Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

Just now, solman said:

aa egoist gadu oka sigu leni lathkoor gadu... sollu anthe cheppe VP gadu vadu.. sigu lekunda oka sari TV interview lo kurchuni Kaushal gadi wife gurnchi edho edho matldutunadu.. akkada Kaushal or Kaushal wife leru...

adhe BB house lo Kaushal gadu edho vadu munde direct gaa antee he is bringing my family in discussions ani gola chesadu... 

adoka pichi saley gadu....vadi career clean bowled....lyt tisuko bhayya...

Link to comment
Share on other sites

Geetha's AV was good
some of her unpleasant experiences with Babu when he abused and accused and the past nominations of her so called friends must make her get into some introspection.
కౌషల్ బాబు తిడుతున్న time లో చేసిన support and మీరంటే ఇష్టం అని పదే పదే చెప్పిన shots కూడా వేసుండాల్సింది,
అప్పటికే చలించిన గీతా కళ్ళలో అప్రయత్నంగా వచ్చిన కన్నీరు,
నందూ రాకతో ఇంకొంత సేపు కొనసాగింది,
ఇక కౌషల్ AV కి వస్తే ,
to be frank very well edited,
they have ordered the sequences with a purpose,
అతను బలహీనతలని కూడా బలంగా మార్చుకోడాన్నీ , పట్టుదలా, etc etc అందరిలాగా మెచ్చుకున్నాక ,
రెండుమూడు shots మామూలువి వేసాడు తప్పితే,
అన్నీ incidents అతని మీద అందరూ దండెత్తినవే, అవమానించినవే ఉన్నాయి,
ఒక్కరంటే ఒక్కరు( except Nutan) మామూలుగా కూడా treat చెయ్యలేదు,
అవన్నీ చూసి ఉద్వేగానికి లోనయిన కౌషల్,
అంతా అయాక నానీ రాఖీ రోజున Kaushal is the only genuine and consiestent player in the house చెప్పడంతో ఊరట పొందినా,
అంత violence of the housemates తర్వాత , తన పిల్లల రాకా , భార్య నీలిమా రాక యొక్క scenes చూస్తే అతనికేమిటి ,మనకే స్వాంతన పొందినట్లుగా దుంఖః పొంగుకొచ్చింది,
That is why family is the only source of not only joy and support, but consolement too, ఇప్పుడు కూడా negativity తో నిండి వున్న ఆ BB mates తో బయటికెళ్ళాక friendships అవసరమా కౌషల్ కి !
He will have lot of work in hand to keep him engaged !
నిజానికి కౌషల్ AV ని మొత్తం housemates కి చూపించాలి,
ముఖ్యంగా ఏకాకిని అని ఎందుకంటారూ అంటూ హోరాహోరిన పోట్లాడిన దీప్తికీ , గీతకీ,
ఎందుకంటున్నానంటే,
అతనూ, అతని fans , మనలాంటి అభిమానులు  మొత్తుకుంటున్నా మొండిగా ఒప్పుకోని వాళ్ళు , 
ఈరోజు AV లో Big Boss himself కనీసం పదిసార్లు ఒంటరి అయారూ, ఒంటరి పోరాటం సాగించారు అన్నాడు,
బయటినించి లోపలికి వచ్చిన వాళ్ళని చూసి ఎవరికైనా మనసు ఉప్పొంగిందేమో కానీ,
ఎవరు తిట్టుకున్నా సరే నాకే కోశానా హాయిగా అనిపించలేదు,
చాలా రోజుల తర్వాత వచ్చిన వారిని inmates సంతోషంగా ఆహ్వానిస్తోంటే  నేనూ సంతోష పడదామనుకున్నా,
sorry to say,
Just before that , in the AV of Kaushal the cruelty of each and every member was prominent,
may be that impact is also  there I think,
still I was prepared to have some fun,
మానవత్వం లేకుండా వాళ్ళు చేసిన పనుల మూలాన eliminate అయామన్న realizarion ఏమాత్రం ఉన్నా మనమూ కౌగలించుకోడం, ముద్దులివ్వడం , ఆప్యాయతలు ఒలక బోసేవాళ్ళం, 
but all in vain,
Kireeti was the worst fellow,
తనీష్ నించి కౌషల్ నేర్చుకోవాలట,
నువ్వు చాలా great boss అట,
మంచి చెయ్యక పోయినా చెడుని సమర్ధించకుండా ఉండడం కూడా గొప్పే అని ఇందుకే అంటారేమో,
Still I maintain Teju has fluent and good communication skills .
కానీ తేజస్వీ , ముగ్గురు తప్ప అందరూ బయటికెళ్ళాక plate ఫిరాయించారూ అట,
జరుగుతున్నది బాబుగారికి నచ్చట్లేదట,
ఆయన వచ్చినప్పుడు ఆయన కళ్ళలో బాధ కనిపిస్తది చూడూ అట,
నువ్వు ప్రేమించే వారు house లో ఉంటే Samrat army , Tanish army అని start చేసి ఓట్లు పొంది ఉంటే సబబుగా ఉండేది కానీ,
మరీ Kaushal haters అని group పెట్టి నాలాంటి వారి post లని కూడా screen shots పెట్టి దుయ్యబట్టడంతో ఏమి సాధించావమ్మా.
Todays entry was a respectable opportunity to rectify all the negative image they had,
but what's the use.
బిగ్ బాస్, గతంలో తన కోరికలని వరసగా చెప్పడం సరదాగా ఉంది తప్ప , ఇంకేమీ appealing గా లేదు,
రేపెంత entertain చేసినా వాళ్ళు వాళ్ళే కదా !

Link to comment
Share on other sites

41 minutes ago, JAVA_USER said:

@kittaya,

Ee page create chesinappudu nuvvu expect chesaava 3000 pages reach avutadhi Ani?. 

This page helped me to get the updates regularly. Also it's a stress burster for me.

 Thanks everyone..

Thank you man, this credit goest to K , G , AK armies

T  tuskers and D Dragons  sleeping cells are also responsible for this thread

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...