Jump to content

నాగ వైష్ణవి హత్యకేసులో నేడు తీర్పు


BaabuBangaram

Recommended Posts

10161214BRK63A.JPG

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్యకేసులో ఈరోజు తీర్పు వెలువడనుంది. 2010 జనవరి 30న నాగవైష్ణవి పాఠశాలకు కారులో వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు కారును అడ్డగించారు. కారు డ్రైవర్‌ లక్ష్మణరావును హతమార్చి నాగవైష్ణవిని అపహరించారు. అదే సమయంలో కారులో ఉన్న నాగవైష్ణవి సోదరులు తేజ్‌ కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు.

దుండగులు నాగవైష్ణవిని గుంటూరు తీసుకెళ్లూ మార్గమధ్యలోనే హతమార్చారు. ఆ తర్వాత ఇనుప వస్తువులను కరిగించే యంత్రంలో మృతదేహం వేశారు. దీంతో నాగవైష్ణవి బూడిదగా మారింది. తన కుమార్తె హత్య విషయం తెలియగానే షాక్‌కు గురైన తండ్రి పలగాని ప్రభాకర్‌రావు గుండెపోటుతో మృతిచెందారు. అప్పటినుంచి మనోవేదనతో ఉంటున్న నాగవైష్ణవి తల్లి నర్మద కూడా రెండేళ్ల క్రితం మరణించినట్లు తెలుస్తోంది. సుమారు ఎనిమిదినరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్‌రావు బావమరిది వెంకట్రావు దీనికి ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్ధారించారు. అతడితో పాటు శ్రీనివాస్‌, జగదీశ్‌ అనే నిందితులను పాత్రధారులుగా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. దీంతో ఈ కేసు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Link to comment
Share on other sites

i was thinking about what happened to this case ani..

innalu pattinda final judgement ki...dabbul kosam papam pilla pranalu teskunnaru 

but papam pilla parents iddaru chanipoyaru.

Link to comment
Share on other sites

33 minutes ago, Spartan said:

i was thinking about what happened to this case ani..

innalu pattinda final judgement ki...dabbul kosam papam pilla pranalu teskunnaru 

but papam pilla parents iddaru chanipoyaru.

patukodavam veru prove cheyadam veru.....Crime diaries lo chudu....court lo proof lekapothe vaadu chesanu ani oppukunna court consider cheyadhu anta

Link to comment
Share on other sites

1 hour ago, BaabuBangaram said:

patukodavam veru prove cheyadam veru.....Crime diaries lo chudu....court lo proof lekapothe vaadu chesanu ani oppukunna court consider cheyadhu anta

mana nyaya vyavastha atla vudni 

Link to comment
Share on other sites

papam antha chinna pillani atla champinru lk's...

tharvatha badha tho, amma nana babai poyaru anta ga...

goram edhi

Link to comment
Share on other sites

5 hours ago, Spartan said:

i was thinking about what happened to this case ani..

innalu pattinda final judgement ki...dabbul kosam papam pilla pranalu teskunnaru 

but papam pilla parents iddaru chanipoyaru.

Exactly bro it's came into mind..this is horrific incident happened in 2010..tv9 vadu o range lo investigation cheaasu

Link to comment
Share on other sites

నాకూ చాలా విచారం కలిగిన incident ఇది. ఇప్పుడు ఈ న్యూస్ vinadaniki కి కూడ మనసు రావడం లేదు... ఇటువంటి కేసులు కి కూడ 8 years అంటే మన judiciary system ఎంత బాగా పని చేస్తుంది తెలుస్తుంది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...