏమోలే,
వీళ్ళంరూ బయటికి వచ్చాక నిన్నటి రోజున కుక్కల బొమ్మలతో వచ్చిన వందల post లు చూస్తే ఏమయిపోతారో.
హహహహహహ !
ఇంకో పదిరోజులు భరించాలి BB ని !

 

  • Haha 1
Link to comment
Share on other sites

9 minutes ago, Powerstar1212 said:

evaro anti facebook lo pedthadi kada motham story eroj pettaleda emi,,, baguntai ame rasedi... a aunty peru enti chuddam facebook lo

Vijayalakshmi muralidhar

Link to comment
Share on other sites

హహహహహ,
Deepthi and Geetha had some sense at least to speak among themselves that the game was not fair enough when support is given to friends,
తనీష్ , సామ్రాట్ Roll కి మద్దతు పలికితే , deal ఉంటే అది game ఎలా అవుతుందీ,
మరి బిగ్ బాస్ ఒప్పుకుంటాడా అని దీప్తీ అమాయకంగా అడుగుతుంటే ,
ఒప్పేసుకుని already Roll కి కిరీటం పెట్టాడు కదే తల్లీ,
కౌషల్ ని పడగొట్టాలని మిగతా ఇద్దరు తీవ్రమైన మద్దతు ఇస్తే ఆయనగారి ఘనత ఏంటో నాకర్ధం కాలేదు,
Roll and ఈరోజు task చూసిన వాళ్ళింట్లో వాళ్ళ మనస్సాక్షి రేపు ఒప్పుకుంటుందా,
దీప్తీ అమ్మ , కొడుకు తనీష్ నాకు help చెయ్యడానికి రాలేదు చూసావా అంటుంటే మజా వచ్చింది,
ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా relations కోసం support చేసుకున్నారు , ఇక game ఎందుకూ అని కౌషల్ అంటే మాత్రం ఉక్రోషం వస్తుంది అందరికీ,
అయినా ఇది మొదటి సారి కాదుగా దీప్తీ , కౌషల్ ని ఓడించాలని మాత్రమే task లు ఆడినప్పుడు నీకేమనిపించలేదు,
అయినా వీళ్ళందరూ అమ్మా ,అక్కా చెల్లీ ,అన్నా తమ్ముడూ , జిగ్రీ దోస్తులని చేసుకోడానికి వెళ్ళారా game ఆడి win అవడానికా,
ఏమోమరి,
అసలు అక్కడ చెత్త game ఆడుతున్నదీ, తోత్రీ గా ఉన్నదే Big Boss , 
WHAT , What, ఏందిరా అని నిలదీసే వాళ్ళు లేరు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి,
ఎన్నెన్ని సార్లు అన్యాయాలని support చేసాడు,
ఎన్నెన్ని సార్లు favoritisms కి పాల్పడ్డాడు, 
ఎన్నెన్నిసార్లు తప్పులకి తలవంచాడనీ,
వాడొక బాసూ ,
వాడి మొహానికి రూల్సూ,
మనకి అందులో అన్ని రసాలూ ఉంటాయని తెలిసినా , మరీ ఇంత పక్షపాతాలుంటాయని ఊహించలేదు,
ఏదో అలవాటయి పోయింది చూడడం,
But still I maintain there is a lot to learn from this program,
Channel and Big Boss నిర్వహకులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు,
బయట వస్తున్న కొన్ని వీడియోల్లో కౌషల్ ని eliminate చెయ్యడానికి పన్నాగాలు పన్నుతున్నాడు బిగ్ బాస్ అన్నది నిజమేమో అనిపించింది మొదటిసారి,
కౌషల్ ఎందుకు చెప్పిందే చెబుతాడూ,
వాళ్ళెవరికీ తనంటే ఇష్టం లేదన్నది గ్రహించడూ,
మనం బయటినించి ఎంత గగ్గోలు పెట్టినా అతనికి వినిపించదు సరే, 
నానీ కొన్నిసార్లు చేసిన మంచి పనుల్లో ఒకటి ,
నీ కష్టాలని బయటి వాళ్ళు చూస్తున్నారు, అందుకే ఓట్లు వేస్తున్నారు అంటే గ్రహించడూ,
Retaliation at equal strength does not elicit sympathy all the time,
అతనే చేతులారా నష్టం చేసుకుంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు ,
Others are so cruel to him is proved again and again,
Samrat gentle man says చూడు రేపు limping ఉండదు అనగానే అందరూ మానవత్వం లేకుండా నవ్వడం,
కౌషల్ కి ending లో, thanks and sorry చెప్పే courtesies ఉన్నాయి,
దాన్ని పట్టుకుని , Roll , మనం అందరం nominate అయామని BB కి thanks చెబుతున్నాడు చూసారా అనడం,
limit,
ఒక మనిషంటే ఇష్టం లేకపోతే ఏ level కయినా వెళ్ళగలరు,
అదే promo లో కౌషల్ కూడా అన్నాడు,
నేను ఏమి మాట్లాడినా కుక్కల్లా మీద పడతారు అని,
మొన్న కూడా కిందా మీదా పడి అనే పదం అంటే తనీష్ నిజంగా నేలమీద పడి అన్నట్లు తీసుకున్నాడు ,
హహహహ,
అవన్నీ literal meanings కాదు,
చాలా ప్రయత్నం చేసీ కి వాడతాం,
హహహహ,
నిజంగా కుక్కలు అన్నట్లు అందరూ మీద పడడం సరే,
ఆ Roll ఆ ఏడుపులేంటీ,
Sympathy gaining ఏమోలే,
వీళ్ళంరూ బయటికి వచ్చాక నిన్నటి రోజున కుక్కల బొమ్మలతో వచ్చిన వందల post లు చూస్తే ఏమయిపోతారో.
హహహహహహ !
ఇంకో పదిరోజులు భరించాలి BB ని !

