Jump to content

అల్లాను సంతృప్తి పరిచేందుకు బిడ్డను చంపేశాడు

Paidithalli

Recommended Posts

 నవాబ్ అలీ ఖురేషి అనే ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఖురేషీ కుటుంబం తన ఇంటి టెర్రస్పై నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న నాలుగేళ్ల పాపను గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకువచ్చి పదునైన కత్తితో ఆ చిన్నారి గొంతు కోశాడు ఖురేషి. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు టెర్రస్ పైకెళ్లి మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అయితే తెల్లవారుజామున తన పాప కనిపించకపోయేసరికి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆందోళనతో ఇంటి కిందకు పరుగెత్తుకొని రాగా గ్రౌండ్ ఫ్లోర్ లో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి తల్లి తల్లడిల్లింది. తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి పోలీసుల విచారణలో నవాబ్ అలీ ఖురేషి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. రంజాన్ మాసంలో అల్లాను సంతృప్తి పరచడం కోసమే బిడ్డను హత్య చేశానని ఖురేషి పేర్కొన్నాడు. రంజాన్ మ ఆసంలో అల్లా ఆశీస్సులా పొందేందుకే ఇలా చేశానని ప్రకటించాడు.

Link to comment
Share on other sites

10 hours ago, Paidithalli said:

Allah kanamante kannava biddani... condom petkunte ayipoyedhi.. ila pranalu theesekante

emo ayyundachu, alla kallokochi 10ngamante 10ngi puttinchukoni undochu, miracles happen in religion of pees 

kingcasanova

Link to comment
Share on other sites

3 minutes ago, kingcasanova said:

emo ayyundachu, alla kallokochi 10ngamante 10ngi puttinchukoni undochu, miracles happen in religion of pees 

kingcasanova

Allah kabhi nahi bolega kisi ko Maro bolke. Inloga Allah ke naam or isa chichora kaam karte Maa KA Lou de. Kaiku re miyan isa karte. I used to teach some bhai students when I was studying in Hyd. My student who was studying intermediate at that time used to tell me, If Allah asks me to kill my siblings in dream, I will do that next day. Nenu Annanu endi ra Ayya idhi ani.

Link to comment
Share on other sites

2 minutes ago, JaiBoloJaiBolo said:

nee siblings ninnu alaane sampi 10ngithe entra paristhithi ani adagaalsindi

Link to comment
Share on other sites

Just now, kingcasanova said:

nee siblings ninnu alaane sampi 10ngithe entra paristhithi ani adagaalsindi

He was saying no one is great in front of Valla devudu and any Bhai should do what ever Devudu says, we should do it 

Link to comment
Share on other sites

12 hours ago, Paidithalli said:

 నవాబ్ అలీ ఖురేషి అనే ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఖురేషీ కుటుంబం తన ఇంటి టెర్రస్పై నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న నాలుగేళ్ల పాపను గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకువచ్చి పదునైన కత్తితో ఆ చిన్నారి గొంతు కోశాడు ఖురేషి. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు టెర్రస్ పైకెళ్లి మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అయితే తెల్లవారుజామున తన పాప కనిపించకపోయేసరికి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆందోళనతో ఇంటి కిందకు పరుగెత్తుకొని రాగా గ్రౌండ్ ఫ్లోర్ లో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి తల్లి తల్లడిల్లింది. తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి పోలీసుల విచారణలో నవాబ్ అలీ ఖురేషి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. రంజాన్ మాసంలో అల్లాను సంతృప్తి పరచడం కోసమే బిడ్డను హత్య చేశానని ఖురేషి పేర్కొన్నాడు. రంజాన్ మ ఆసంలో అల్లా ఆశీస్సులా పొందేందుకే ఇలా చేశానని ప్రకటించాడు.

Ignorance anukunta.. Lekapothe Janalaki teliyani angle emaina undo? Alla Cheyyamante, why would he hide it until his wife go to police?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...