Image may contain: 1 person
Link to comment
Share on other sites

wash my a@@ annadu, he apologized, kidding annadu - max 5 mins warning/ conversation ichesthe aiypoyedhhi - coz he already aplogized

kathalu 10gaku, maa-behen, amma-mogudu, em peekthunnav - asala topic kuda thesuku raledhhu..

 

BB telugu2 self-goal chesukunnaru 

 

Link to comment
Share on other sites

1 minute ago, maidhanam1 said:

wash my a@@ annadu, he apologized, kidding annadu - max 5 mins warning/ conversation ichesthe aiypoyedhhi - coz he already aplogized

kathalu 10gaku, maa-behen, amma-mogudu, em peekthunnav - asala topic kuda thesuku raledhhu..

 

BB telugu2 self-goal chesukunnaru 

 

Scripted GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

*మీరు పక్కకు వచ్చి.....ఏదైతే మాట్లాడుకున్నారో..... 
అదే తనీష్....సామ్రాట్ ది తప్పు అని....
అదే కదా.....కౌషల్ అందరి ముందు...అన్నది.....

ఆడవాళ్లు ...అది పరాశక్తి అంత ధైర్యవంతులు అంటారు.........
మీలా పిరికి పందల్లా పక్కకు వచ్చి మాట్లాడరు......

ఆడ జాతి కె చెరగని మచ్చ మీరు....

*కౌషల్ గేమ్ అడనివ్వరు.....
*టాస్క్.లో కుమ్మక్కు రాజకీయాలు.....
*పక్కన ఏకీలి వేషాలు......
*కౌషల్ మాట్లాడినవి play చేస్తారు.....సామ్రాట్ ,గీత....మాట్లాడే బూతులు mute చేస్తారు....

*హౌస్ లో.....గీత,సామ్రాట్,రోల్.......రాంగ్ ఫోన్ కాల్స్ ..అమ్మాయిల గురించి....రీఛార్జ్ ల గురించి మాట్లాడుతారు.........థు మీ బ్రతుకులు....

*గీత రోల్ ముందే నైట్ పాయింట్ బొందెలు కట్టుకుంటుంది.... @kittaya  @Nellore_peddareddi

*ఇంకా ఎన్ని రాయాలి వీళ్ళ బూతు పురాణాలు.
 

Link to comment
Share on other sites

6 hours ago, andhra_alludu said:

TRIVIA TIME : 

 

Recent ga after Family reunion / Remote control task Geetha Samrat ni lagudukuni saava kottinappudu Sofa ni refer chesthu "E sofa ni marchipoyaaru meeru" andhi kadha? Gamaninchara? Andhulo antharaardham emito evarikina telisthey cheppandi... Naaku telisindi nenu chepthaa.... 

Calling active thread watchers.... @kittaya @bhaigan @sonybravia @spitfire @andgurramsays @mustang302 @argadorn @tom brady @TOM_BHAYYA @dasara_bullodu @hello987 @solman @Nellore_peddareddi @Anta Assamey @timmy @mtkr @Pipucbn @ARYA @padmasri @Quickgun_murugan @Raasko @JAMBALHOT_RAJA @JAPAN @aithey_enti @Siddardh @mmharshaa

ready Image result for brahmi popcorn eating gif

Link to comment
Share on other sites

1 minute ago, solman said:

*మీరు పక్కకు వచ్చి.....ఏదైతే మాట్లాడుకున్నారో..... 
అదే తనీష్....సామ్రాట్ ది తప్పు అని....
అదే కదా.....కౌషల్ అందరి ముందు...అన్నది.....

ఆడవాళ్లు ...అది పరాశక్తి అంత ధైర్యవంతులు అంటారు.........
మీలా పిరికి పందల్లా పక్కకు వచ్చి మాట్లాడరు......

ఆడ జాతి కె చెరగని మచ్చ మీరు....

*కౌషల్ గేమ్ అడనివ్వరు.....
*టాస్క్.లో కుమ్మక్కు రాజకీయాలు.....
*పక్కన ఏకీలి వేషాలు......
*కౌషల్ మాట్లాడినవి play చేస్తారు.....సామ్రాట్ ,గీత....మాట్లాడే బూతులు mute చేస్తారు....

*హౌస్ లో.....గీత,సామ్రాట్,రోల్.......రాంగ్ ఫోన్ కాల్స్ ..అమ్మాయిల గురించి....రీఛార్జ్ ల గురించి మాట్లాడుతారు.........థు మీ బ్రతుకులు....

*గీత రోల్ ముందే నైట్ పాయింట్ బొందెలు కట్టుకుంటుంది.... @kittaya  @Nellore_peddareddi

*ఇంకా ఎన్ని రాయాలి వీళ్ళ బూతు పురాణాలు.
 

Eduruga Nandu ankundandiiii GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

6 minutes ago, Nellore_peddareddi said:

Scripted GSB3.gif?1370457845

BB ne scripted, but might have done in a proper way treating all HHM's equally, Host kuda koncham prepared ga vuntae bagundu,

Beach ni antae - nandu thantadu, Kamrat ni antae- financial support dooram aiythadhi, Pulhora ni antaea- appu paisal back raavu, D36 ni antae - TV9 -ve reviews raasthadu, Rolly ni antae - galli mass followin g pothadi... 

oka stand lekunda, ila vunnadu pennystar

CleverHatefulHypacrosaurus-small.thumb.g

Link to comment
Share on other sites

సామ్రాట్ & తనిష్ చాలా తప్పు చేశారు sand టాస్క్ లో roll ని save చేసి. రేపు 2nd రౌండ్ తరువాత roll ఒక్కడే ఫైనల్ కి వెళితే, సామ్రాట్ కాని తనష్ కాని elimination అవుతారు. Bcoz ఎవరో ఒకరు ఓటింగ్ లో least వుంటారు. So it is a big mistake from them. అందుకే కౌషల్ చెప్పేది ఎవరి గేమ్ వాళ్లు ఆడండి అని...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...